ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • Low EMIs

  తక్కువ ఇఎంఐ లు

  ఫ్లెక్సీ సదుపాయంతో, మీరు మీ ఇఎంఐలను 45% వరకు తగ్గించుకోవచ్చు*. మీరు కాలపరిమితి ప్రారంభ భాగం కోసం వడ్డీ-మాత్రమే ఇఎంఐలను చెల్లించవచ్చు మరియు మీ రుణ భారాన్ని మెరుగ్గా మేనేజ్ చేసుకోవచ్చు.

 • Flexible repayment

  ఫ్లెక్సిబుల్ రిపేమెంట్

  మీ పర్సనల్ లోన్ ఇఎంఐలను ముందుగానే లెక్కించండి మరియు 84 నెలల వరకు పొడిగించబడే లోన్ రీపేమెంట్ అవధిని ఎంచుకోండి.

 • Online account management

  ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  మా అంకితమైన కస్టమర్ పోర్టల్, ఎక్స్‌పీరియాతో ఎప్పుడైనా, ఎక్కడినుండైనా మీ రుణ అకౌంట్‌ను మేనేజ్ చేసుకోండి.

 • Submit minimal documents

  అతి తక్కువ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి

  మీరు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల నామమాత్రపు జాబితాతో, పర్సనల్ లోన్ పొందడం సులభం మరియు అవాంతరాలు-లేనిది.

 • Prompt approval

  తక్షణ ఆమోదం

  ఇప్పుడు బజాజ్ ఫిన్‌సర్వ్‌తో కేవలం 5 నిమిషాల్లో* లోన్ అప్రూవల్ పొందండి. పర్సనల్ లోన్ కోసం మీ అర్హతను చెక్ చేయండి.

 • No extra charges

  అదనపు ఛార్జీలు లేవు

  రహస్య చార్జీలు లేకుండా వ్యక్తిగత రుణం పొందండి. బజాజ్ ఫిన్‌సర్వ్ రుణం నిబంధనలు మరియు అదనపు ఫీజు గురించి 100% పారదర్శకతను నిర్ధారిస్తుంది.

 • Pre-approved offers

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  బజాజ్ ఫిన్‌సర్వ్ ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను అందిస్తుంది, ఇది రుణం అప్లికేషన్లను అవాంతరాలు-లేనిదిగా చేస్తుంది.

ఆర్థిక అత్యవసర పరిస్థితులు చెప్పి రావు, మరియు ఒకదాన్ని నిర్వహించడం చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. ఇటువంటి సమయాల్లో, ఒక వ్యక్తిగత రుణం మీ ఆదర్శవంతమైన కంపెనీయన్‌గా ఉండవచ్చు. అధిక విలువ, కొలేటరల్-రహిత వ్యక్తిగత రుణం తో మీ ప్లాన్ చేయబడిన మరియు ప్లాన్ చేయబడని ఆర్థిక అవసరాలను తీర్చుకోండి.

బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ సులభమైన అర్హతా ప్రమాణాలు, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ నిబంధనలతో లభిస్తుంది మరియు మీకు తక్షణ ఫైనాన్స్ అందిస్తుంది.

మరిన్ని వివరాల కోసం మా బ్రాంచ్‌ను సందర్శించండి లేదా మా ప్రతినిధులను సంప్రదించండి.

మరింత చదవండి తక్కువ చదవండి

అర్హతా ప్రమాణాలు

నెలకు రూ. 60,000 వేతనం పొందే ఉద్యోగులు, బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ను ఉపయోగించి, వారు అర్హత పొందిన పర్సనల్ లోన్ మొత్తాన్ని త్వరగా చెక్ చేసుకోవచ్చు. అలాగే, ఈ కింది అర్హత ప్రమాణాలను నెరవేర్చినట్లయితే మీరు లోన్‌ కోసం అర్హులు అవుతారు:

 • Citizenship

  పౌరసత్వం

  నివాస భారతీయులు

 • Age bracket

  వయస్సు

  21 సంవత్సరాల నుండి 67 సంవత్సరాలు*

 • Employment status

  ఉద్యోగం యొక్క స్థితి

  ఎంఎన్‌సిలు, పబ్లిక్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో జీతం పొందే సిబ్బంది

 • Credit score

  క్రెడిట్ స్కోర్

  ఉచితంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేసుకోండి

  750 కంటే ఎక్కువ

ఆలస్యం లేకుండా క్రెడిట్ పొందడానికి పర్సనల్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి. ఏవైనా ముఖ్యమైన వాటిని మిస్ చేయకుండా ఉండటానికి మరియు రిజెక్షన్ రిస్క్‌ను నివారించడానికి డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్‌ను రూపొందించండి.

మరింత చదవండి తక్కువ చదవండి

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్‌సర్వ్, భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఫైనాన్షియర్‌లలో ఒకరైనందున, పర్సనల్ లోన్‌పై పోటీతత్వ వడ్డీ రేటు మరియు ఛార్జీలను అందిస్తుంది, ఇది రుణగ్రహీతకు సౌకర్యవంతంగా చేస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

లోన్ ఫోర్‍క్లోజర్ అంటే ఏమిటి?

లోన్ ఫోర్‍క్లోజర్ అనేది ఒకే వాయిదాలో మీ మొత్తం బాకీని తిరిగి చెల్లించడానికి మరియు ఒకేసారి మీ లోన్ అకౌంట్‍ను మూసివేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఇది రుణం రీపేమెంట్ పై గణనీయంగా సేవ్ చేయడానికి మీకు సహాయపడుతుంది.

పార్ట్-ప్రీపేమెంట్ సౌకర్యం అంటే ఏమిటి?

పార్ట్-ప్రీపేమెంట్ అనేది మరొక రీపేమెంట్ ఆప్షన్, దీనిలో రుణగ్రహీతలు తమ లోన్ మొత్తాన్ని తగ్గించుకోవడానికి, సౌకర్యవంతంగా ఏకమొత్తంలో చెల్లింపులు చేస్తారు. ఇక్కడ గమనించవలసిన ఒక అంశం ఏమిటంటే పాక్షిక చెల్లింపు అసలు రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది.

రూ. 60,000 వరకు ఉండే జీతం ఉంటే వ్యక్తిగత రుణం కోసం ఎలా అప్లై చేయాలి?

మీరు 'ఆన్‌లైన్‌లో అప్లై చేయండి' పై క్లిక్ చేయడం ద్వారా లేదా మీకు సమీపంలోని బజాజ్ ఫిన్‌సర్వ్ శాఖకి వెళ్లడం ద్వారా రూ. 60,000 వరకు గల జీతంకి పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు.