సాంప్రదాయిక బాహ్య ఫైనాన్సింగ్ విధానం లాగా కాకుండా, సప్లై చెయిన్ ఫైనాన్స్ అనేది ఫైనాన్సింగ్‌ని బిజినెస్‌తో ఏకీకరించే ఆధునికమైన ,సాంకేతికత ఆధారంగా నడిచే ప్రక్రియ. ట్రాన్సాక్షన్‌ను పూర్తి చేసే కొనుగోలుదారు, విక్రేత మరియు ఆర్థిక సంస్థ లాంటి వివిధ పార్టీలను ఇది లింక్ చేస్తుంది.
SCF అనేది వ్యాపారాలకు వాటి చిన్న తరహా నుండి మధ్య తరహా ఫండింగ్ అవసరాలను తీర్చడానికి స్వల్ప-కాలిక క్రెడిట్ పొందేలా వీలు కల్పిస్తుంది. కొనుగోలుదారులు మరియు విక్రేతలకు, వర్కింగ్ క్యాపిటల్ యొక్క ప్రవాహాన్ని ఆప్టిమైజ్ చేయడానికి SCF ఎక్కువగా వినియోగించబడుతుంది.
సప్లై చెయిన్‌లో తగినంత లిక్విడిటీని అందించడానికి బజాజ్ ఫిన్సర్వ్ సప్లై చైన్ ఫైనాన్స్‌ను భారతదేశంలో అందిస్తుంది, తద్వారా నిధుల కొరత కారణంగా వస్తువుల యొక్క సరఫరా నిలిపివేయబడదు. ఈ విధంగా వ్యాపారాలు తమ సప్లై చెయిన్‌ను క్రమబద్ధీకరించడానికి ఈ ఫండింగ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సరళమైన అర్హతా ప్రమాణాలు మరియు డాక్యుమెంట్ల పై అందుబాటులో ఉండే ఈ అధిక-విలువ రుణాలు, ఫండింగ్‌ను గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.
SCFలు తమ వర్కింగ్ క్యాపిటల్‌ను ఆప్టిమైజ్ చేయగల ప్రస్తుత వ్యాపార పరిష్కారాలను ఉపయోగించుకుంటాయి మరియు మరియు తగినంత లిక్విడిటీని అందించడానికి దాన్ని ఉపయోగిస్తాయి. ఇది డబ్బును వేగంగా యాక్సెస్ చేయడానికి అనుమతించడం ద్వారా, వ్యాపార నిర్వహణలో విఘాతం కలగకుండా భరోసా ఇస్తుంది. ఒక వ్యాపారం ద్వారా రూపొందించబడిన ఇన్వాయిస్లు డిస్కౌంట్ చేయబడతాయి మరియు రుణాలు అందించబడతాయి, తద్వారా వ్యాపారం బిల్లు క్లియరెన్స్ కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు మరియు సకాలంలో చెల్లింపులు చేయవచ్చు
సప్లై చెయిన్ లోన్ అనేది తయారీ లేదా ఉత్పత్తి ప్రక్రియకు విఘాతం కలిగించకుండా చూస్తుంది. ఇది విక్రేతలకు నిధుల కొరకు ముందస్తు యాక్సెస్ ఇస్తుంది, మరియు కొనుగోలుదారులు చెల్లింపు చేయడానికి మరింత మరింత సమయం అందుతుంది. విక్రేత కంటే కొనుగోలుదారునకు అధిక క్రెడిట్ రేటింగ్ కలిగి ఉన్నప్పుడు, SFC సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఇప్పుడు, సప్లై చెయిన్ ఫైనాన్స్‌తో బజాజ్ ఫిన్సర్వ్ అందిస్తున్న ఫీచర్లు మరియు ప్రయోజనాలను చూడండి.
బజాజ్ ఫిన్ సర్వ్ నుండి రూ. 45 లక్షలు వరకు ఫైనాన్సింగ్ పొందండి మరియు మీ బిజినెస్ సప్లై చైన్ అవసరాలు అన్నీ తీర్చుకోండి- మీ ముడి పదార్థాలను పొందడం మరియు సేకరించడం నుండి మీ లాజిస్టిక్స్ మేనేజ్ చేసుకోవడం వరకు.
బజాజ్ ఫిన్ సర్వ్ నుండి ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్లతో, క్యూలు, ఫారాలు మరియు ఎటువంటి వివరాల అవసరం ఉండదు. అంతా మీ కోసం ముందే చేసి ఉంటుంది కావున సులువుగా మరియు త్వరగా ఫైనాన్స్ పొందండి. మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ ఇక్కడ కనుగొనండి.
బజాజ్ ఫిన్ సర్వ్ కొలేటరల్-లేని లోన్ ఆప్షన్లను అందిస్తుంది కావున మీ సప్లై చైనుకు ఫైనాన్స్ చేసుకోవడానికి మీరు ఏ విధమైన పర్సనల్ లేదా కమర్షియల్ ఆస్తులు తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు.
మీ సప్లై చైనుకు మా సప్లై చైన్ ఫైనాన్స్ తో ఫైనాన్స్ చేయండి మరియు కేవలం 2 డాక్యుమెంట్లు సమర్పించడం ద్వారా 24 గంటల్లో మీ దరఖాస్తును అప్రూవ్ చేయించుకోండి.
మా ఫ్లెక్సి లోన్ సదుపాయంతో మీకు అవసరమైనంత మరియు అవసరమైనన్ని సార్లు విత్‌డ్రా చేసుకోండి. మీరు ఉపయోగించిన మొత్తం పైన మాత్రమే వడ్డీ చెల్లించండి మరియు మీ EMIలను 45%. మేరకు తగ్గించుకోండి. మీ బిజినెస్ క్యాష్ ఫ్లో కు సరిపోయే విధంగా మీరు తిరిగి చెల్లించవచ్చు.
మీరు మీ సప్లై చైన్ ఫైనాన్స్ అకౌంటుకు ఆన్ లైనులో ఎప్పుడైనా, ఎక్కడి నుండి అయినా యాక్సెస్ పొందే ఆప్షన్‌ను బజాజ్ ఫిన్ సర్వ్ మీకు అందిస్తుంది.
సప్లై చెయిన్ ఫైనాన్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి; మీరు మొదట ఇందులో ప్రమేయం ఉన్న పార్టీల గురించి తెలుసుకోవాలి. SCFలో ఉన్న ఫైనాన్సింగ్‌తో సంబంధం లేకుండా, అందులో ఎల్లప్పుడూ మూడు పార్టీలు ఉంటాయి అవి, ఒక కొనుగోలుదారు, ఒక విక్రేత మరియు ఒక ఫైనాన్సింగ్ కంపెనీ. రుణదాతలు అనేక SCF ట్రాన్సక్షన్లను అందిస్తారు, ఇది చెల్లించవలసిన ఖాతాల నిబంధనలు, ఫైనాన్సింగ్ ఇన్వెంటరీ, డిస్కౌంటింగ్ ఆఫ్ పేయబుల్స్ మొదలైనవి కలిగి ఉంటుంది.
ఈ ప్రకారంగా, సప్లై చెయిన్ ఫైనాన్స్ ప్రక్రియ రెండు విధాలుగా పనిచేస్తుంది -
- సప్లై చెయిన్‌ను పూర్తి చేయడానికి ముందుకు సాగే కొద్దీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌ను కనెక్ట్ చేయడం.
- కొనుగోలుదారు-విక్రేత సహకారాన్ని ప్రోత్సహించడం లేదా సృష్టించడం ద్వారా.
ఈ ఫైనాన్సింగ్ ట్రాన్సాక్షన్లను పూర్తి చేయడానికి ఉపయోగిస్తున్న రెండు పద్ధతులు ఇలా ఉన్నాయి -
- డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్, అకౌంట్స్ పేయబుల్, మొదలైనవి.
- వర్కింగ్ క్యాపిటల్ యొక్క లభ్యతను పెంచే ఇన్వెంటరీ మరియు ఇతర వస్తువుల కొనుగోలును ఫ్యాక్టరింగ్ చేయడం, దీనిని పర్చేజ్ ఫైనాన్సింగ్ అని కూడా పేర్కొంటారు.
మొదటి పద్ధతి అయిన డిస్కౌంటింగ్లో SCF డిస్కౌంట్లు అందించే రుణదాత విక్రేత జనరేట్ చేసిన ఇన్వాయిస్లను డిస్కౌంట్ చేస్తారు మరియు ఒక డిస్కౌంటెడ్ మొత్తం రూపంలో తక్షణమే నిధులను అందజేస్తారు. అదే సమయంలో, కొనుగోలుదారుడు బిల్లు చెల్లింపు కోసం అదనపు వ్యవధిని పొందుతారు, మెచ్యూరిటీ సమయానికి దీనిని ఒక ఫైనాన్షియల్ సంస్థ పూర్తి మొత్తంగా సేకరిస్తుంది.
రెండవ పద్ధతి అయిన ఫ్యాక్టరింగ్ లేదా పర్చేజ్ ఫైనాన్సింగ్ లో, SCF అందించే భాగస్వామ్య రుణదాత నుండి ఒక కొనుగోలుదారు వాణిజ్య క్రెడిట్‌ను పొందుతారు. లెండర్, కంపెనీ మరియు అది ముడి పదార్థాలు అందించే సప్లయర్ నడుమ ఒక మధ్యవర్తి పాత్రను పోషిస్తారు. ఈ ఏర్పాటులో, ఇన్వెంటరీ లేదా ఏదైనా ఇతర ఐటెం కోసం ఆర్థిక సంస్థ వద్ద ఒక కొనుగోలు ఆర్డర్‌ను ప్లేస్ చేస్తుంది, ఆ ఆర్థిక సంస్థ ఒక సప్లయర్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని ఆర్డర్‌ను పూర్తి చేస్తుంది. నికర క్రెడిట్ టర్మ్స్ వద్ద పేర్కొన్న దాని ప్రకారం ఇన్వాయిస్ను కంపెనీ చెల్లిస్తుంది.
సప్లై చైన్ ఫైనాన్స్ ప్రక్రియ ఈ విధంగా ఉన్నప్పటికీ; లెవరేజ్, అనగా వారికి ఉన్న నిధుల ఆవశ్యకత ఆధారంగా కొనుగోలుదారులు మరియు విక్రేతలు తమ ఆర్థిక సంస్థతో SCF నిబంధనల పై చర్చించవచ్చు.
సులువైన అర్హత ప్రమాణాలు నెరవేర్చడం మరియు అతితక్కువ డాక్యుమెంటేషన్ అందించడం ద్వారా సప్లై చైన్ ఫైనాన్స్ లోన్ పొందండి.
బజాజ్ ఫిన్ సర్వ్ తక్కువ వడ్డీ రేట్లు మరియు నామమాత్రపు ఫీజ్ మరియు చార్జీలతో బజాజ్ ఫిన్ సర్వ్ సప్లై చైన్ లోన్లు అందిస్తుంది.
కేవలం 3 సులువైన దశల్లో బజాజ్ ఫిన్ సర్వ్ నుండి సప్లై చైన్ ఫైనాన్స్ కోసం దరఖాస్తు చేసుకోండి.
ముడి పదార్థాలు మరియు ఇన్వెంటరీ కోసం వారి సరఫరాదారులకు చెల్లించేటప్పుడు వారి మూలధనాన్ని నిర్వహించాలని చూస్తున్న వ్యాపారాలకు సప్లైర్ ఫైనాన్సింగ్ ఒక గొప్ప పరిష్కారం. ఇది ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ఒక అధిక లోన్ విలువతో వస్తుంది, దీనిని సౌకర్యవతమైన అవధిలో తిరిగి చెల్లించవచ్చు.
భారతదేశంలో సప్లై చెయిన్ ఫైనాన్స్ పొందడం సులభం. బ్యాంకులు మరియు NBFC లు వ్యాపార యజమానులకు డిజిటల్‌గా అలాగే ఆఫ్‌లైన్‌లో ఈ ఫైనాన్సింగ్ పరిష్కారాన్ని అందిస్తాయి. బజాజ్ ఫిన్సర్వ్ నుండి భారతదేశంలో సప్లై చెయిన్ ఫైనాన్స్ పొందడానికి, కేవలం మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను తనిఖీ చేయండి, మరియు దానిని పొందండి. మీకు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ లేకపోతే, మీరు తక్కువ డాక్యుమెంటేషన్‌తో లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు మరియు 24 గంటల్లో మీకు అవసరమైన ఫండ్స్ పొందవచ్చు.