Home Loan EMI Payment

హోమ్ లోన్ ఫోర్‍క్లోజర్ అంటే ఏమిటి?

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
దయచేసి పూర్తి పేరును ఎంటర్ చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి
పిన్ కోడ్ ఖాళీగా ఉండరాదు
నల్ల్
నల్ల్

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/ సేవల నిమిత్తం కాల్ / SMS చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధికి అనుమతి ఇస్తున్నాను. ఈ అంగీకారం వలన DNC/NDNC లో నేను చేసుకున్న రిజిస్ట్రేషన్‌‌‌ ఓవర్‌‌‌రైడ్ అవుతుంది.T&C

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి
మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి

0 సెకన్లు
తప్పు మొబైల్ నంబర్‌ను నమోదు చేశారా?
నల్ల్
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
నల్ల్
దయచేసి ఆస్తి స్థానాన్ని ఎంచుకోండి
నల్ల్
పుట్టిన తేదీని ఎంచుకోండి
దయచేసి మీ పుట్టిన తేదిని ఎంటర్ చేయండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
PAN కార్డ్ ఖాళీగా ఉండరాదు
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
Personal Email can not be blank
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
Official Email ID can not be blank
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
బిజినెస్ వింటేజ్ విలువను ఎంచుకోండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
Please Select Balance Transfer Bank
నల్ల్
నల్ల్
ఆస్తి ప్రదేశాన్ని ఎంచుకోండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి
మీ వార్షిక టర్నోవర్ 17-18ను నమోదు చేయండి

ధన్యవాదాలు

హోమ్ లోన్ ఫోర్‍క్లోజర్ అంటే ఏమిటి?

-> హోమ్ లోన్ ఫోర్క్లోజర్ అంటే EMI లకు బదులుగా ఒకే ఒక మొత్తంలో బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించడం అని అర్థం.
-> హోమ్ లోన్ ఫోర్ క్లోజర్ ఒక మంచి ఎంపిక ఎందుకంటే మీరు మీ లోన్‍ను త్వరగా చెల్లిస్తారు.
- అయితే, మీరు ఒక ఫోర్క్లోజర్ కోసం ఎంచుకునే ముందు కొన్ని అంశాలను పరిగణించాలి.
-> మీ నెలసరి ఆదాయంలో ఎక్కువ భాగం EMI చెల్లింపులకై పోతుందా? అయితే, మీరు మీ హోమ్ లోన్ ను వీలయినంత త్వరగా చెల్లించాలి.
-> మీ లోన్ ఖాతాను క్లోజ్ చేస్తున్నప్పుడు ఇతర ఫైనాన్షియల్ బాధ్యతలను పరిగణించండి. అయితే, ఫోర్ క్లోజర్ చేయడానికి సర్ప్లస్ ఫండ్స్ ని ఉపయోగించడం మంచిది.
-> ఈ సర్ప్లస్ ఫండ్స్ ను సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెట్టినట్లయితే పొందే రిటర్న్ ని తూచండి. దీనిని హోమ్ లోన్ కోసం వడ్డీ చెల్లింపులను చేయడానికి కలిగే లాభాలతో పోల్చండి.
-> బజాజ్ ఫిన్ సర్వ్ తో, మీరు పూర్తి లోన్ మొత్తాన్ని ప్రీపే చేసి మీ అకౌంట్ ను క్లోజ్ చేయవచ్చు.
> అయినా, ఈ మొత్తం 3 EMI ల యొక్క మొత్తం కంటే తక్కువగా ఉండకూడదు. మీరు మీ మొదటి EMI చెల్లించిన తరువాత మాత్రమే ఈ ఎంపిక అందుబాటులో ఉంటుంది.

ఫోర్ క్లోజర్ ప్రక్రియ
- మా ఆన్ లైన్ ఫోర్ క్లోజర్ కాలిక్యులేటర్ మీరు మీ ఖాతాను ఫోర్ క్లోజ్ చేస్తునప్పుడు చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించడానికి సహాయపడుతుంది.
-> ఫోర్ క్లోజర్ మొత్తం తెలుసుకోవడానికి, మీరు ఇదివరకే చెల్లించిన EMI ల సంఖ్యను మరియు మీరు ఖాతాను ఫోర్ క్లోజ్ చేయు నెలను ఎంచుకోవాలి.
-> మీరు ఇక్కడ మా కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు.
> మొత్తం లోన్ ను ప్రీ పే చేయవచ్చు మరియు మీ అకౌంట్ ను ఫోర్ క్లోజ్ చేయవచ్చు. అయినా, ఆ మొత్తం, 3 EMIల మొత్తం కంటే తక్కువగా ఉండకూడదు. మీరు మీ మొదటి EMI చెల్లించినప్పుడు మాత్రమే ఈ ఎంపిక అందుబాటులో ఉంటుంది.

మా ఆన్ లైన్ హోమ్ లోన్ అప్లికేషన్ ఫారం నింపండి మరియు సులభంగా ఆమోదం పొందండి మరియు మిగిలినది మాకు వదిలి వేయండి. ఆఫ్ లైన్ లోన్ అప్లికేషన్ కోసం, మీరు ఏదైనా మా బ్రాంచిని సందర్శించవచ్చు లేదా మరింత తెలుసుకోవడానికి కాల్ లేదా SMS చేయండి.

-> Home loan foreclosure means repaying the outstanding loan amount in a single payment instead of with EMIs.
-> A home loan foreclosure may seem a good option because you get to pay off your debt quickly.
-> However, you must consider certain factors before opting for a foreclosure.
-> Does a substantial part of your monthly income go towards EMI payments? Then you must pay off your home loan as soon as possible.
-> Take other financial responsibilities into consideration before foreclosing your loan account. Ideally, use surplus funds to do the foreclosure.
-> Weigh the return on investments of these surplus funds if invested in securities. Compare this to the gains of making interest payouts towards the home loan.
-> With Bajaj Finserv, you can prepay the entire loan amount and foreclose your account.
-> However, the amount should not be less than the total amount of 3 EMIs. This option is available only if you paid your first EMI.

Foreclosure Process
-> Our online foreclosure calculator helps you calculate the amount you need to pay while foreclosing your account.
-> For arriving at the foreclosure amount, you must select the number of EMIs that you have already paid and the month in which you intend to foreclose the account.
-> You can use our calculator here.
-> You can prepay the entire loan amount and foreclose your account. However, the amount should not be less than the total amount of 3 EMIs. This option is available only if you have cleared your first EMI.

Fill out our online home loan application form and get easy approval and we shall take care of the rest. For the offline loan application, you can simply visit any of our branch, call or SMS to know more.