ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • Fast approval
  వేగవంతమైన ఆమోదం

  మా సాధారణ అర్హత ప్రమాణాలు నెరవేర్చండి, కేవలం 5 నిమిషాల్లో అప్రూవల్ పొందండి*.

 • Money in %$$PL-Disbursal$$%*
  24 గంటల్లో డబ్బు*

  అప్రూవల్ పొందిన అదే రోజు, మీ బ్యాంక్ అకౌంటులో ఇంస్టెంట్ పర్సనల్ లోన్ నుండి డబ్బును అందుకుంటారు.

 • Basic paperwork
  ప్రాథమిక పేపర్‌వర్క్

  అతి తక్కువ డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా పొడవైన విధానాలను తగ్గించండి.

 • Up to %$$PL-Flexi-EMI$$%* lower EMIs
  45%* వరకు తక్కువ EMIలు

  మా ఫ్లెక్సీ లోన్ సౌకర్యంతో వడ్డీని-మాత్రమే ఇఎంఐలుగా చెల్లించడం ద్వారా రీపేమెంట్‌ను మరింత సౌకర్యవంతంగా చేయండి.

 • Pre-approved offers
  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  త్వరిత లోన్ ప్రాసెసింగ్, వాల్యూ-యాడెడ్ సేవలను ఆస్వాదించడానికి ఇప్పటికే ఉన్న కస్టమర్‌గా మీరు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను చెక్ చేయండి.

 • 100% transparency
  100% పారదర్శకత
  హిడెన్ ఛార్జీలు లేదా నిబంధనలు లేకుండా సులభంగా రీపేమెంట్ కోసం ప్లాన్ చేయండి. అన్ని నిబంధనలు మరియు షరతుల కోసం మీ లోన్ అగ్రిమెంట్‌ను చెక్ చేసుకోండి.
 • Flexible repayment
  ఫ్లెక్సిబుల్ రిపేమెంట్

  మీ కోసం 60 నెలల వరకు ఉండే సరైన అవధిని ఎంచుకోండి, ఒత్తిడి లేకుండా రీపేమెంట్ చేయండి.

 • No collateral needed
  తాకట్టు అవసరం లేదు
  లోన్ కోసం అప్లై చేయడానికి, సెక్యూరిటీగా ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేనందున రిస్క్‌ను నివారించండి.
 • Online loan account
  ఆన్‍లైన్ లోన్ ఖాతా

  మా కస్టమర్ పోర్టల్, ఎక్స్‌పీరియాతో ఇఎంఐలను మేనేజ్ చేసుకోండి, లోన్ స్టేట్‌మెంట్‌లు, మరెన్నో వాటిని వీక్షించండి.

బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌ రూ. 2 లక్షలతో మీ తక్షణ నిధుల అవసరాన్ని తీర్చుకోండి. మా ప్రాథమిక అర్హత పారామితులతో, సంక్షిప్త ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌తో అప్లై చేసుకోవడం, చాలా వేగంగా మరియు సులభంగా ఉంటుంది. ముందుకు కొనసాగడానికి లోన్ ప్రమాణాలను మరియు సబ్మిట్ చేయడానికి అవసరమైన కనీస డాక్యుమెంట్లను చెక్ చేయండి. మీ ప్రొఫైల్‌ వెరిఫికేషన్ తరువాత, మేము అప్రూవల్ పొందిన రోజున 24 గంటల్లో నిధులను పంపిణీ చేస్తాము*.

మీరు మీ అకౌంట్‌లో డబ్బును స్వీకరించిన తర్వాత, దానిని ఎలాంటి పరిమితి లేకుండా ఉపయోగించవచ్చు. మా తనఖా-రహిత రుణాలు సుదీర్ఘమైన డాక్యుమెంటేషన్ మరియు వెరిఫికేషన్‌ను దాటవేసి, త్వరగా క్రెడిట్‌ని పొందడంలో మీకు సహాయపడతాయి. మీ కోసం అనువైన అవధిని ఎంచుకోవడం ద్వారా కేవలం 5 సంవత్సరాలలో సౌకర్యవంతంగా రీపేమెంట్ చేయండి. రీపేమెంట్‌ను ప్లాన్ చేయడానికి ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ని ఉపయోగించండి, తద్వారా మీరు ఎంచుకున్న వ్యవధిలో సరసమైన ఇఎంఐలను చెల్లించండి.

మా ప్రస్తుత కస్టమర్లు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌లతో మరింత వేగంగా రూ. 2 లక్షల వరకు పర్సనల్ లోన్‌ను పొందుతారు.

మరింత చదవండి తక్కువ చదవండి

అర్హతా ప్రమాణాలు

 • Nationality
  జాతీయత

  భారతీయ

 • Age
  వయస్సు

  21 సంవత్సరాల నుండి 67 సంవత్సరాలు*

 • CIBIL score
  సిబిల్ స్కోర్

  750 లేదా అంతకంటే ఎక్కువ

మీ అర్హతను అంచనా వేయడానికి వ్యక్తిగత రుణం అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించండి.

రూ. 2 లక్షల పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు ఈ సాధారణ మార్గదర్శకాలను అనుసరించండి:

 1. 1 మా సంక్షిప్త మరియు సరళమైన అప్లికేషన్ ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి ‘ఆన్‌లైన్‌లో అప్లై చేయండి’ పై క్లిక్ చేయండి
 2. 2 మీ ఫోన్ నంబర్‌ను షేర్ చేయండి మరియు ఒటిపితో మీ ప్రొఫైల్‌ను ధృవీకరించండి
 3. 3 మీ ప్రాథమిక కెవైసి , ఆదాయం మరియు ఉపాధి వివరాలను పూరించండి
 4. 4 అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి మరియు ఆన్‌లైన్‌లో ఫారం సమర్పించండి

మీరు లోన్ పొందడానికి అవసరమైన తదుపరి దశల కోసం, మీకు మార్గనిర్దేశం చేసేందుకు మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

*షరతులు వర్తిస్తాయి