చిత్రం

> >

భారతదేశంలో ఉత్తమ సేవింగ్స్ ప్లాన్

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మీ ఆర్ధిక సంక్షేమం కోసం హామీ ఇవ్వబడిన రిటర్న్స్.

మీరు ఎంచుకునే సంవత్సరాల వరకు మెచ్యూరిటి పై హామీ ఇవ్వబడిన రిటర్న్స్ అందించే ఒక నిర్మాణాత్మకమైన సేవింగ్స్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను పొందండి. బజాజ్ ఫిన్సర్వ్ వారి సేవింగ్స్ ప్లాన్ ఆఫరింగ్స్ తో, మీరు ఆర్ధిక పొదుపులను ఏర్పరచుకోవచ్చు తద్వారా మీరు మీ జీవితకాలంలో దేనికి ఎదురుచూసే అవసరం రాదు.

 • హామీ ఇవ్వబడిన ప్రయోజనాలు

  మీ పాలసీ మెచ్యూరిటి పై హామీ ఇవ్వబడిన రాబడులు పొందండి, దాని వల్ల మీరు భవిష్యత్తులో డబ్బు గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

 • ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్

  మీ ఆర్ధిక సౌకర్యం కోసం, లైఫ్ ఇన్సూరెన్స్ మరియు పొదుపుల సరైన సమ్మేళనాన్ని అందుకోండి.

 • ఫిక్సెడ్ ప్రీమియం చెల్లింపు టర్మ్

  మరింత ఆర్ధిక సౌలభ్యం కోసం, కేవలం కొద్ది సంవత్సరాల ఫిక్సెడ్ ప్రీమియం చెల్లింపు టర్మ్ పొందండి.

 • ఫ్లెక్సిబుల్ పాలసీ టర్మ్

  భవిష్యత్తు కోసం మీ ఆర్థిక ప్రణాళికకు ఉత్తమంగా సరిపోయే ఒక పాలసీ టర్మ్ ని ఎంచుకోండి

 • ప్రీమియం రాయితీ

  మహిళా పాలసీ హోల్డర్లు లేదా ఇన్సూరెన్స్ చేయబడిన వారి కోసం ప్రీమియంపై తగ్గింపు పొందండి, అదనపు ఆర్ధిక ప్రయోజనం కోసం.

 • అడ్వాన్స్డ్ రైడర్స్

  మీరు మీ పాలసీకి జోడించగలిగే అధునాతన రైడర్ ప్రయోజనాలతో మెరుగైన కవరేజీని పొందండి.

 • కస్టమైజ్ చేయబడ్డ చెల్లింపు ప్రయోజనం

  మీ ప్రయోజనాలు ఎలా చెల్లించాలని అనుకుంటున్నారో ఆ ఎంపికను ఎంచుకోండి, అది నెలసరి లేదా వార్షిక వాయిదాలలో అయినా.

 • అధిక హామీ ఇవ్వబడ్డ మొత్తం రాయితీ

  మీ హామీ ఇవ్వబడిన మొత్తం పై హామీ ఇవ్వబడిన రాయితీలతో మీ డబ్బుకు మరింత విలువను పొందండి.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హెల్త్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ - అత్యవసర వైద్య పరిస్థితుల నిమిత్తం అయ్యే ఖర్చుల నుండి రక్షణ

అప్లై
కార్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

కార్ ఇన్సూరెన్స్ - మీ కార్‌కి థర్డ్ పార్టీ కవరేజ్‌తో పాటు సమగ్రమైన ‌ఇన్సూరెన్స్‌ను పొందండి

అప్లై
టూ వీలర్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ - మీ టూ వీలర్ కి సమగ్ర ఇన్సూరెన్స్

అప్లై
పాకెట్ ఇన్సూరెన్స్

పాకెట్ ఇన్సూరెన్స్ - మిమ్మల్ని మరియు మీ విలువైన వస్తువులను నిరంతరం జరిగే ప్రమాదాల నుండి సంరక్షించుకోండి

తెలుసుకోండి