పర్సనల్ లోన్

మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉందని మీరు ఎలా నిర్ధారిస్తారు

మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉందని మీరు ఎలా నిర్ధారిస్తారు?

1. మీ లోన్ సమయానికి తిరిగి చెల్లించండి. ఒక్క EMI కూడా మిస్ కావద్దు
2. మీరు బకాయి ఉన్న క్రెడిట్ కార్డ్ రుణాన్ని ఒకేసారి చెల్లించండి
3. మీ లోన్ల పైన మొత్తం రిపేమెంట్ మొత్తం మీ నెట్ ఆదాయంలో 50% కంటే తక్కువ ఉండేలా నిర్ధారించుకోండి
4. మరీ ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండకండి
5. మీరు లోన్ గ్యారెంటార్ అయితే, మీకు కూడా సమాన బాధ్యత ఉన్నందువలన రుణగ్రహీత రిపేమెంట్ సమయానికి చేస్తున్నారని నిర్ధారించుకోండి