హోమ్ లోన్ EMI చెల్లింపు

> >

హోమ్ లోన్ కోసం వడ్డీ రేటు ఎంత

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

భారతదేశంలో హోమ్ లోన్ వడ్డీరేటు

మీ హోమ్ లోన్ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ పై వడ్డీ రేటు, దాని అనుకూలతను నిర్ణయించే ప్రాథమిక ఫ్యాక్టర్ అయి ఉంటుంది. మీరు మీ హోమ్ లోన్ తిరిగి చెల్లించేటప్పుడు, సాధారణంగా, ఒక్కొక్క EMI లో ప్రిన్సిపల్ మరియు వడ్డీ కోసం చెల్లింపు ఉంటాయి. కాబట్టి, పోటీ తత్వంగల హోమ్ లోన్ వడ్డీ రేట్లతో లోన్ మంజూరు పొందడం అనేది మీ హోమ్ లోన్ ఖర్చులు తక్కువగా ఉండేలాగా చూసుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది.

హోమ్ లోన్ వడ్డీ రేటు అంటే ఏమిటి?

సంక్షిప్తంగా, వడ్డీ రేటు అంటే ఫండ్స్ ని అప్పుగా పొందటం కోసం అయ్యే ఖర్చు. ఇది మీరు లోన్ రూపంలో తీసుకొనే మొత్తం సొమ్ము పై వార్షికంగా విధించబడుతుంది. వడ్డీ రేట్లు రెండు రకాలుగా ఉంటాయని తెలుసుకోవడం ముఖ్యం: ఫిక్సెడ్ మరియు ఫ్లోటింగ్. ఫిక్సెడ్ రేటు అంటే ఇది మీ హోమ్ లోన్ అవధి అంతటా స్థిరంగా ఉంటుంది. మరొకవైపు, ఫ్లోటింగ్ రేటు అంటే సమయానుగుణంగా మారుతూ ఉంటుంది. అంటే, వడ్డీ రేటులో పెరుగుదల ఉంటే, మీ లోన్ వడ్డీ రేటు కూడా పెరుగుతుంది అని అర్ధం. కానీ ఒకవేళ వడ్డీ రేటు తగ్గితే, ఇది మీకు తక్కువ EMIల రూపంలో ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని కూడా దీని అర్ధం. ప్రతి ఒక్కొక్క దానికి దాని లాభనష్టాలు దానికి ఉంటాయి కాబట్టి, మీ స్థితికి ఉత్తమంగా సరిపోయేదాన్ని ఎంచుకోవడం ముఖ్యం.

హోమ్ లోన్ వడ్డీరేటును ప్రభావితం చేసే కారణాలు ఏవి?

హోమ్ లోన్ పై ప్రస్తుత వడ్డీ రేటు ఎంత అనేది వాస్తవంగా, క్రింద సూచించబడిన వాటి వంటి అనేక కారణాల మేళవింపు.

1. 1. రేపో రేటు: రేపో రేటు అంటే RBI వారు బ్యాంకులకు ఇచ్చే డబ్బుపై రేటు అని అర్థం. రేపో రేట్ పడిపోతే, ఎకానమీలో మరింత డబ్బును చెలామణి చేయాలి మరియు ఫలితంగా, మీ లోన్ పై వడ్డీ రేటు కూడా తగ్గిపోతుంది. అలాగే, రేపో రేటు ఎక్కువగా ఉంటే, తదనుగుణంగా వడ్డీ రేటు కూడా పెరుగుతుంది.

2. లోన్స్ కోసం డిమాండ్: వడ్డీ రేట్లు, డిమాండ్ మరియు సప్లై పైన కూడా ఆధారపడి ఉంటాయి. లోన్స్ కోసం ఎక్కువ డిమాండ్ ఉంటే, బ్యాంకులు మరియు ఇతర ఫైనాన్షియల్ సంస్థలు, అప్పుగా ఇవ్వడానికి తక్కువ ఫండ్స్ కలిగి ఉంటాయి. ఫలితంగా వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.

3. క్యాష్ రిజర్వ్ రేషియో: ఇది, బ్యాంకులు RBI వద్ద ఉంచవలసిన మొత్తం. ఒకవేళ CRR పెరిగితే, బ్యాంకుల వద్ద లోన్స్ రూపంలో ఇవ్వడానికి తక్కువ ఫండ్స్ ఉంటాయి. ఫలితంగా, వడ్డీ రేటు పెరుగుతుంది, అలాగే, ఒకవేళ CRR తగ్గితే, బ్యాంకుల వద్ద లోన్స్ రూపంలో ఇవ్వడానికి ఎక్కువ ఫండ్స్ ఉంటాయి, ఫలితంగా వడ్డీ రేటు తగ్గుతుంది.

పైన తెలిపింది కాకుండా, వడ్డీ రేటు అనేది, మీకు ఒక వ్యక్తిగా మీకు సంబంధించిన కారణాలపై మరియు మీరు ఎంచుకునే రుణదాత పై కూడా ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు, మీ క్రెడిట్ స్కోర్ మరియు ఇదివరకే ఉన్న డెట్ లు మీకు ఆఫర్ చేయబడిన హోమ్ లోన్ వడ్డీపై ప్రభావం చూపుతాయి. మీ రుణదాత సీజనల్ ఆఫర్స్ వలన కూడా మీకు తక్కువ వడ్డీ రేట్లను అందించవచ్చు.

మీ హోమ్ లోన్ యొక్క వడ్డీని ప్రభావితం చేసే కారకాలును మీరు అర్థం చేసుకున్న తర్వాత, మీకు అతి తక్కువ రేటును అందించే రుణదాతను ఎంచుకోవడానికి చర్యలు తీసుకోండి. ఇది మీరు తీసుకుంటున్న లోన్ సరసమైనదని నిర్ధారించుకోవడానికి మీకు సహాయపడుతుంది. బజాజ్ ఫిన్సర్వ్ వారి హోమ్ లోన్ అటువంటి ఒక ఎంపిక. నామమాత్రపు వడ్డీ రేటు కాకుండా, బజాజ్ ఫిన్సర్వ్ అందించే ఇతర ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.

అవి ఏమిటో ఒక సారి చూడండి.

• ఈ లోన్ యొక్క కనీసపు అర్హత మరియు డాక్యుమెంటేషన్ అవసరం దీనిని పొందడం సులభం చేస్తుంది.
• ఇందులో మీరు కేవలం నిమిషాలలోనే నింపేందుకు వీలున్న సరళమైన అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది.
• మీరు ఒక సెక్యూర్ కస్టమర్ పోర్టల్ ద్వారా మీకు వీలున్నప్పుడు మీ లోన్ మరియు దాని స్టేట్మెంట్స్ నిర్వహించుకోవచ్చు.
• మీరు ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించకుండా పాక్షిక ప్రీ పేమెంట్స్ లేదా లోన్ ఫోర్ క్లోజ్ చేసుకోవచ్చు.
ఫ్లెక్సీ హైబ్రిడ్ హోమ్ లోన్ మీరు 4 సంవత్సరాల వరకు ఒక ప్రిన్సిపల్ హాలిడే ఆనందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దానితో, మీరు మొదటి 4 సంవత్సరాలపాటు మీ EMI గా వడ్డీని చెల్లించవచ్చు మరియు భవిష్యత్తులో రీపేమెంట్ కోసం ప్లాన్ చేసుకుని ఆదా చేసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.
• రీపేమెంట్ ని సజావుగా చేయడానికి మీరు ఒక 3 EMI హాలిడేని లేదా ఏదైనా అదనపు ఫండ్స్ అవసరాన్ని తీర్చుకోవడానికి ఒక టాప్ అప్ లోన్ ని కూడా పొందవచ్చు.
• బజాజ్ ఫిన్సర్వ్ ఆఫర్ చేసే ఆస్తి వివరాల డాక్యుమెంట్లు మరియు ఆస్తి శోధన సర్వీసులు మీరు మీ బడ్జెట్ ప్రకారం ఎంచుకోవడానికి సహాయపడతాయి మరియు ఇంటి కొనుగోలు యొక్క సాంకేతిక అంశాలలో మిమ్మల్ని గైడ్ చేస్తుంది.
 

ఇప్పుడు మీకు వడ్డీ రేట్లు మరియు మీ అప్పు తీసుకునే అనుభవం పై వాటి ప్రభావం తెలిసింది కాబట్టి, మీ లోన్ ను తగిన సమయంలో తీసుకోండి మరియు మీకు అందుబాటులో ఉన్న ఎంపికల నుండి ఉత్తమ హోమ్ లోన్ ఎంచుకోండి.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి