image

> >

కాలికట్ లో హోమ్ లోన్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/ సేవల నిమిత్తం కాల్ / SMS చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధికి అనుమతి ఇస్తున్నాను. ఈ అంగీకారం వలన DNC/NDNC లో నేను చేసుకున్న రిజిస్ట్రేషన్‌‌‌ ఓవర్‌‌‌రైడ్ అవుతుంది.T&C

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

కాలికట్ లో హౌసింగ్ లోన్: ఓవర్ వ్యూ

కాలికట్ లేదా కోజికోడ్ కేరళ లోని ఒక ప్రముఖ నగరం. ఈ నగరం 1498 లో విఖ్యాత వాస్కో డి గామా కి స్వాగతం పలికింది. మలబార్‌కి కేంద్రబిందువు అయిన కాలికట్, తన దగ్గర ఉన్న శ్రేష్ఠమైన మసాలాదినుసులు మరియు ఇతర ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్తకులను ఆకర్షిస్తుంది. నగరం యొక్క ఆర్ధిక వ్యవస్థ మత్స్య పరిశ్రమ, వ్యవసాయం, కలప పరిశ్రమ మరియు ఎగుమతులపై ఆధార పడుతుంది. సర్వీస్ సెక్టార్ కూడా అభివృద్ధి బాటలో పయనిస్తూ, ఈ నగరాన్ని కేరళ రాష్ట్రంలోనే అతి పెద్ద ఆర్ధిక కేంద్రంగా నిలబెట్టింది. కాలికట్ జనాభా 2 మిలియన్ల పైనే.

రూ.3.5 కోట్ల వరకు అధిక విలువతో మీ కొత్త ఇంటిని నిర్మించుకోండి లేదా కొనండి. కాలికట్‌లో హోమ్ లోన్ ఆకర్షణీయమైన లక్షణాలతో వస్తుంది.

 

కాలికట్ హోమ్ లోన్: లక్షణాలు మరియు ప్రయోజనాలు

 • PMAY స్కీమ్

  మొదటిసారి గృహ యజమానులు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద వారి హోమ్ లోన్ పై వడ్డీ సబ్సిడీని పొందవచ్చు.. 6.93% వడ్డీ రేటుతో తక్కువ EMI లను చెల్లించండి మరియు రూ. 2.67 లక్ష వరకు పొదుపును ఆనందించండి. ఫాస్ట్ ప్రాసెసింగ్ మరియు అతి తక్కువ అవాంతరం కోసం బజాజ్ ఫిన్‌సర్వ్‌తో అప్లై చేసుకోండి. .

 • హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

  తక్కువ వడ్డీ రేటు, నామమాత్రపు రేట్లకి అధిక-విలువ టాప్-అప్ లోన్ వంటి ప్రయోజనాల కోసం మీ హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయండి. .

 • టాప్-అప్ లోన్

  టాప్ అప్ లోన్ ఉపయోగించి సున్నా ఆంక్షలతో మీ అదనపు ఆర్థిక అవసరాలను తీర్చుకోండి. 8.60% నామమాత్రపు వడ్డీ రేటుకు రూ. 50 లక్షల వరకు ఫండ్స్ పొందండి. .

 • పార్ట్-ప్రీపేమెంట్ మరియు ఫోర్క్లోజర్ సదుపాయం

  పార్ట్-ప్రీపేమెంట్ లేదా ఫోర్క్లోజర్ ప్రయోజనాలతో ఈ ఆర్ధిక అప్పు నుండి మిమ్మల్ని మీరు సునాయాసంగా విడిపించుకోండి. సున్నా ఛార్జీలు అప్లై చేయబడతాయి. .

 • అనువైన అవధి

  లోన్ రీపేమెంట్ లో బజాజ్ ఫిన్‌సర్వ్ చాలా ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. కాలికట్‌లో మీ హోమ్ లోన్ కోసం ఒక 240 నెలల వరకు అవధి నుండి ఎంచుకోండి. .

 • కనీసపు డాక్యుమెంటేషన్

  రుణగ్రహీతలు ఇప్పుడు అతి తక్కువ డాక్యుమెంట్లతోటే హోమ్ లోన్లు తీసుకోవచ్చు. .

హోమ్ లోన్ కు కావలసిన అర్హత

ఫండ్స్ విజయవంతంగా పొందటానికి ప్రతి అప్లికెంట్ తప్పక హోమ్ లోన్ అర్హతా అవసరాలను తీర్చాలి.

 

అర్హతా ప్రమాణం వివరాలు
వయస్సు (జీతంగలవారి కోసం 23 నుంచి 62 సంవత్సరాలు
వయస్సు (స్వయం-ఉపాధి పొందే వారి కోసం) 25 నుంచి 70 సంవత్సరాలు
బిజినెస్ వింటేజ్ కనీసం 5 సంవత్సరాలు
పని అనుభవం కనీసం 3 సంవత్సరాలు
జాతీయత భారతీయ (నివాసి)

ఉపయోగించడానికి సులభమైన మా హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ తో మీరు మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.

హోమ్ లోన్ EMI ని లెక్కించండి

బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ తో లోన్ రీపేమెంట్ దిశగా బైటికి వెళ్ళే డబ్బు గురించి తెలుసుకుని ఉండండి.. సులభ ఆన్‌లైన్ సాధనం సరైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడటానికి EMI లతో పాటు చెల్లించవలసిన వడ్డీ మరియు మొత్తం పేమెంట్ ను కూడా చూపిస్తుంది. అప్లై చేయడానికి ముందు లోన్ గురించి ఒక స్పష్టమైన అవగాహన పొందండి మరియు తదనుగుణంగా మీ ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకోండి.

హోమ్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్

ఒక హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లుచాలా తక్కువ, అందులో ఇవి ఉంటాయి:

 

 • ఫోటో
 • బ్యాంక్ అకౌంట్ స్టేట్‍మెంట్లు
 • వ్యాపారం వయస్సు యొక్క రుజువు
 • కొత్త పే స్లిప్పులు లేదా ఫారం 16
 • ఐడెంటిటీ ప్రూఫ్
 • అడ్రెస్ ప్రూఫ్

లోన్ ప్రాసెస్ చేయడానికి అప్లికెంట్లు తరచుగా ఇతర డాక్యుమెంట్లను సమర్పించవలసి రావచ్చు.

 

హోమ్ లోన్ వడ్డీ రేటు, ఫీజులు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్సర్వ్ నామమాత్రపు హౌసింగ్ లోన్ వడ్డీ రేటు తో పాటు సహేతుకమైన ఛార్జీలను తెస్తుంది.

 

రేట్ల రకాలు వర్తించే ఛార్జీలు
ప్రమోషనల్ హోమ్ లోన్ వడ్డీ రేటు (జీతం పొందే దరఖాస్తుదారులకు) ఇంతనుండి ప్రారంభం 8.60%
వడ్డీ రేటు (స్వయం-ఉపాధి పొందే వారి కోసం) 9.05% నుండి 10.30% వరకు
వడ్డీ రేటు (జీతం పొందేవారికి) 9.35% నుండి 11.15% వరకు
లోన్ స్టేట్‌మెంట్ ఫీజులు రూ. 50
జరిమానా వడ్డీ 2% ప్రతి నెలకి
ప్రాసెసింగ్ ఛార్జీలు (స్వయం-ఉపాధి పొందే వారి కోసం) 1.20% వరకు
ప్రాసెసింగ్ ఛార్జీలు (జీతం పొందేవారికి) 0.80% వరకు

 

హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి?

కాలికట్‌లో ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి ఒక సరళమైన ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయండి.

 

 • వెబ్‌సైట్‌లో మా లోన్ అప్లికేషన్ ను కనుగొనండి
 • దానిని పూరించేటప్పుడు సరైన వివరం అందించండి.
 • ఏదైనా ప్రాధాన్యతనిచ్చే మోడ్ ద్వారా సెక్యూర్ ఫీజు చెల్లించండి.
 • డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి. అంతే!

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్‌తో ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలనుకుంటే 9773633633 కు ‘HLCI’ అని SMS చేయండి.

 

మమ్మల్ని సంప్రదించండి

క్రొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లు మా హోమ్ లోన్లకు సంబంధించిన అన్ని ప్రశ్నలు అన్నింటికీ బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చు.

1. కొత్త కస్టమర్ల కోసం,

 • మాకు ఒక కాలింగ్ లైన్ సెటప్ చేయబడి ఉంది ఈ నంబర్ వద్ద 1800-103-3535.
 • మీరు మా శాఖలలో దేనినైనా కూడా సందర్శించవచ్చు.
 • 9773633633 కు “HOME” అని SMS చేయండి, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,

 • మేము 020-39574151 లో అందుబాటులో ఉన్నాం (కాల్ చార్జీలు వర్తించును)
 • You can also visit us at:https://www.bajajfinserv.in/reach-us

 

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్‌‌‌తో మీ హోమ్ లోన్ EMIలను తగ్గించుకోండి మరియు రూ. 50 లక్షల వరకు టాప్-అప్ లోన్ కూడా పొందండి

అప్లై
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడు పొందండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మా హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ కొత్త ఇంటి కోసం మీరు ప్రతి నెలా ఎంత చెల్లించాలో అంచనా వేయండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ కొత్త ఇంటికి మీరు ఎంత ఖర్చు చేయగలరో అంచనా వేయడానికి మా హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించండి

ఇప్పుడు లెక్కించండి