ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
కేవలం 5 నిమిషాల్లో అప్రూవల్*
మీరు మా ప్రాథమిక అర్హత నిబంధనల ప్రకారం పర్సనల్ లోన్ కు అర్హత సాధించిన తర్వాత తక్షణమే అప్రూవల్ పొందండి.
-
24 గంటల్లో పంపిణీ*
వేచి ఉండవలసిన అవసరం లేదు లేదా ఫాలో-అప్స్ లేవు. అప్రూవల్ పొందిన తర్వాత అదే రోజున మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బును పొందండి.
-
సున్నా కొలేటరల్ అవసరం
-
రీపేమెంట్ సౌలభ్యం
గరిష్టంగా 5 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా లోన్‌ను సులభంగా తిరిగి చెల్లించండి.
-
ప్రాథమిక డాక్యుమెంట్స్
అతి తక్కువ పేపర్‌వర్క్‌ను సబ్మిట్ చేయండి మరియు లోన్‌ను అవాంతరాలు-లేనిదిగా పొందండి.
-
ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
ఒకవేళ మీరు మా ప్రస్తుత కస్టమర్ అయితే, మరింత సౌకర్యంతో త్వరపడడానికి మీ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ను ఎంచుకోండి.
-
45% వరకు తక్కువ EMIలు*
మా ఫ్లెక్సీ సౌకర్యంతో రీపేమెంట్ సౌలభ్యాన్ని ఆస్వాదించండి మరియు వడ్డీని-మాత్రమే ఇఎంఐలుగా చెల్లించండి.
-
రహస్య ఛార్జీలు లేవు
-
డిజిటల్ లోన్ నిర్వహణ
వడ్డీ స్టేట్మెంట్లను చెక్ చేయడానికి, ఇఎంఐలను చెల్లించడానికి, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు చూడడానికి మరియు మరెన్నో వాటి కోసం మా కస్టమర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్లు, మీ లక్ష్యాలను చేరుకోవడంలో, నగదు కోసం చివరి-నిమిషంలో మీ అవసరాలను తీర్చుకోవడంలో మీకు సహాయం చేయడానికి రూ. 3 లక్షల వరకు పర్సనల్ లోన్ అందిస్తుంది. మీ హోమ్ రెనోవేషన్, లోన్ రీపేమెంట్, ఉన్నత విద్య, ప్రయాణానికి లేదా వివాహం కోసం ఫైనాన్సింగ్ చేయడానికి ఈ ఫండ్స్ ఉపయోగించండి. మా అర్హత ప్రమాణాలను సరళంగా మరియు మా డాక్యుమెంట్ల జాబితాను చిన్నదిగా ఉంచుతూ మేము మా ఆన్లైన్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తాము.
ఈ పర్సనల్ లోన్ మీకు అవసరమైన ఫైనాన్స్ పొందడానికి అనువైనది, ఎందుకనగా మీరు పూచీకత్తు కోసం ఎటువంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు లేదా తీవ్రమైన ప్రాసెస్ ద్వారా లోన్‌ను నిలిపివేయాల్సిన అవసరం లేదు. 24 గంటల్లోపు* త్వరిత నిధుల పంపిణీ* మరియు ఆన్లైన్ లోన్ మేనేజ్మెంట్ మీ సౌలభ్యాన్ని పెంచుతుంది. మీరు మా ప్రస్తుత కస్టమర్ అయితే, రూ. 3 లక్షల వరకు పర్సనల్ లోన్‌ను పొందడానికి ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లతో మరింత సంక్షిప్త ప్రాసెస్‌ను ఆనందించండి.
అవాంతరాలు లేని రీపేమెంట్ ప్లానింగ్ కోసం, ఆన్లైన్లో పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
అర్హతా ప్రమాణాలు
-
జాతీయత
భారతీయ
-
వయస్సు
21 సంవత్సరాల నుండి 67 సంవత్సరాలు*
-
సిబిల్ స్కోర్
750 లేదా అంతకంటే ఎక్కువ
మీ అర్హతను సులభంగా చెక్ చేసుకోవడానికి, మా పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్‌ను ఆన్లైన్లో ఉపయోగించండి.
రూ. 3 లక్షల పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
ఆన్లైన్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- 1 మా ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తెరవడానికి ఆన్లైన్లో అప్లై చేయండి పై క్లిక్ చేయండి
- 2 మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి మరియు ఒటిపితో మీ ప్రొఫైల్‌ను వెరిఫై చేసుకోండి
- 3 మీ ప్రాథమిక వ్యక్తిగత, ఆర్థిక మరియు వృత్తిపరమైన డేటాను పూరించండి
- 4 అవసరమైన డాక్యుమెంట్లను జోడించండి మరియు ఆన్లైన్ ఫారం సమర్పించండి
మిమ్మల్ని సంప్రదించే మా ప్రతినిధి నుండి తదుపరి దశలను పొందండి.
*షరతులు వర్తిస్తాయి
తరచుగా అడగబడే ప్రశ్నలు
మీరు రూ. 3 లక్షల విలువగల పర్సనల్ లోన్ ఎలా పొందవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:
- ఆన్లైన్ లోన్ అప్లికేషన్ ఫారంలో వ్యక్తిగత, ఆర్థిక మరియు ఉపాధి వివరాలను అందించండి.
- లోన్ మొత్తం మరియు రీపేమెంట్ అవధిని ఎంచుకోండి.
- ప్రతినిధికి అన్ని సంబంధిత డాక్యుమెంట్లను అందించండి.
- తక్కువ సమయంలోనే లోన్ మొత్తాన్ని క్రెడిట్ చేయించుకోండి.
రూ. 3 లక్షల పర్సనల్ లోన్ కోసం ఇఎంఐ మొత్తాన్ని కనుగొనడానికి, మీరు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. కొన్ని నిమిషాల్లోనే EMI వివరాలను లెక్కించడానికి లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును అందించండి. ఉదాహరణకు, మీరు 13% వడ్డీకి నాలుగు సంవత్సరాల అవధిలో రూ. 3 లక్షల పర్సనల్ లోన్ పొంది ఉంటే, మీరు రూ. 8,048 ఇఎంఐ ను చెల్లించవలసి ఉంటుంది.