చిత్రం

> >

భారతదేశంలో ఉత్తమ రిటైర్మెంట్ / పెన్షన్ ప్రణాళికలు

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

జీవిత కాలం వరకు క్రమమైన ఆదాయం. మీ 100వ పుట్టినరోజు వరకు క్రమమైన ఆదాయంతో అస్యూర్డ్ రక్షణను పొందండి. బజాజ్ ఫిన్సర్వ్ వారి రిటైర్మెంట్ ప్లాన్ ఆఫరింగ్స్ తో, మీ పదవీ విరమణ తరువాత కూడ మీరు మీ కోసం మరియు మీ కుటుంబము కోసం ఆందోళన పడవలసిన పనిలేదు.

 • పూర్తి జీవితకాల కవరేజ్

  100 సంవత్సరాల వయస్సు వరకు రక్షణను పొందండి,దానితో మీరు మీ ఆర్థిక స్థితిగతుల గురించి చింతించవలసిన పని ఉండదు, మీరు జీవితపు ఏ దశలో ఉన్నాగానీ.

 • హామీ ఇవ్వబడే డెత్ బెనిఫిట్

  పాలసీదారుని మరణం పై హామీ ఇవ్వబడిన చెల్లింపు పొందండి, దానితో మీ కుటుంబానికి అన్నీ సమకూర్చబడతాయి, ఏది ఏమైనప్పటికీ.

 • పాలసీ బోనసులు

  మీ పాలసీ విలువను పెంచే నగదు బోనస్ లేదా పాలసీ బోనస్లను పొందండి, అదనపు ఆర్ధిక ప్రయోజనం కోసం.

 • ప్రీమియం రాయితీ

  మహిళా పాలసీ హోల్డర్లు లేదా ఇన్సూరెన్స్ చేయబడినవారి కోసం ఆకర్షణీయమైన ప్రీమియం తగ్గింపులు పొందండి.

 • అడ్వాన్స్డ్ రైడర్స్

  మీరు మీ పాలసీకి జోడించగలిగే ఆధునిక రైడర్లతో అదనపు కవరేజ్ పొందండి.

 • అధిక హామీ ఇవ్వబడ్డ మొత్తం రాయితీ

  మీ హామీ ఇవ్వబడిన మొత్తంపై అధిక రిబేటులతో మీ డబ్బు కోసం మరింత విలువను పొందండి.

వీడియో

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

టూ వీలర్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ - మీ టూ వీలర్ కి సమగ్ర ఇన్సూరెన్స్

అప్లై
పాకెట్ ఇన్సూరెన్స్

పాకెట్ ఇన్సూరెన్స్ - మిమ్మల్ని మరియు మీ విలువైన వస్తువులను నిరంతరం జరిగే ప్రమాదాల నుండి సంరక్షించుకోండి

తెలుసుకోండి
హెల్త్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ - అత్యవసర వైద్య పరిస్థితుల నిమిత్తం అయ్యే ఖర్చుల నుండి రక్షణ

అప్లై
కార్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

కార్ ఇన్సూరెన్స్ - మీ కార్‌కి థర్డ్ పార్టీ కవరేజ్‌తో పాటు సమగ్రమైన ‌ఇన్సూరెన్స్‌ను పొందండి

అప్లై