అమృత్సర్, గోల్డెన్ టెంపుల్ ఉన్న నగరం, పంజాబ్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రియల్ ఎస్టేట్ గమ్యస్థానాలలో ఒకటి. అమృత్సర్ లో మీ సొంత ఇల్లు కోసం ఫ్లెక్సిబుల్ అవధి మరియు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో మీరు బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ ఎంచుకోవచ్చు.
ప్రారంభ కాలంలో వడ్డీ మాత్రమే EMI గా చెల్లించి మీ ఫైనాన్స్ సులువుగా మైంటైన్ చేసుకోండి, మరియు అదే సమయంలో మీరు వాడుకున్న మొత్తం పైన మాత్రమే అసలు మరియు వడ్డీ చెల్లించే ప్రయోజనం పొందండి.
ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో అదనపు డాక్యుమెంటేషన్ ఏమీ లేకుండా అధిక విలువ కల హోమ్ లోన్ పై టాప్ అప్ లోన్ యొక్క ప్రయోజనాలు పొందండి.
ఒక సరైన రిపోర్ట్ తో ఆస్తి ఓనర్ యొక్క లీగల్ మరియు ఫైనాన్షియల్ అంశాల గురించి వివరమైన సలహా పొందండి.
అమృత్సర్ లో బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ తో నిర్దేశించిన సమయం కన్నా ముందే మీ లోన్ మొత్తం చెల్లించండి ఎటువంటి పార్ట్-ప్రీపేమెంట్ చార్జీలు చెల్లించవలసిన అవసరం లేకుండా.
ఒకసారి మీ మొదటి EMI చెల్లించిన తరువాత, అదనపు చార్జీలు ఏమీ చెల్లించకుండా మీ లోన్ ఫోర్క్లోజ్ చేసుకోవచ్చు.
అమృత్సర్ లో బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ తో, 240 నెలలు వరకు ఉండే లోన్ చెల్లింపు కాలంతో మీ ఫైనాన్షియల్ సామర్థ్యాలు కు తగినట్లుగా మీ రిపేమెంట్ ప్లాన్ చేసుకోండి. మా హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ ఉపయోగించి మంత్లీ మొత్తం లెక్కించుకోండి.
అమృత్సర్ లో హోమ్ లోన్ అర్హత కోసం సులభ ప్రమాణాలు మరియు తక్కువ డాక్యూమెంటేషన్ తో మీ లోన్ వేగంగా పొందండి.
మా డిజిటల్ కస్టమర్ పోర్టల్ తో మీ హోమ్ లోన్ సులువుగా మేనేజ్ చేసుకోండి.
3 నెలలు గ్రేస్ పీరియడ్ తో మీ ఫైనాన్స్ చక్కగా నిర్వహించుకోండి, ఇందులో మీరు EMI లు చెల్లించవలసిన అవసరం లేదు మరియు ఈ మొత్తం మీ లోన్ చెల్లింపు కాలంలో సర్దుబాటు చేయబడుతుంది.
ఒక కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎంచుకోండి, ఊహించలేని పరిస్థితులలో మీ కుటుంబాన్ని రిపేమెంట్ భారం నుండి కాపాడటం కోసం.
అమృత్సర్ లో బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ కు కావలసిన అర్హత మరియు డాక్యూమెంట్స్ గురించి తెలుసుకోండి. మా సులువుగా ఉపయోగించే హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ తో మీ అర్హతను లెక్కించుకోండి.
బజాజ్ ఫిన్సర్వ్ వారి హోమ్ లోన్ పై వడ్డీ రేటు గురించి చదవండి మరియు అమృత్సర్ లో మీ హోమ్ లోన్ కు వర్తించే ఇతర ఫీజు మరియు చార్జీలు గురించి తెలుసుకోండి.
ఒకవేళ మీరు బజాజ్ ఫిన్సర్వ్ కు కొత్త అయి మరియు అమృత్సర్ లో హోమ్ లోన్స్ గురించి మరింత సమాచారం కోసం చూస్తుంటే, మాకు 1800-103-3535 పై కాల్ చేయండి లేదా 9773633633 కు ‘SHOL’ అని SMS చేయండి.
ఇప్పటికే ఉన్న కస్టమర్ కోసం, మీరు మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు 020-3957 4151, +91 9227564444కు SMS చేయవచ్చు లేదా మమ్మల్ని ఇక్కడ సందర్శించండి: https://www.bajajfinserv.in/reach-us
మా చిరునామా
బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్.
1st ఫ్లోర్, సిండికేట్ బ్యాంక్ పైన,
Sco-40, డిస్ట్రిక్ట్ షాపింగ్ సెంటర్,
బి-బ్లాక్, రంజిత్ అవెన్యూ,
అమృత్సర్ 143001
ఫోన్ నెంబర్- 1833019061