ఇల్లు కొనడమనేది, సరైన ప్రణాళిక మరియు దానికి తగ్గట్లు నిధులను ఏర్పాటు చేసుకోవడం కలిసి ఉన్న ఒకేసారి పెట్టే పెట్టుబడి .హోమ్ లోన్ అనేది సాధారణంగా మొదటి ఆప్షన్; అయితే, దాన్ని పొందాలంటే మీరు తగినంత ఆదాయ వనరులు కలిగి ఉండాలి. అవసరమైన దానితో పోలిస్తే తగినంత ఆదాయం లేని కారణంగా హోమ్ లోన్ పొందేందుకు అర్హత లేనివారికి ఉత్తమ ప్రత్యామ్నాయంగా బజాజ్ ఫిన్సర్వ్ జాయింట్ హోమ్ లోన్ అందిస్తోంది.
జాయింట్ హోమ్ లోన్ ఉపయోగించుకొని మీ భార్య, ఇతర కుటుంబ సభ్యులు లేదా స్నేహితునితో కలిసి మీ కలల ఇంటిని స్వంతం చేసుకోండి. ఇది సహ-రుణ గ్రహీతతో పాటు తీసుకోగలిగే ఒక సెక్యూర్డ్ లోన్. దీనివలన పునఃచెల్లింపు బాధ్యతను ఇద్దరూ పంచుకొంటారు.
ఈ కింద ఇచ్చిన వారు మీ లోన్ అప్లికేషన్ లో సహ- రుణ గ్రహీతగా అప్లై చేయవచ్చు:
తల్లి/తండ్రితో జాయింట్ హోమ్ లోన్
సంయుక్త యజమానులతో హోమ్ లోన్ తీసుకోవడం వలన, లోన్ పొందడానికి పెరిగే అర్హత, పెరిగే బడ్జెట్, మరిన్ని పన్ను లాభాలు, సమాన రీపేమెంట్ భాద్యత, మొదలైన లాభాలుంటాయి. బజాజ్ ఫిన్సర్వ్ జాయింట్ హోమ్ లోన్‌కు అప్లై చేయండి, ఆకర్షణీయమైన ఫీచర్లతో అధిక లాభాలను పొందండి.
జీవిత భాగస్వామి
రెండు ఆదాయాలు లోన్ ఖర్చుకు తగిన విధముగా సహాయపడతాయి కనుక ఉద్యోగం చేస్తున్న జంటలు , అధిక లోన్ మొత్తాలకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఆదాయపన్ను లాభాలను కూడా అందుకోవచ్చు.
సహోదరులు
మీరు మీ సోదరుడు లేదా సోదరితో వారు ఇంటికి సహ-యాజమాన్యం కలిగి ఉంటే జాయింట్ హోమ్ లోన్‌కు అప్లై చేయవచ్చు.
కూతురు
వివాహితలు కాని కుమార్తెలు, ప్రాథమిక యజమానులు కో - అప్ప్లికెంట్లుగా ఉండవచ్చు.
కొడుకు
బహుళ వారసులు ఉన్నప్పుడు ప్రాథమిక యాజమాన్యాన్ని కలిగి ఉన్న కుమారులు కూడా సహ - రుణ గ్రహీత కావచ్చు.
అదే లాభాలు మరియు లక్షణాలతో ఒక స్నేహితునితో జాయింట్ హోమ్ లోన్ పొందడానికి బజాజ్ ఫిన్సర్వ్ అవకాశం కల్పిస్తోంది.
బజాజ్ ఫిన్సర్వ్, జాయింట్ హోమ్ లోన్లతో అత్యధికంగా రూ.3.5 కోట్ల వరకు లోన్ మొత్తాన్ని అందిస్తోంది. ఈ డబ్బును ఉపయోగించుకొని మీకు కావలసిన ఇంటిని ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయండి.
మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని బట్టి, 240 నెలల వరకు ఉండే ఫ్లెక్సిబుల్ కాలపరిమితిని ఎంచుకోండి. దీనివల్ల మేము మీపై ఆర్ధిక భారాన్ని తగ్గిస్తాము.
కో-అప్ప్లికెంట్ తో కలిసి, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన నిమిషాలలో మీ ఇంటి లోన్‌కి ఇన్స్టంట్ అప్రూవల్ పొంది ఆనందించండి. మీ డబ్బు 72 గంటలు, అంతకంటే తక్కువ సమయంలో వేగవంతంగా పంపిణీ చేయబడేలా బజాజ్ ఫిన్సర్వ్ హామీ ఇస్తోంది. పెట్టుబడి స్వీకరించడంలో ఇక జాప్యాలు ఉండవు.
మీ జాయింట్ హోమ్ లోన్ పై కొన్ని అత్యల్ప వడ్డీరేట్లను పొందండి, కేవలం బజాజ్ ఫిన్ సర్వ్ తోనే.
ప్రస్తుతం మీరు కలిగివున్న లోన్ అకౌంట్‌ను బదిలీ చేయండి మరియు టాప్-అప్ లోన్లు, ప్రీపేమెంట్, మొదలైన అదనపు లాభాలతో ఉత్తమ వడ్డీ రేట్లను పొందండి. మీ హోమ్ లోన్ బ్యాలన్స్ బదిలీకి బజాజ్ ఫిన్సర్వ్ అతి తక్కువ డాక్యుమెంట్లు అడుగుతుంది.
మీ అదనపు ఆర్థికావసరాలను, నామమాత్ర రేటుపై ఒక అధిక విలువగల టాప్-అప్ లోన్ పొందండి. ఏవిధమైన అదనపు డాక్యుమెంటేషన్ మరియు అవాంతరాలు ఉండవు.
మీ వద్ద ఉండే అదనపు నిధులతో అసలు మొత్తాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించండి మరియు వాటిపై సున్నా ఛార్జీని ఆనందించండి.
క్లెయిమ్‌కు అర్హమయ్యేందుకు జాయింట్ హోమ్ లోన్లపై పన్ను లాభాలువారిలో ఒకరు ఆస్తియొక్క సహ యజమాని అయివుండాలి. చివరగా ఇంటి నిర్మాణం కూడా పూర్తి అయివుండాలి.
హోమ్ లోన్ వడ్డీ పై సెక్షన్ 80EE మరియు సెక్షన్ 24 కింద రూ. 50,000 మరియు రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తున్నాయి.
మీ EMI లు, చెల్లింపు షెడ్యూల్, వడ్డీలు, అసలు మొత్తం, మొదలైనవాటితో సహా మీ లోన్ వివరాలను ఆన్లైన్ అకౌంట్ మేనేజ్మెంట్ సౌకర్యంతో ట్రాక్ చేసుకోండి. దానిని కేవలం కొన్ని క్లిక్‌లతో 24x7, 365 రోజులలో ఎప్పుడైనా చూసుకోవచ్చు.
జాయింట్ హోమ్ లోన్‌ను ఎంచుకోండి మరియు మీ కొత్త ఇంటికి కావలసిన ఫైనాన్స్ తగినంతగా పొందే అవకాశాలు మెరుగు పరచుకోండి.
బజాజ్ ఫిన్సర్వ్, జాయింట్ హోమ్ లోన్లకు అప్లై చేసేందుకు వ్యక్తులకు సులభమైన హోమ్ లోన్ అర్హతా ప్రమాణాలను అందిస్తోంది. కొన్ని అవసరమైన డాక్యుమెంట్లతో అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.
మీరు మీ అర్హతను ముందుగానే తెలుసుకొనేందుకు హోమ్ లోన్ అర్హతా కాలిక్యులేటర్‌ని ఉపయోగించుకోవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ వడ్డీ రేట్ల పై ఏవిధమైన దాచిన ఛార్జీలు లేకుండా, ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేలా హామీ ఇస్తుంది. దిగువ ఇవ్వబడిన చార్ట్ చూడండి:
వడ్డీరేట్లు మరియు ఫీజులు | వర్తించే ఛార్జీలు |
---|---|
సాధారణ వడ్డీరేటు (స్వయం ఉపాధి పొందే వారికి) | 9.35% - 11.15% |
సాధారణ వడ్డీరేటు (జీతం పొందే వారికి) | 9.05% - 10.30% |
ప్రోత్సాహక వడ్డీరేటు (జీతం పొందేవారికి) | 6.9%* నుండి ప్రారంభం (రూ. 30 లక్షల వరకు లోన్ల కోసం, కొత్త కస్టమర్ల కోసం) |
స్వయం ఉపాధి పొందే కస్టమర్ల కోసం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లోటింగ్ రెఫరెన్స్ రేట్ | 20.90% (BFL-SE FRR) |
జీతం పొందే కస్టమర్ల కోసం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లోటింగ్ రెఫరెన్స్ రేటు | 20.90% (BFL-SAL FRR) |
ఈ జాయింట్ హోమ్ లోన్‌తో వడ్డీరేట్లతో పాటు, నామమాత్రంగా ఉండే ఫీజులు మరియు ఛార్జీలను ఆనందించండి.
రుణగ్రహీత రకాలు | వడ్డీ రకాలు | సమయం (నెలల్లో) | పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు |
---|---|---|---|
రుణ గ్రహీతలు అందరు | ఫిక్సెడ్ వడ్డీ రేటు | 1 కంటే ఎక్కువ | 2% ఛార్జి + పన్నులు |
ఇండివిడ్యువల్ | ఫ్లోటింగ్ వడ్డీ రేటు | 1 కంటే ఎక్కువ | 0 |
నాన్-ఇండివిడ్యువల్ | ఫ్లోటింగ్ వడ్డీ రేటు | 1 కంటే ఎక్కువ | 2% ఛార్జి + పన్నులు |
రుణగ్రహీత రకాలు | వడ్డీ రకాలు | సమయం (నెలల్లో) | పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు |
---|---|---|---|
రుణ గ్రహీతలు అందరు | ఫిక్సెడ్ వడ్డీ రేటు | 1 కంటే ఎక్కువ | 4% ఛార్జి + పన్నులు |
ఇండివిడ్యువల్ | ఫ్లోటింగ్ వడ్డీ రేటు | 1 కంటే ఎక్కువ | 0 |
నాన్-ఇండివిడ్యువల్ | ఫ్లోటింగ్ వడ్డీ రేటు | 1 కంటే ఎక్కువ | 4% ఛార్జి + పన్నులు |
కలిసి ఉన్న అదనపు ఫీజులు | వర్తించే ఛార్జీలు |
---|---|
లోన్ స్టేట్మెంట్ ఛార్జీలు | రూ. 50 |
ప్రాసెసింగ్ ఫీజు (స్వయం ఉపాధి పొందే రుణ గ్రహీతలకు) | 1.20% వరకు |
ప్రాసెసింగ్ ఫీజు (జీతం పొందే రుణ గ్రహీతలకు) | 0.80% వరకు |
EMI బౌన్స్ రేట్లు | రూ. 3,000 |
మార్టిగేజ్ ఓరియెంటేషన్ ఫీజు (వాపసు ఇవ్వబడదు) | రూ. 1,999 |
ఒకేసారి చెల్లించే సెక్యూర్ ఫీజు | రూ. 9,999 |
జరిమానా ఛార్జీలు | 2% ప్రతి నెల + వర్తించు పన్నులు |
అసలు మొత్తం మరియు వడ్డీ స్టేట్మెంట్ ఫీజులు | 0 |
బజాజ్ ఫిన్సర్వ్ జాయింట్ హోమ్ లోన్‌పై ఆకర్షణీయమైన ఫీజులు మరియు ఛార్జీలతో మీ రీపేమెంట్లను వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకోండి.
జాయింట్ హోమ్ లోన్‌కై ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానం ద్వారా సులువుగా అప్లై చేయండి.
ఆన్లైన్ పద్ధతి కోసం, మా ఆన్లైన్ అప్లికేషన్ ఫారం పేజీ చూడండి, వివరాలను నింపి సబ్మిట్ చేయండి. మీ సౌలభ్యం కోసం డాక్యుమెంట్లను మీ ఇంటి వద్దనే తీసుకొనే సౌకర్యాన్ని కల్పిస్తున్నాము.
ఆఫ్‌లైన్ ప్రక్రియకై, మమ్మల్ని18002094151 పై సంప్రదించండి. మా ప్రతినిధులు మీవద్దకు వస్తారు.
కొత్త కస్టమర్లు మా బ్రాంచీలను నేరుగా సందర్శించవచ్చు కూడా లేదా ‘HOME’ అని SMS ని 9773633633కు పంపవచ్చు. ఇప్పటికే ఉన్న కస్టమర్లు మమ్మల్ని ఇక్కడ సందర్శించవచ్చు: https://www.bajajfinserv.in/reach-us