image
మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి
పిన్ కోడ్ ఖాళీగా ఉండరాదు
నల్ల్
నల్ల్

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/ సేవల నిమిత్తం కాల్ / SMS చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధికి అనుమతి ఇస్తున్నాను. ఈ అంగీకారం వలన DNC/NDNC లో నేను చేసుకున్న రిజిస్ట్రేషన్‌‌‌ ఓవర్‌‌‌రైడ్ అవుతుంది.T&C

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి
మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి

0 సెకన్లు
తప్పు మొబైల్ నంబర్‌ను నమోదు చేశారా?
నల్ల్
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
నల్ల్
దయచేసి ఆస్తి స్థానాన్ని ఎంచుకోండి
నల్ల్
పుట్టిన తేదీని ఎంచుకోండి
మీ పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
PAN కార్డ్ ఖాళీగా ఉండరాదు
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ ఖాళీగా ఉండకూడదు
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ ID ఖాళీగా ఉండకూడదు
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
బిజినెస్ వింటేజ్ విలువను ఎంచుకోండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
నల్ల్
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
దయచేసి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ బ్యాంక్‌ను ఎంచుకోండి
నల్ల్
నల్ల్
ఆస్తి ప్రదేశాన్ని ఎంచుకోండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి
మీ వార్షిక టర్నోవర్ 17-18ను నమోదు చేయండి

ధన్యవాదాలు

నాగపూర్ లో హౌసింగ్ లోన్: ఓవర్వ్యూ

మహారాష్ట్ర యొక్క శీతాకాలపు రాజధాని అయిన నాగ్‌పూర్ 8.41% సగటు వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 5th నగరం. భారతదేశం యొక్క స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ క్రింద నమోదు చేయబడి, రాష్ట్ర విదర్భ ప్రాంతానికి నాగ్పూర్ ఒక ముఖ్యమైన వాణిజ్య మరియు రాజకీయ కేంద్రంగా ఉంది. ఆరెంజ్ సిటీగా పిలువబడే నాగ్పూర్, నారింజ సాగుకు మద్దతునిచ్చే ఒక పెద్ద ప్రాంతంతో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రమై ఉంది. అంతే కాకుండా, హల్దిరామ్స్, సురుచి ఇంటర్నేషనల్, యాక్ట్‌చావా మొదలైనటువంటి మ్యాన్యుఫాక్చరింగ్ దిగ్గజాలు ఇక్కడ పనిచేస్తున్నాయి.

బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఫైనాన్షియల్ మద్దతుతో అత్యంత లాభదాయక రెసిడెన్షియల్ ఆస్తిని కొనండి. నాగపూర్లో ఒకహోమ్ లోన్ లాభదాయక ఫీచర్లు మరియు ప్రయోజనాలతో అందించబడుతుంది.

నాగ్పూర్ హోమ్ లోన్: ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • PMAY స్కీమ్

  ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన సహాయంతో బజాజ్ ఫిన్సర్వ్ నుండి సరసమైన హౌసింగ్ లోన్లతో మీ మొదటి ఆస్తిని కొనుగోలు చేయండి లేదా నిర్మించుకోండి. ఈ పథకం కింద, మీరు 6.75%* సబ్సిడీ గల వడ్డీ రేటును చెల్లిస్తారు మరియు ₹.2.67 లక్షల వరకు అధిక మొత్తాలను ఆదా చేసుకోండి.

 • mortgage loan in india

  హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

  బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సౌకర్యంతో నాగ్‌పూర్‌లో ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ పై మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్లను క్రిందికి తీసుకురండి. అప్లై చేయడానికి అతి తక్కువ డాక్యుమెంట్లు అవసరం. అదనంగా, నామమాత్రపు ఛార్జీలకి టాప్-అప్ లోన్లు పొందండి.

 • టాప్-అప్ లోన్ సౌకర్యం

  బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ని పొందే కస్టమర్లు రూ. 50 లక్షల వరకు ప్రత్యేకమైన టాప్ అప్ లోన్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ ఏదీ అవసరం లేదు.

 • పార్ట్-ప్రీపేమెంట్ మరియు ఫోర్క్లోజర్ సదుపాయం

  బజాజ్ ఫిన్సర్వ్ ఎటువంటి ఛార్జీలను చెల్లించకుండా లోన్ ఫోర్క్లోజర్ అలాగే పార్ట్-ప్రీపేమెంట్ సదుపాయాలను అందిస్తుంది.

 • అనువైన రీపేమెంట్ అవధి

  మీ ఫైనాన్షియల్ నిబద్ధతలను అంచనా వేసుకోండి మరియు 240 నెలల వరకు ఒక రీపేమెంట్ అవధిని ఎంచుకోండి.

 • Padho Pardesh Scheme

  కనీసపు డాక్యుమెంటేషన్

  కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లతో రుణగ్రహీతలు బజాజ్ ఫిన్సర్వ్ నుండి హోమ్ లోన్లు పొందవచ్చు.

హోమ్ లోన్ కు కావలసిన అర్హత

అర్హత పొందడానికి సులభమైన హోమ్ లోన్ అర్హత పారామితులను అన్నింటినీ నెరవేర్చడం నిర్ధారించుకోండి.

 

అర్హతా ప్రమాణాలు వివరాలు
వయస్సు (జీతంగలవారి కోసం 23 నుంచి 62 సంవత్సరాలు
వయస్సు (స్వయం-ఉపాధి పొందే వారి కోసం) 25 నుంచి 70 సంవత్సరాలు
బిజినెస్ వింటేజ్ కనీసం 5 సంవత్సరాలు
పని అనుభవం కనీసం 3 సంవత్సరాలు
జాతీయత భారతీయ (నివాసి)

ఉపయోగించడానికి సులభమైన మా హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ తో మీరు మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.

హోమ్ లోన్ EMI ని లెక్కించండి

Making any financial decision after thorough assessment leads to stable finances. Ensure the EMIs are affordable and manageable as per your financial plans using our home loan calculator. It takes interest rate, tenor and loan amount to compute the monthly instalments, total payment and payable interest immediately.

హోమ్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్

మీరు అప్లై చేయడానికి ముందు హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను తెలుసుకోండి:

 

 • అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటి ప్రూఫ్, మొదలైనవి.
 • కొత్త పే స్లిప్పులు లేదా ఫారం 16
 • వ్యాపార ఎంత పాతది అనే సర్టిఫికేట్
 • బ్యాంక్ స్టేట్మెంట్లు
 • పాస్పోర్ట్ సైజులో ఫోటోగ్రాఫ్

అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి, అవసరమైతే, అదనపు డాక్యుమెంట్లు సమర్పించబడాలి.

 

హోమ్ లోన్ వడ్డీ రేటు, ఫీజులు మరియు ఛార్జీలు

దాచిన ఛార్జీలు ఏమీ లేకుండా, బజాజ్ ఫిన్సర్వ్ నామమాత్రపు హోమ్ లోన్ వడ్డీ రేటు మరియు కొన్ని ఇతర ఫీజులను విధించడానికి హామీ ఇస్తుంది.

రేట్ల రకాలు వర్తించే ఛార్జీలు
ప్రమోషనల్ హోమ్ లోన్ వడ్డీ రేటు (జీతం పొందే దరఖాస్తుదారులకు) ఇంతనుండి ప్రారంభం 6.75%*
వడ్డీ రేటు (స్వయం-ఉపాధి పొందే వారి కోసం) 6.75%* నుండి 10.30% వరకు
వడ్డీ రేటు (జీతం పొందేవారికి) 6.75%* నుండి 11.15% వరకు
లోన్ స్టేట్‌మెంట్ ఫీజులు రూ. 50
జరిమానా వడ్డీ 2% ప్రతి నెలకి
ప్రాసెసింగ్ ఛార్జీలు (స్వయం-ఉపాధి పొందే వారి కోసం) 1.20% వరకు
ప్రాసెసింగ్ ఛార్జీలు (జీతం పొందేవారికి) 0.80% వరకు

హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి?

నాగ్పూర్లో హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి, క్రింది దశలను అనుసరించండి.

దశ 1: మా వెబ్‌సైట్‌లోని లోన్ అప్లికేషన్ ఫారంకు వెళ్ళండి.
దశ 2: అవసరమైన వివరాలతో ఫారం నింపండి.
దశ 3: సెక్యూర్ ఫీజు చెల్లింపు చేయండి.
దశ 4: స్కాన్ చేయబడిన కాపీల రూపంలో అవసరమైన కాగితాలను సబ్మిట్ చేయండి.

మీరు ఒక SMS ద్వారా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. 9773633633కి 'HLCI' అని పంపండి.

మమ్మల్ని సంప్రదించండి

క్రొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లు మా హోమ్ లోన్లకు సంబంధించిన అన్ని ప్రశ్నలు అన్నింటికీ బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చు.

1. కొత్త కస్టమర్ల కోసం,

 • మాకు ఒక కాలింగ్ లైన్ సెటప్ చేయబడి ఉంది ఈ నంబర్ వద్ద 1800-103-3535.
 • మీరు మా శాఖలలో దేనినైనా కూడా సందర్శించవచ్చు.
 • 9773633633 కు “HOME” అని SMS చేయండి, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,

 • మేము 020-39574151 లో అందుబాటులో ఉన్నాం (కాల్ చార్జీలు వర్తించును)
 • మీరు మమ్మల్ని ఇక్కడ కూడా సందర్శించవచ్చు: https://www.bajajfinserv.in/reach-us

బ్రాంచ్ అడ్రస్
బజాజ్ ఫిన్సర్వ్
గ్రౌండ్ ఫ్లోర్, కమ్లా టవర్స్, ప్లాట్ నం - 2,
ఇండోరా స్క్వేర్, కంప్టీ రోడ్, జెటి మాల్ పక్కన,
నాగపూర్, మహారాష్ట్ర
పిన్- 440017