మీరు ఈ క్రింది ప్రమాణాలను నెరవేరిస్తే మీరు సులభంగా ఒక బజాజ్ ఫిన్‌సర్వ్ తనఖా లోన్ పొందవచ్చు:
మీరు ఈ క్రింది ప్రమాణాలను నెరవేర్చితే, సెల్ఫ్- ఎంప్లాయిడ్ మోర్ట్గేజ్ లోన్ కోసం మీరు అర్హులు అవుతారు
ఆమోదించబడిన తరువాత 4 రోజుల లోపల పంపిణీతో బజాజ్ ఫిన్ సర్వ్ మీకు ఆస్తి పై అతి వేగవంతమైన లోన్ ఇస్తుంది.
హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణే, అహ్మదాబాద్, చెన్నై, బెంగుళూరు, వైజాగ్, ఉదయ్ పూర్, సూరత్, ఇండోర్, ఔరంగాబాద్
అడ్వాన్స్ పొందడానికి ఈ క్రింది తనఖా లోన్ అర్హతా ప్రమాణాలను నెరవేర్చండి.
అర్హతా ఆవశ్యకతలు | సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులకు | జీతం అందుకునే వ్యక్తులకు |
---|---|---|
వయో పరిమితి | 25 మరియు 70 సంవత్సరాల మధ్య | 33 మరియు 58 సంవత్సరాల మధ్య |
ఉద్యోగం యొక్క స్థితి | ఒక రెగ్యులర్ ఆదాయ వనరు కలిగి ఉండాలి | ఒక MNC, ఒక ప్రైవేట్ కంపెనీ లేదా పబ్లిక్ సెక్టార్ కంపెనీతో ఉద్యోగం చేస్తున్న ఒక జీతం పొందే వ్యక్తి అయి ఉండాలి |
నివాస స్థితి | నివాస భారతీయ పౌరులు అయి ఉండాలి | నివాస భారతీయ పౌరులు అయి ఉండాలి |
గరిష్ట లోన్ అర్హత | రూ. 3.5 కోట్ల వరకు | రూ. 1 కోట్ల వరకు |
లోన్ అవధి లభ్యత | 18 సంవత్సరాల వరకు అవధి ఫ్లెక్సిబిలిటి | 2 మరియు 20 సంవత్సరాల మధ్య అవధి ఫ్లెక్సిబిలిటి |
బజాజ్ ఫిన్‌సర్వ్ ఆస్తి పై లోన్ అర్హతగల రుణగ్రహీతలకు సులభమైన మరియు తక్కువ సంక్లిష్టమైన ఒక ప్రాసెస్ ద్వారా లభిస్తుంది. లోన్ కోసం అప్లై చేసుకోవడానికి మీరు భౌతికంగా ఏ శాఖను సందర్శించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా, మొత్తం ప్రాసెస్‌ను ఆన్లైన్లో పూర్తి చేయండి.
ఒక తనఖా లోన్ పొందటానికి ప్రాసెస్
బజాజ్ ఫిన్‌సర్వ్ తనఖా లోన్ కోసం అప్లై చేయడానికి ముందు అన్ని అర్హతా ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోండి.
బజాజ్ ఫిన్‌సర్వ్, దేశంలో ఒక పేరుగాంచిన NBFC అయి ఉండటంతో, కస్టమర్ సేవ మరియు సౌలభ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. అర్హత గల అప్లికెంట్లు అప్రూవల్ తర్వాత 4 రోజుల్లో అత్యంత వేగవంతమైన లోన్ పంపిణీ ఆనందించవచ్చు.
మొత్తం విధానం ఆన్లైన్లో అందుబాటులో ఉంది మరియు అనుసరించడానికి సులభం, అనగా. –
ఆస్తిపై లోన్ కోసం మ్యాగ్జిమం అవధి జీతంపొందే రుణగ్రహీతలకు 20సంవత్సరాలు. స్వయం-ఉపాధిగల వ్యక్తులకు మ్యాగ్జిమం ఆస్తిపై లోన్ కోసం అవధి 18సంవత్సరాలు.
బజాజ్ ఫిన్సర్వ్తో మాత్రమే అటువంటి ఆకర్షణీయమైన ఆస్తి పై లోన్ ప్రయోజనాలను ఆనందించండి.
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి తనఖా లోన్ పొందడానికి మీరు అవసరమైన కొన్ని డాక్యుమెంట్లను అందజేయవలసి ఉంటుంది. ప్రాథమిక డాక్యుమెంట్లతో పాటు, జీతంపొందే మరియు స్వయం-ఉపాధి కలవారికి ఆదాయం డాక్యుమెంట్ల అవసరం భిన్నంగా ఉంటుంది.
కాబట్టి, అవసరమైన ఆస్తి పై లోన్ డాక్యుమెంట్లని చూడండి –
అదనంగా, ఒక స్వయం ఉపాధి గల అప్లికెంట్ ఆదాయానికి ప్రూఫ్ గా చివరి 6 నెలల అకౌంట్ స్టేట్మెంట్ను అందజేయవలసి ఉంటుంది. జీతంపొందే వ్యక్తి కోసం, అందులో IT రిటర్న్స్, ఇటీవలి జీతం స్లిప్స్ మరియు గత మూడు నెలల అకౌంట్ స్టేట్మెంట్ ఉంటుంది.
బజాజ్ ఫిన్‌సర్వ్ వారి ఆస్తి పై లోన్ కోసం అప్లై చేసుకోండి మరియు శీఘ్ర లోన్ పంపిణీని ఆనందించడానికి తనఖా లోన్ కోసం అవసరమైన ఈ డాక్యుమెంట్లను అందజేయండి.
తనఖా లోన్ అర్హతను నిర్ణయించడంలో అనేక అంశాలు పనిచేస్తాయి. అర్హతా ఆవశ్యకతలను ప్రభావితం చేసే క్రింది ప్రమాణాల జాబితాను చెక్ చేయండి.
ఒక అప్లికెంట్కు అందుబాటులో ఉన్న తనఖా లోన్ మొత్తం అనేది తనఖా పెట్టవలసిన ఆస్తి యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ మరియు రుణదాత ద్వారా అందించబడే Loan to Value (LTV) నిష్పత్తి పై ఆధారపడి ఉంటుంది.
ఆదాయం ప్రూఫ్ లేకుండా మీరు తనఖా లోన్ పొందగల క్రింది మార్గాలను చెక్ చేయండి.
ఆదాయం ప్రూఫ్ లేకుండా ఒక తనఖా లోన్ మంజూరు చేయడానికి అల్టిమేట్ నిర్ణయం రుణదాత విచక్షణానుసారం ఉంటుందని గమనించండి.
అవును, మీరు ఒక కొత్త ఆస్తి కొనుగోలు కోసం స్వంత ఇంటి పై ఒక తనఖా లోన్ పొందవచ్చు. తనఖా లోన్ అర్హతా ప్రమాణాల ప్రకారం, ఆ లోన్ పొందడం కోసం మీరు తప్పక మీ రుణదాత ద్వారా జాబితా చేయబడిన నగరాల నివాసి అయి అందులో ఒక స్వంత నివాస లేక కమర్షియల్ ఆస్తిని కలిగి ఉండాలి.
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.