పర్సనల్ లోన్

మీరు మీ CIBIL స్కోర్ ని ఎలా చెక్ చేసుకుంటారు?

మీరు మీ CIBIL స్కోర్ ని ఎలా చెక్ చేసుకుంటారు?

పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవడానికి ముందు, ఈ క్రింది దశలు అనుసరించడం ద్వారా ఆన్ లైనులో మీరు మీ CIBIL స్కోర్ పరిశీలించుకోవచ్చు:

1. www.CIBIL.com లో ఫారం నింపండి
2. పేరు, చిరునామా, మరియు కాంటాక్ట్ నంబర్ వంటి వివరాలు నింపండి
3. మీ CIBIL ట్రాన్స్ యూనియన్ స్కోర్ మరియు మీ CIR (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) పొందడానికి నామమాత్రపు ఫీజ్ చెల్లించండి
4. మీ CIBIL స్కోర్ మరియు రిపోర్ట్ మీ ఇన్ బాక్స్ కు మెయిల్ చేయబడడం చూసుకోండి

ఆఫ్ లైనులో మీ CIBIL స్కోర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి: మీ డాక్యుమెంట్లు మరియు డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లింపులను ముంబైలోని CIBIL ఆఫీసుకు మెయిల్ చేయండి.