మీ నగరంలో బజాజ్ ఫిన్‌సర్వ్

భారతదేశానికి నైరుతి తీరంలో ఉన్న గోవా, విస్తీర్ణం ప్రకారం అతి చిన్న రాష్ట్రం మరియు జనాభా ప్రకారం నాల్గవ-చిన్న రాష్ట్రం అయినప్పటికీ, అన్ని భారతీయ రాష్ట్రాల్లో కెల్ల అత్యధిక తలసరి జిడిపిని కలిగి ఉంది.

గోవా నివాసులు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి స్మార్ట్ హోమ్ లోన్లు పొందవచ్చు మరియు తక్కువ వడ్డీ రేట్లు, ఫ్లెక్సిబుల్ లోన్ అవధి, సులభమైన టాప్-అప్ లోన్ మొదలైనటువంటి ప్రత్యేక ఫీచర్లను ఆనందించవచ్చు.

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

గోవాలో హౌసింగ్ లోన్ పొందేందుకు ఆసక్తి గల దరఖాస్తుదారులు బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

 • Pradhan Mantri Awas Yojana

  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

  బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఒక హోమ్ లోన్ తీసుకోవడం ద్వారా పిఎంఎవై నుండి ప్రయోజనం పొందండి మరియు వడ్డీపై సుమారు రూ. 2.67 లక్షలను ఆదా చేసుకోండి.

 • Smooth documentation

  కనీస డాక్యుమెంటేషన్

  ఒక హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను కొన్ని మాత్రమే సబ్మిట్ చేయండి మరియు సాధ్యమైనంత త్వరగా హౌసింగ్ అవసరాలను తీర్చుకోండి.

 • Repayment tenor

  రీపేమెంట్ అవధి

  18 సంవత్సరాల వరకు అవధిని ఆనందించండి. తగిన వ్యవధిని ఎంచుకోవడానికి హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి.

 • Property dossier

  ఆస్తి వివరాల డాక్యుమెంట్లు

  బజాజ్ ఫిన్‌సర్వ్ ఆస్తి యాజమాన్యానికి సంబంధించిన కీలక అంశాలతో వ్యక్తిగతీకరించిన నివేదికను అందిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మరింత తెలుసుకోండి.

 • High value top-up loan

  అధిక విలువ టాప్-అప్ రుణం

  మీ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ రూ. 1 కోటి వరకు మీకు టాప్ అప్ లోన్ అందిస్తుంది.

 • Foreclosure and part-prepayment

  ఫోర్‍క్లోజర్ మరియు పార్ట్-ప్రీపేమెంట్

  మీరు మీ హోమ్ లోన్ ఫోర్‌క్లోజ్ చేయవచ్చు లేదా ఎటువంటి ఛార్జీలు లేకుండా పార్ట్-ప్రీపే చేయవచ్చు.

 • Online account management

  ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మా కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్ ద్వారా మాతో మీ హోమ్ లోన్‌ను డిజిటల్‌గా మేనేజ్ చేసుకోండి.

 • Convenient part-prepayment facility

  సౌకర్యవంతమైన పార్ట్-ప్రీపేమెంట్ సౌకర్యం

  బజాజ్ ఫిన్‌సర్వ్ మిమ్మల్ని పార్ట్-ప్రీపేమెంట్ కోసం అనుమతిస్తుంది, తద్వారా మీరు మీ ఇఎంఐలు మరియు లోన్ అవధిని తగ్గించుకోవచ్చు.

 • Hassle-free balance transfer

  అవాంతరాలు-లేని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్

  అతి తక్కువ డాక్యుమెంటేషన్ పై బజాజ్ ఫిన్‌సర్వ్‌తో మీ ప్రస్తుత హోమ్ లోన్ రిఫైనాన్స్ చేసుకోండి మరియు సరసమైన వడ్డీ రేట్లను ఆనందించండి.

 • 3 months interest grace period

  3 నెలల వడ్డీ గ్రేస్ పీరియడ్

  మీ ప్రయోజనం కోసం 3 నెలల నాన్-రీపేమెంట్ వ్యవధిని ఉపయోగించండి. తర్వాత దానిని అవధితో సర్దుబాటు చేయండి.

అత్యాధునిక మౌలిక సదుపాయాల కారణంగా గోవా భారతదేశపు పదకొండవ ఆర్థిక సదస్సు ద్వారా అత్యుత్తమ-స్థానం పొందిన రాష్ట్రంగా గుర్తించబడింది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. అందమైన బీచ్‌లు, అద్భుతమైన నైట్‌లైఫ్ మరియు గొప్ప జీవవైవిధ్యం కారణంగా ప్రతి సంవత్సరం అసంఖ్యాక దేశీయ, విదేశీ పర్యాటకులు ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తారు.

బజాజ్ ఫిన్‌సర్వ్, గోవా నివాసుల కోసం తక్కువ వడ్డీ రేట్లు మరియు సౌకర్యవంతమైన అవధితో సరసమైన హోమ్ లోన్ పథకాలను ప్రవేశపెట్టింది.

అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు సులభమైన అప్లికేషన్ ప్రాసెస్‍తో, మీరు సాధ్యమైనంత త్వరగా లోన్ అప్రూవల్ పొందవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి

హోమ్ లోన్ అర్హత ప్రమాణాలు

అర్హత ప్రమాణాలు

స్వయం ఉపాధి

జీతం పొందేవారు

వయస్సు (సంవత్సరాల్లో)

25 సంవత్సరాలు - 70 సంవత్సరాలు

23 సంవత్సరాలు - 62 సంవత్సరాలు

సిబిల్ స్కోర్

750 +

750 +

పౌరసత్వం

భారతీయుడు

భారతీయుడు

నెలవారీ ఆదాయం

కనీసం 5 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయ వనరులను చూపాలి

 • 37 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు: రూ. 30,000
 • 37-45 సంవత్సరాలు: రూ. 40,000
 • 45 సంవత్సరాలకు పైన: రూ. 50,000

వృత్తి అనుభవం/వ్యాపార కొనసాగింపు (సంవత్సరాలలో)

5 సంవత్సరాలు

3 సంవత్సరాలు


ఒక హోమ్ లోన్ పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు డాక్యుమెంటేషన్ కోసం చెక్ చేయండి.

మా సులభంగా నెరవేర్చగలిగే హోమ్ లోన్ అర్హత ప్రమాణాలు మరియు కనీస డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయడం ద్వారా రూ. 5 కోట్ల* వరకు హోమ్ లోన్ పొందండి.

ఫీజులు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్‌సర్వ్ గోవాలో తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంది. హోమ్ లోన్‌ కోసం వర్తించే మా ఇతర ఛార్జీలు మరియు ఫీజుల గురించి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.