మీ ఇల్లు మీ యొక్క అత్యంత విలువైన సొత్తు, అయితే దానిని సంరక్షించడం కోసం తగిన చర్యలు తీసుకున్నారా? అగ్ని లేదా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు మీరు మీ జీవితాంతం చేసిన పొదుపులు కోల్పోవచ్చు. దోపిడీ జరిగినప్పుడు మీ విలువైన వస్తువులు కూడా కోల్పోవచ్చు. మీ తరువాత చర్య ఏమిటి? హోమ్ ఇన్సూరెన్స్ ఇల్లు మరియు మీ ఇంటిలోని విలువైన వస్తువులు రెండిటికి రక్షణను అందిస్తుంది.
• అగ్ని, వరదలు, భూకంపం మరియు ఇతర సహజ లేదా మానవ తప్పిదాల వలన విపత్తులతో వచ్చే ఏవైనా నష్టాలు
• దోపిడీ జరిగిన సందర్భంలో ఇంటిలోని విలువైన వస్తువుల నష్టం
• ఆభరణాలు , విలువైన వస్తువులు, కళాకృతులు కోసం కవర్
• ప్రత్యామ్నాయ వసతి లేదా తాత్కాలిక పునరావాసం కోసం అదనపు అద్దె ప్రయోజనం
• తాళం చెవులు మరియు తాళం కప్ప భర్తీ, లయబిలిటీ కవర్, అద్దె నష్టం మొదలైన యాడ్ ఆన్ ప్రయోజనాలు.
మరింత తెలుసుకోవడం కోసం మీరు 0921 154 9999 పై మమ్మల్ని సంప్రదించవచ్చు.
ఒకటే గొడుగు పాలసీ క్రింద మీ ఇంటికి సంబంధించిన సమగ్ర కవరేజ్
ఫ్లాట్ / అపార్ట్మెంట్ / బిల్డింగ్ మాత్రమే ఇన్సూరెన్స్ చేయడానికి ఆప్షన్, లేదా వస్తువులుమాత్రమే, లేదా రెండూ
విభిన్న కవరేజీ ఆప్షన్లతో అనేక హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ రకాలలో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు
మీ ఇంటిని ఒక్కసారిగా 5 సంవత్సరాల వ్యవధి వరకు కాపాడుకోండి
యాడ్-ఆన్ ప్రయోజనాల శ్రేణితో మీ పాలసీని కస్టమైజ్ చేసుకోండి
అద్దె నష్టం
తాత్కాలిక పునరావాసం
తాళాలు మరియు తాళం కప్పల భర్తీ
ATM విత్డ్రాల్ దొంగతనం కవర్
పోయిన వాలెట్‌కి కవర్
పెంపుడు జంతువుల ఇన్సూరెన్స్
సరసమైన ప్రీమియం మరియు ఆకర్షణీయమైన రాయితీలు
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో గ్రూప్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం ఎంత సులభమో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పేజీలో మీ వివరాలను పూరించండి లేదా మాకు 09211 549 999కి మిస్డ్ కాల్ ఇవ్వండి, తద్వారా మేము మిమ్మల్ని సంప్రదిస్తాము మరియు ప్రక్రియను తెలియజేస్తాము.
డిస్‌క్లెయిమర్ - *షరతులు వర్తిస్తాయి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మాస్టర్ పాలసీ హోల్డర్ అయిన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఈ ప్రోడక్ట్ అందించబడుతుంది. మా పార్టనర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ అందించబడుతుంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిస్క్‌కు బాధ్యత వహించదు. IRDAI కార్పొరేట్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ CA0101 పైన పేర్కొన్న ప్రయోజనాలు మరియు ప్రీమియం మొత్తం ఇన్సూర్ చేయబడిన వారి వయస్సు, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్యం మొదలైన వివిధ అంశాలకు లోబడి ఉంటాయి (వర్తిస్తే). అమ్మకం తర్వాత జారీ, నాణ్యత, సేవలు, నిర్వహణ మరియు ఏవైనా క్లెయిములకు BFL ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు. ఈ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. ఈ ఉత్పత్తి కొనుగోలు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఏదైనా మూడవ పార్టీ ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయడానికి బిఎఫ్ఎల్ తన కస్టమర్లలో ఎవరినీ బలవంతం చేయదు.”
బజాజ్ ఫిన్సర్వ్ నుండి పర్సనల్ లోన్ గురించి మీరు తెలుసుకోవాలి
మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?