లాగిన్ ఎఫ్ఎక్యు

నేను లాగిన్ అవ్వలేకపోతే తదుపరిగా నేను ఏమి చేయాలి?

మీరు లాగిన్ చేయలేకపోతే, సహాయం కోసం మా బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్ కేర్తో కనెక్ట్ అవ్వవచ్చు, మీ ఎక్స్‌పీరియా ఐడిని రీసెట్ చేయవచ్చు.

నేను యాప్ కోసం యూజర్నేమ్ మరియు పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేస్తాను?

మీరు మీ ఇమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇప్పటికే ఉన్న ఎక్స్‌పీరియా ఐడిని ఉపయోగించి అప్లికేషన్‌కు లాగిన్ అవ్వొచ్చు.

నేను నా పాస్వర్డ్ మర్చిపోతే ఏమి చెయ్యాలి?

మీరు మీ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ లాగిన్ స్క్రీన్‌లో “పాస్‌వర్డ్ మర్చిపోయారు” ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు మరియు మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయవచ్చు.

నేను యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నపటి నుంచి, అది పని చేయడం లేదు. నేను ఏం చెయ్యాలి?

మీ అప్లికేషన్ పనిచేయకపోతే, మీరు దానిని అన్ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం, నాకు ఆన్‌లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ లేదు. యాప్ ఉపయోగించడానికి ముందు నేను ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం నమోదు చేసుకోవాలా?

అప్లికేషన్‌ను ఉపయోగించడానికి మీరు ముందుగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మొబైల్/నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు లేకపోయినా మీరు లోన్ యాప్ను ఉపయోగించుకోవచ్చు.

నేను యాప్ తో టచ్ ID ఉపయోగించవచ్చా?

అవును, మీరు యాప్ తో టచ్ ID ఉపయోగించవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి