పర్సనల్ లోన్

పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ప్రమాణాలు ఏమిటి?

పర్సనల్ లోన్ పొందడానికి అర్హత ప్రమాణాలు ఏమిటి?

ఒక పర్సనల్ లోన్ అనేది మీ ఆర్ధిక అవసరాలు పూర్తి చేసుకోగలిగే ఒక అన్‍సెక్యూర్డ్ లోన్.
కనీస డాక్యుమెంటేషన్ తో ఇన్స్టంట్ ఫైనాన్సింగ్ కోసం మీరు ఆలోచిస్తూ ఉంటే, బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఎంచుకోండి.
బజా ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ అందుకొనుటకు మీరు ఈ క్రింది అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలి:
1. మీ వయస్సు, తప్పనిసరిగా 25 మరియు 58 సంవత్సరాల మధ్య ఉండాలి
2. మీరు ఒక ఎంఎన్‍సి, ప్రైవేట్ లేదా పబ్లిక్ కంపెనీలో జీతం తీసుకునే ఉద్యోగి అయి ఉండాలి
3. మీరు భారతదేశ పౌరులు అయి ఉండాలి

అవసరమైన కనీస నెట్ జీతం మీరు నివసించే నగరం పై ఆధారపడి ఉంటుంది
మీరు ఒక బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కోసం అర్హులా అనేది తెలుసుకోవడం కోసం పర్సనల్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించండి.