మధురై భారతదేశ ఆలయ పట్టణం మరియు ఇది తమిళనాడు రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు వచ్చి చదువుకునే ప్రముఖ విద్యాసంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఇటీవలి కాలంలో ఈ నగరం చాలా పెరుగుదల మరియు అభివృద్ధిని చూసింది, మీరు మదురై లో స్థిరపడాలని అనుకుంటే, మీ కోసం బజాజ్ ఫిన్సర్వ్ లో ఒక తక్కువ-ఖర్చు ఆన్ లైన్ స్మార్ట్ హోమ్ లోన్ ఉన్నది.
భారతదేశ మదురై నగరంలో బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ మీకు ఆన్లైన్లో కనిపించే అత్యంత సహేతుక ధరలు కలిగిన హోమ్ లోన్లల్లో ఒకటి. ఇది ఆర్థిక ఇబ్బంది ఎన్నడూ ఎదుర్కోకుండా మీకు సహాయపడటానికి కొన్ని కస్టమర్ అనుకూలమైన ఫీచర్లను మరియు ప్రయోజనాలను కూడా కలిగి ఉంది!
ఒకవేళ మీరు ప్రస్తుతం ఉన్న హోమ్ లోన్ సర్వీసులు తో సంతోషంగా లేకపోతే, మీరు సులువుగా హోమ్ లోన్ రిఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్వ్ తో చేసుకుని తక్కువ వడ్డీ రేటు ఆనందాన్ని పొందండి. తక్కువ డాక్యుమెంటేషన్ మరియు వేగవంతమైన ప్రాసెసింగ్ అన్ని ఫార్మాలిటీస్ అతి త్వరగా పూర్తి చేయుటలో సహాయపడును.
బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ యొక్క పాక్షిక-ప్రీపేమెంట్ ఫీచర్ EMIలను మరియు అవధిని చాలావరకు తగ్గించి త్వరగా చెల్లించి వేయడంలో సహాయపడుతుంది.
అదనపు చార్జీలు చెల్లించవలసిన అవసరం లేకుండా లోన్ నిర్ణీత కాలం కన్నా ముందుగానే బజాజ్ ఫిన్సర్వ్ తో మీ హోమ్ లోన్ ఫోర్క్లోజ్ ఎప్పుడైనా చేయవచ్చు అని మీకు తెలుసా? అవును, మీరు మీ హోమ్ లోన్ యొక్క మొదటి EMI చెల్లించిన తరువాత, మీరు ఎప్పుడైనా ఇది చేయవచ్చు!
బజాజ్ ఫిన్సర్వ్ వారి ప్రాపర్టీ డోస్సియర్ అనే ఒక లక్షణం లో వారు అందించే ఒక ప్రత్యేక రిపోర్ట్ ద్వారా మీకు హోమ్ ఓనర్ యొక్క లీగల్ మరియు ఫైనాన్షియల్ అంశాల గురించి గైడ్ చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి మరింత తెలుసుకోవడం కోసం!
మీరు మమ్మల్ని ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించాల్సిన అవసరం లేకుండా మీ హోమ్ లోన్లకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునేలా బజాజ్ ఫిన్సర్వ్ డిజిటల్ కస్టమర్ పోర్టల్ సాయపడుతుంది.
హోమ్ లోన్ అర్హతకు, మీకు కనీసం 3 సంవత్సరముల పని అనుభవం ఉండాలి మరియు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. భారత నివాసి, వయసు 28 సంవత్సరముల నుండి 70 సంవత్సరముల మధ్యలో ఉండుట కూడా ప్రాధమిక అవసరాలలో ఒకటి.
మీ హోమ్ లోన్ అర్హత తెలుసుకోవడం కోసం మా యొక్క హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించండి.
బజాజ్ ఫిన్సర్వ్ మీ లోన్ యొక్క పూర్తి మొత్తం పై అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు అయిన 0.8% ఛార్జ్ చేస్తూ మీకు ఇండియా లోని బెస్ట్ హోమ్ లోన్ డీల్ ఆఫర్ చేస్తున్నారు. బజాజ్ ఫిన్సర్వ్ వారి హోమ్ లోన్ వడ్డీ రేట్ల గురించి మరింత తెలుసుకోండి.
మీరు మదురై లో ఆస్తి కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే మరియు అన్ని వివరాలను పూర్తి చేసి ఉంటే, బజాజ్ ఫిన్సర్వ్ వెబ్ సైట్ లో అవసరమైన ఫారంలను నింపండి. అప్పుడు అన్ని సంబంధిత డాక్యూమెంట్స్ అందించవలసిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇది చేసిన తరువాత, ఒక నామమాత్రపు ఫీజు చెల్లించి మీ లోన్ మొత్తంను లాక్ చేసుకోండి, తరువాత ఒక బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదించి హోమ్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు.
1. కొత్త కస్టమర్ల కోసం
2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,
బ్రాంచ్ చిరునామా
బజాజ్ ఫిన్సర్వ్
డోర్ నెంబర్ 33/1, 1st ఫ్లోర్, సియట్ షాప్పే మేడ పైన, ప్లాట్ నెంబర్ - 3 & 4సర్వే నెంబర్ 62/5e, పొన్మేని, బై పాస్ రోడ్
మదురై, తమిళ్ నాడు 625016
ఫోన్: 1800 209 4151
మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ అడ్రస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అభినందనలు! మీకు ఒక ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్/టాప్-అప్ ఆఫర్ ఉంది.