కేరళ యొక్క దక్షిణ భాగంలో ఉన్న కొచ్చిన్ లేదా కొచ్చి భారతదేశపు ఒక ప్రధాన ఓడరేవు నగరం మరియు అరబ్, చైనీస్ మరియు యూరోపియన్ వ్యాపారులకు వాణిజ్య మార్గాలు ఉన్న అతి కొద్ది వాటిల్లో ఒకటి. ఈ టైర్- 2 నగరం యొక్క అద్భుతమైన అభివృద్ధికి IT రంగంలో వృద్ధి కూడా కారణమని నిపుణులు అంటున్నారు. 2017నాటికి, కొచి లో ఆస్తి ధరలు 12.8% పెరిగాయి. ఈ పెరుగుదలకు చాలావరకు ఆ నగరం యొక్క అద్భుతమైన వైద్య మరియు విద్యా సౌకర్యాలు కారణమని చెప్పవచ్చు.
రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి చెందడం కొనసాగించడంతో, ఆస్తి వెల కూడా పెరుగుతుంది. అందుకే మీకు ఇక్కడే స్థిరపడటానికి ఒక హోమ్ లోన్ ద్వారా సహాయం అవసరం కావచ్చు. అది నామమాత్రపు వడ్డీ రేటు మరియు రూ. 3.5 కోట్ల వరకు అధిక శాంక్షన్ కలిగి ఉన్నందున కొచ్చిన్‌లో బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ ఎంచుకోవడం మీకు ఉత్తమం.
హోమ్ లోన్ మీకు ఎలా ప్రయోజనం చేకూర్చగలదో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి, ఇక్కడ ఫీచర్లు, వడ్డీ రేటు మరియు అప్లికేషన్ ప్రక్రియను మరింత పరిశీలనగా చూడండి.
బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ అనేక విలువ-ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది, ఇవి మీరు ఖర్చు చేసే మొత్తానికి ప్రతిగా గరిష్ట ప్రయోజనాన్ని అందిస్తాయి. వాటి గురించి మీరు తెలుసుకోవలసినవి కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.
మీరు ఈ హోమ్ లోన్ ని ఎంచుకున్నప్పుడు, మీరు PMAY ను ఉపయోగించుకోవచ్చు. అయితే, PMAY యొక్క క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ తో వచ్చే వడ్డీ సబ్సిడీని ఆనందించడానికి, మీరు మొదట తప్పక PMAY కి అర్హత సాధించాలి. సాధించిన తర్వాత, మీరు వడ్డీ సబ్సిడీని పొందవచ్చు మరియు రూ. 2.67 లక్షల వరకు ఆదా చేయవచ్చు.
మీరు ఇప్పటికే అనుకూలంగా లేని నిబంధనలుగల హోమ్ లోన్ ని సర్వీసింగ్ చేస్తున్నప్పుడు కోసం ఈ ఫీచర్. తక్కువ వడ్డీ రేటు కారణంగా మీరు బ్యాలెన్స్‌ను బజాజ్ ఫిన్సర్వ్కు ట్రాన్స్ఫర్ చేసి గణనీయంగా ఆదా చేసుకోవచ్చు. అదనంగా, ఒక హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది బజాజ్ ఫిన్సర్వ్ అందించే ఇతర లోన్ ఫీచర్లకు మీకు యాక్సెస్ ఇస్తుంది.
ఇది నామమాత్రపు వడ్డీ రేటుకు హోమ్ లోన్ శాంక్షన్ కు మించి ఆ పైన రూ. 50 లక్షల వరకు అదనపు ఫండింగ్ పొందటానికి మీకు యాక్సెస్ ఇస్తుంది. మీకు సరైనది అని తోచిన విధంగా ఆ మొత్తాన్ని మీరు ఉపయోగించవచ్చు, అది రెనొవేషన్ కోసం లేదా పిల్లల చదువు ఫీజు కోసం గానీ. అదనపు డాక్యుమెంట్లు ఏమీ అవసరం లేనందున టాప్అప్ లోన్ కోసం అప్లై చేయడం సులభం కూడా.
పార్ట్-ప్రీపేమెంట్స్ మొత్తం మీద మీ వడ్డీని తగ్గిస్తాయి కాబట్టి మీకు అనిపించగల ఏదైనా రీపేమెంట్ ఒత్తిడిని బాగా సడలిస్తాయి. అందువల్ల, మీ లోన్ ని మీరు పార్ట్-ప్రీపే లేదా ఫోర్క్లోజ్ చేయాలనుకుంటే బజాజ్ ఫిన్సర్వ్ అదనపు ఛార్జీలు విధించదు.
మీరు ఒక బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ కోసం ఎంచుకున్నప్పుడు మీరు 20 సంవత్సరాల వరకు ఒక అవధిని ఎంచుకోవచ్చు. ఇది మీరు మీ క్యాష్ ఫ్లోను సమర్ధవంతంగా నిర్వహించడానికి మరియు మీ రిపేమెంట్ సామర్థ్యాలకు సరిపోయే అవధిని కనుగొనటానికి మీకు వీలు కల్పిస్తుంది.
మీ బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ ను ప్రాసెస్ చేయడానికి, మీరు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్, జీతం స్లిప్‌లు వంటి కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను మాత్రమే సబ్మిట్ చేయాలి.
బజాజ్ ఫిన్సర్వ్ పోటీ వడ్డీ రేటును హోమ్ లోన్ల పై అందిస్తుంది, దాని కారణంగా ఇది జీతంపొందే మరియు స్వయం-ఉపాధిగల వ్యక్తులకు ఒక అనువైన ఎంపిక అవుతుంది. మీరు రెండు రకాలు, అనగా ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటు, మధ్య ఎంచుకోవచ్చు. మీరు ఫిక్స్డ్ రకాన్ని ఎంచుకుంటే, అవధి అంతటా వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.
మీరు బజాజ్ ఫిన్సర్వ్తో అప్లై చేసుకున్నప్పుడు వర్తించే హోమ్ లోన్ వడ్డీ రేట్ల గురించి బాగా అర్థం చేసుకోవడానికి, ఈ క్రింది పట్టికను చూడండి.
వడ్డీ రేటు రకం | వర్తించే వడ్డీ రేటు |
---|---|
జీతంగల దరఖాస్తుదారులకు ప్రమోషనల్ హౌసింగ్ లోన్ వడ్డీ రేటు | 8.60% నుండి* |
జీతం పొందే దరఖాస్తుదారుల కోసం సాధారణ వడ్డీ రేటు | 9.05% నుండి 10.30% వరకు |
స్వయం-ఉపాధి పొందే దరఖాస్తుదారులకు సాధారణ వడ్డీ రేటు | 9.35% నుండి 11.15% వరకు |
జీతం పొందే దరఖాస్తుదారులకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లోటింగ్ రెఫరెన్స్ రేటు | 20.90% |
స్వయం-ఉపాధి పొందే దరఖాస్తుదారుల కోసం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లోటింగ్ రిఫరెన్స్ రేటు | 20.90% |
* రూ. 30 లక్షల వరకు ఒక హోమ్ లోన్ కోసం
మీరు ఒక బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ అప్పు తీసుకున్నప్పుడు ఉండే ఇతర ఛార్జీలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఇతర ఫీజు మరియు ఛార్జీలు
ఛార్జీ రకం | ఫీజు/ఛార్జ్ వర్తిస్తుంది |
---|---|
ప్రాసెసింగ్ ఫీజు | జీతం పొందే దరఖాస్తుదారుల కోసం 0.80% వరకు స్వయం-ఉపాధి దరఖాస్తుదారుల కోసం 1.20% వరకు |
జరిమానా వడ్డీ | నెలకు 2% + పన్ను |
వడ్డీ మరియు ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఛార్జీలు | ఏమీ లేదు |
లోన్ స్టేట్మెంట్ ఛార్జీలు | Rs.50 |
EMI బౌన్స్ ఛార్జీలు | Rs.3,000 |
సెక్యూర్ ఫీజు | రూ. 9,999 ఒకసారి చెల్లింపు |
మోర్ట్గేజ్ ఒరిజినేషన్ ఫీజు | రూ.1,999 (రిఫండ్ చేయబడదు) |
మీరు ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసే ముందు, మీరు దానికి అర్హత సాధించారని నిర్ధారించుకోవాలి. మంచి క్రెడిట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు మరియు మంచి క్రెడిట్ ప్రవర్తనకు ఇది ప్రమాణం కాబట్టి అర్హతా నిబంధనలను నెరవేర్చడం చాలా అవసరం.
మీరు ఒక బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు వివిధ రకాల కస్టమర్ల కోసం హోమ్ లోన్ అర్హతా ప్రమాణాలను ఈ క్రింది పట్టిక చూపిస్తుంది.
కస్టమర్ రకం | వయస్సు (సంవత్సరాలు) | నివాసం | పని అనుభవం/వ్యాపార కొనసాగింపు (సంవత్సరాలు) |
---|---|---|---|
జీతం పొందేవారు | 23–62 | భారతదేశం లోపల | 3 |
స్వయం ఉపాధి | 25–70 | భారతదేశం లోపల | 5 |
ఉపయోగించడానికి సులభమైన మా హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ తో మీరు మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.
హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ అనేది మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్లను మరియు చెల్లించవలసిన మొత్తం వడ్డీని ఖచ్చితంగా లెక్కించే ఒక ఆన్లైన్ సాధనం. ఈ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ద్వారా మీరు లోన్ స్థోమతను నిర్ణయించవచ్చు మరియు ఉత్తమ లోన్ ఆఫరింగ్ పై నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అదనంగా, EMI కాలిక్యులేటర్ అందించే సమాచారం మీ స్థోమతను బట్టి సరైన లోన్ మొత్తాన్ని మరియు అవధిని ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది.
ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసే ముందు, మీ అర్హతను నిరూపించే డాక్యుమెంట్లను సేకరించడం మంచిది. ఇది లోన్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడానికి మరియు ఆలస్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
ఒక బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి మీరు సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్ల జాబితాను చూడండి.
మీరు దానిని ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు కాబట్టి బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవడం సులభం. మీరు ఎంచుకోదలచుకున్న ఎంపికను మీరు నిర్ణయించుకున్న తర్వాత, అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఆన్లైన్ అప్లికేషన్
ఆఫ్‌లైన్ అప్లికేషన్
ఒక బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ కోసం ఎంచుకోవడం PMAY సబ్సిడీలు అలాగే దాని పోటీ వడ్డీ రేటు నుండి ప్రయోజనం పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇవి కొచ్చిన్‌లో ఒక ఇల్లు కొనడానికి మొత్తంమీది ఖర్చును బాగా తగ్గిస్తాయి. ఇంకా, టాప్-అప్ లోన్ ఫీచర్ కారణంగా మీరు రెనొవేషన్లు మరియు ఇతర ఖర్చుల కోసం నామమాత్రపు వడ్డీ రేటుకి అదనపు ఫండ్స్ అప్పుగా తీసుకోవచ్చు. ఈ అన్ని ప్రయోజనాలను ఇంకా మరెన్నో ఆనందించడానికి, మీరు చేయాల్సిందల్లా మీ పేరు మరియు మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఆన్లైన్లో మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను చెక్ చేయడం.
క్రొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లు మా హోమ్ లోన్లకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు బజాజ్ ఫైనాన్స్ కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చు.
1. కొత్త కస్టమర్ల కోసం
2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,
బ్రాంచ్ అడ్రస్
బజాజ్ ఫిన్సర్వ్
3rd ఫ్లోర్, ట్రేడ్ టవర్స్, కల్లూర్,
కడవంతరా రోడ్,
కొచ్చిన్, కేరళ - 682017
ఫోన్: 484 330 1300
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.