చిత్రం

> >

ఉత్తమ చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మరియు పాలసీ

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మీ పిల్లల కోసం పెద్ద పెద్ద కలలు కనండి. డబ్బు గురించి దిగులు పడకుండా మీ పిల్లలు తమ కలలను పూర్తి చేసుకొనుటకు సహాయం చేయండి. బజాజ్ ఫిన్సర్వ్ వారి చైల్డ్ ప్లాన్ తో మీ పిల్లలకు అన్ని వేళలలో ఆర్ధిక సహకారం అందే లాగా పొదుపు మరియు రక్షణలు కలిసిన ఇన్సూరెన్స్ ప్లాన్స్ యొక్క ఉపయోగాలు అందుకోండి.

 • ఫ్లెక్సిబుల్ పే-అవుట్ ఆప్షన్లు

  ఎక్కువ ఆర్ధిక ప్రయోజనం కోసం, ప్రయోజనాలను ఎలా చెల్లించాలి అని ఎంచుకోగలిగే ఆప్షన్ పొందండి.

 • హామీ ఇవ్వబడిన ప్రయోజనాలు

  పాలసీ మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన చెల్లింపు పొందండి, కాబట్టి ఆర్ధిక విషయాలు ఎప్పుడూ ఆందోళన కలిగించవు.

 • హామీ ఇవ్వబడిన చేర్పులు

  హామీ ఇవ్వబడిన అదనపు ప్రయోజనాలు మరియు బోనస్ లు పొందండి, అందువల్ల మీరు మీ డబ్బుకు మరింత విలువను పొందుతారు.

 • సులభమైన అప్లికేషన్ పద్ధతి

  మీ సౌకర్యం కోసం, వేగవంతమైన మరియు సులభమైన అప్లికేషన్ విధానం.

 • సమగ్ర కవరేజ్

  ప్రతి పరిస్థితికి కవరేజ్ పొందండి, అందువల్ల ఏది ఏమైనాగానీ మీ బిడ్డకు అన్నీ అందజేయబడతాయి.

 • పెరిగిన కవరేజ్

  పూర్తి రక్షణ కోసం మెరుగైన రైడర్ ప్రయోజనాలతో, అదనపు కవరేజ్ పొందండి.

 • పన్ను ప్రయోజనాలు

  ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్లు 80C మరియు 10(10D) కింద పన్ను ప్రయోజనాలు పొందండి.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

టూ వీలర్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ - మీ టూ వీలర్ కి సమగ్ర ఇన్సూరెన్స్

అప్లై
పాకెట్ ఇన్సూరెన్స్

పాకెట్ ఇన్సూరెన్స్ - మిమ్మల్ని మరియు మీ విలువైన వస్తువులను నిరంతరం జరిగే ప్రమాదాల నుండి సంరక్షించుకోండి

తెలుసుకోండి
హెల్త్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ - అత్యవసర వైద్య పరిస్థితుల నిమిత్తం అయ్యే ఖర్చుల నుండి రక్షణ

అప్లై
కార్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

కార్ ఇన్సూరెన్స్ - మీ కార్‌కి థర్డ్ పార్టీ కవరేజ్‌తో పాటు సమగ్రమైన ‌ఇన్సూరెన్స్‌ను పొందండి

అప్లై