చిత్రం

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

భారతదేశంలో అందుబాటులో ఉన్న హోమ్ లోన్ రకాలు

బజాజ్ ఫిన్ సర్వ్, మీ హోమ్ ఫైనాన్సింగ్ అవసరాలకు అన్నింటికీ, ప్లాట్ కొనడం నుండి మీ ఇంటి నిర్మాణం, మీ ఇల్లు పునరుద్ధరించడం వరకు కస్టమైజ్డ్ హోమ్ లోన్ పరిష్కారాలను అందిస్తుంది.

బజాజ్ ఫిన్ సర్వ్ ద్వారా భారతదేశంలో అందించబడే కొన్ని హోమ్ లోన్స్ రకాలు:

1) హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ
మీ ప్రస్తుత హోమ్ లోన్ ను బజాజ్ ఫిన్ సర్వ్ కు సులభమైన హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ తో బదిలీ చేసుకోండి. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, రూ. 50 లక్షల వరకు టాప్-అప్ లోన్ మరియు 20 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించు కాలవ్యవధి పొందవచ్చు. మా సులభమైన అర్హత ప్రమాణాలు మరియు అతి తక్కువ డాక్యుమెంట్ల అవసరాలు, ఒక హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీని త్వరితంగా మరియు అవరోధాలు లేకుండా చేస్తాయి.

2) టాప్ అప్ లోన్
మీరు పొందిన హోమ్ లోన్ పై, రూ. 50 లక్షల వరకు, ఒక టాప్ అప్ లోన్ ను పొందండి. ఈ సొమ్మును ఏవైనా మీ అవసరాలకు, అంటే కొత్త కార్ కొనడం, మీ ఇంటిని అలంకరించడం, మీ ఇంటిని పునరుద్ధరించడం, మీ పిల్లవాడిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపడం వంటి వాటికి ఉపయోగించండి.

3) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద, బజాజ్ ఫిన్ సర్వ్ నుండి ఒక హోమ్ లోన్ తీసుకోండి మరియు మీ హోమ్ లోన్ వడ్డీ రేటుపై 6.5% వరకు సబ్సిడీ పొందండి. మీరు పొందు సబ్సిడీ, మీ వార్షిక ఆదాయం మరియు మీరు కొనుగోలు చేయు ఇంటి చదరపు అడుగుల పై ఆధారపడి ఉంటుంది. ప్రతి భారతీయుడు, 2020 నాటికల్లా ఇంటిని సొంతం చేసుకోవడానికి, PMAY పథకాలు, మొదటిసారి-రుణగ్రహీతల కోసం తగినవి.

4) జాయింట్ హోమ్ లోన్
మీ జీవిత భాగస్వామి లేదా రక్తసంబంధముగల వారితో పాటుగా ఒక హోమ్ లోన్ తీసుకోండి మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో పొందండి మరియు మరొకరితో కలిసి లోన్ రీపేమెంట్ పంచుకోబడే ప్రయోజనాలను పొందండి. ఒక జాయింట్ హోమ్ లోన్ అనేది మరొకరి తో కలిసి మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది, దీనితో లోన్ మీరు సరసమైనదిగా అవుతుంది.

5) మహిళల కోసం హోమ్ లోన్
మహిళల కోసం కస్టమైజ్డ్ హోమ్ లోన్ రూ. 3.5 కోట్ల వరకు నామమాత్రపు వడ్డీ రేటుతో పొందండి. మహిళల కోసం హోమ్ లోన్ అనేది భారతదేశంలో ఎక్కువ మహిళలు తమ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి మరియు స్వతంత్ర గృహ యజమానిగా మారడానికి రూపొందించబడింది.

6) లాయర్ల కోసం హోమ్ లోన్
ఒక సంస్థలో ఉద్యోగం చేసే లేదా సొంత ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ కోసం రూపొందించబడిన, లాయర్ల కోసం హోమ్ లోన్ అనేది మీ కలల ఇంటిని, చవకైన హోమ్ లోన్ వడ్డీ రేటుతో, దీర్ఘకాలిక రీ పేమెంట్ అవధితో అందిస్తుంది.

7) బ్యాంక్ ఉద్యోగుల కోసం హోమ్ లోన్
మీరు జీతం పొందే ఉద్యోగి అయితే, బ్యాంకులో పని చేస్తే, బ్యాంక్ ఉద్యోగి కోసం హోమ్ లోన్ ను ఎంచుకోండి, ఇది మీ సొంత ఇంటి కలను పూర్తి చేసుకోవడానికి కస్టమైజ్డ్ చేయబడింది. రూ. 3.5 కోట్ల వరకు, నామమాత్రపు వడ్డీ రేటుతో మరియు 20 సంవత్సరాల వరకు కాలవ్యవధి తో లోన్ పొందండి.

8) ప్రభుత్వ ఉద్యోగుల కోసం హోమ్ లోన్
మీరు ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగుల కోసం హోమ్ లోన్ అనేది , మీకు ఎక్కువ లోన్ మొత్తాన్ని, ఆకర్షణీయమైన వడ్డీ రేటుకి మరియు అప్లై చేసుకోవడానికి సులభమైన అర్హతా ప్రమాణాలతో అందించడం ద్వారా ఒక ఇంటిని సొంతం చేసుకునేందుకు మీకు సహాయపడుతుంది.

9) ప్రైవేట్ ఉద్యోగుల కోసం హోమ్ లోన్
మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఒక జీతం పొందే ఉద్యోగి అయితే ప్రైవేట్ ఉద్యోగుల కోసం హోమ్ లోన్తో మీరు ఒక ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు రూ. 3.5 కోట్ల వరకు అధిక లోన్ విలువ మరియు 4 సంవత్సరాల వరకు EMI లుగా వడ్డీ మాత్రమే చెల్లించేందుకు అనుమతించే ఒక ఫ్లెక్సి డ్రాప్ లైన్ ఫెసిలిటీ పొందండి.

10) గృహ నిర్మాణానికి లోన్
మీ సొంత ఇంటి నిర్మాణం కోసం చూస్తున్నారా, మీరు కోరుకున్నట్లు మీ ఇల్లు కనబడాలని అనుకుంటున్నారా? బజాజ్ ఫిన్ సర్వ్ ద్వారా ఒక గృహ నిర్మాణ లోన్ ఎంచుకోండి, ఇది ఒక ఇంటిని నిర్మించుకోవడానికి అయ్యే ఖర్చులను పొందుటలో మీకు సహాయపడుతుంది. ఇది రూ. 50 లక్షల వరకు టాప్ అప్ లోన్ కలిగి ఉండి, మీరు మీ ఇల్లు నిర్మాణం పూర్తయిన తరువాత దానిని అలంకరించడానికి లేదా గృహోపకరణాలు కొనడానికి సహాయపడుతుంది.

11) భూమి/ప్లాట్ కొనుగోలు కోసం లోన్
మీరు పెట్టుబడిగా లేదా భవిష్యత్తులో ఇంటిని నిర్మించడానికి ఒక భూమి ప్లాట్ కొనాలని అనుకుంటున్నారా? భూమి కొనుగోలు కోసం లోన్ ను ఎంచుకోండి, ఇది మీరు భూమి/ప్లాట్ నగరంలో మీకు ఇష్టమైన చోట, సహేతుకమైన వడ్డీ రేటులో కొనుగోలు చేయడానికి వీలు కల్పించి, అది మీకు ప్రధాన పెట్టుబడిగా మారునట్లుగా చేస్తుంది.


 

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై