పర్సనల్ లోన్

 1. హోం
 2. >
 3. హోమ్ లోన్
 4. >
 5. హోమ్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్

హోమ్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్‌ల జాబితా

హోమ్ లోన్ అప్లై చేయడానికి అవసరమయ్యే డాక్యుమెంట్లు అప్లికెంట్ యొక్క వృత్తిని బట్టి ఉంటాయి.

అయినప్పటికీ, హోమ్ లోన్ అప్లై చేయడానికి సాధారణంగా కావలసిన డాక్యుమెంట్ల జాబితా ఇలా ఉంది –

 1. ఆస్తి పత్రాలు
  • క్రయ దస్తావేజు, స్టాంప్ వేయబడిన అమ్మకపు ఒప్పందం, లేదా కేటాయింపు లేఖ.
  • హౌసింగ్ సొసైటీ లేదా బిల్డర్ నుండి NOC.
  • స్థానిక సర్టిఫికెట్ మరియు భూమి పన్ను రసీదు ఫారం/ భూమి ఆదాయం/రెవిన్యూ డిపార్ట్‌మెంట్.
  • నిర్మాణ వ్యయం యొక్క వివరణాత్మక అంచనా.
  • విక్రేత లేదా బిల్డర్ కి చేసిన చెల్లింపు వివరాలను తెలిపే బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా చెల్లింపు రసీదు.
  • ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (నిర్మాణం పూర్తి అయిన అపార్ట్‌మెంట్ల కోసం).
 2. ఐడెంటిటీ ప్రూఫ్
  • ఆధార్
  • PAN
  • ఓటరు ఐడి
  • పాస్‍‍పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్సు
 3. అడ్రెస్ ప్రూఫ్
  • శాశ్వత చిరునామాతో పైన పేర్కొన్న ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్లలో ఏవైనా
  • విద్యుత్ బిల్లు
  • టెలిఫోన్ బిల్
  • పోస్ట్-పెయిడ్ మొబైల్ బిల్
  • నీటి పన్ను
  • ఆస్తి పన్ను రసీదు
 4. పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్

జీతం పొందే అప్లికెంట్లు అందజేయవలసిన డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్?

 1. ఆదాయ ప్రమాణం
  • ఇటీవలి జీతం స్లిప్పులు
  • ఫారం 16
 2. బ్యాంక్ అకౌంట్ స్టేట్‍మెంట్లు
  • గత 3 నెలల నుంచి

స్వయం ఉపాధి పొందే అప్లికెంట్లు అందజేయవలసిన డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్?


 1. వ్యాపార ఉనికి రుజువు
  • PAN
  • GST నమోదు సర్టిఫికేట్
  • ట్రేడ్ లైసెన్స్
  • పార్ట్నర్షిప్ డీడ్
  • సంస్థ నిబంధనలు/సంస్థ నియమావళి
  • దిగుమతి ఎగుమతి కోడ్
  • SEBI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  • ROC రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
 2. ఆర్థిక స్టేట్మెంట్లు (ఒక CA ద్వారా ఆడిట్ చేయబడినది)
  • లాభనష్టముల అకౌంట్ స్టేట్‌మెంట్
  • బ్యాలెన్స్ షీట్
 3. బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
  • గత 6 నెలల నుంచి
అదనపు: హోమ్ లోన్ కోసం అర్హతను పరిశీలించండి

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి