పర్సనల్ లోన్

పర్సనల్ లోన్ అప్లికెంట్స్ CIBIL స్కోరును బజాజ్ ఫిన్సర్వ్ చెక్ చేస్తుందా?

పర్సనల్ లోన్ అప్లికెంట్స్ CIBIL స్కోరును బజాజ్ ఫిన్సర్వ్ చెక్ చేస్తుందా?

అవును, బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ అప్లికెంట్స్ యొక్క CIBIL స్కోర్ ను చెక్ చేస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ లో పర్సనల్ లోన్ కోసం కనీస CIBIL స్కోర్ 750. ఒక పర్సనల్ లోన్ పొందుటకు 750 మరియు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో అన్ని ప్రమాణాలు నెరవేర్చబడినప్పుడు, ఇంటర్నల్ పాలసీల ఆధారంగా ఎవరికైనా కొద్దిగా తక్కువ CIBIL స్కోర్ తో ఒక పర్సనల్ లోన్ లభించవచ్చు.