చిత్రం

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

హోమ్ లోన్ EMI అంటే ఏమిటి?

EMI (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్) అంటే మీరు మీ హోమ్ లోన్ ను తిరిగి చెల్లించడానికి చేసే నెలసరి చెల్లింపు. EMI లో వడ్డీ మరియు ప్రిన్సిపల్, వివిధ నిష్పత్తిలో చేర్చబడి ఉంటాయి, ఒకవేళ మీరు ఒక హోమ్ లోన్ తీసుకుంటే, మీరు ప్రిన్సిపల్ ని మరియు బాకీ ఉన్న వడ్డీని, మొత్తం లోన్ పూర్తిగా తీర్చబడేంత వరకు, ప్రతి నెలా కొద్ది భాగం చెల్లిస్తారు.
 

హోమ్ లోన్ EMI లెక్కించడానికి సూత్రము:


దీని కోసం రుణదాతలు, సాధారణంగా ఈ క్రింది EMI లెక్కింపు సూత్రాన్ని ఉపయోగిస్తారు –

EMI = [P x I x (1+I)N] / [(1+I)N-1]

ఇక్కడ,
P – అసలు మొత్తం, అంటే లోన్ మొత్తం
I – నెలకు వడ్డీ రేటు
N – ఇన్స్టాల్మెంట్ సంఖ్య

హోమ్ లోన్ EMI ఎలా లెక్కించాలి?


1.పై సూత్రంలో లోన్ మొత్తం, నెలసరి వడ్డీ రేటు మరియు ఇన్స్టాల్మెంట్ల సంఖ్యను సబ్స్టిట్యూట్ చేయండి.
2. ఒక్కొక్క నెలకు వడ్డీ రేటు, వార్షిక వడ్డీ రేటును 100 తో భాగహారము చేసి లెక్కించబడుతుంది.
3. EMI తెలుసుకోవడానికి జాగ్రత్తగా లెక్కించండి.

ఉదాహరణ:
అజయ్ బక్షి అనే అతనికి, 9.5% వార్షిక వడ్డీ రేటుతో, 10 సంవత్సరాల కాల వ్యవధితో, రూ. 25 లక్షల హోమ్ లోన్ కావాలి. అప్పుడు EMI ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది:

ఇక్కడ,
P = రూ. 25,00,000
I = 9.5 / (12 x 100) = 0.0079
N = 10 సంవత్సరాలు = 120 నెలలు

EMI = [25,00,000 x 0.0079 x (1+0.0079)120 / (1+0.0079)120 -1 = రూ. 32329*

*ఈ విలువలో ప్రాసెసింగ్ ఫీజు చేర్చబడలేదు

మీరు దీనిని ఉపయోగించుకోవచ్చు హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ మీ నెలసరి హోమ్ లోన్ EMI లు ను తెలుసుకోవడానికి.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి