మీ ప్రియమైన వారితో ప్రపంచములో ఎక్కడికైనా విదేశీ యాత్రకు ప్లాన్ చేయండి. రూ. 25 లక్షల వరకు అందించబడే బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ఫర్ ట్రావెల్ ను ఎంచుకోండి మరియు మీ టికెట్ బుకింగ్స్, హోటల్ వసతి మరియు మరెన్నిటినో మేనేజ్ చేసుకోండి.
బజాజ్ ఫిన్‌సర్వ్ వారి ఫ్లెక్సి వడ్డీ-మాత్రమే లోన్ ను అందుకోండి మరియు 45% వరకు తక్కువ EMI లను చెల్లించండి.
పర్సనల్ లోన్ ఫర్ ట్రావెల్ కోసం అప్లై చేయండి మరియు కేవలం 5 నిమిషాలలో అప్రూవల్ పొందండి.
ఒకసారి ఆమోదించబడినప్పుడు, మీ బ్యాంకు అకౌంటుకు లోన్ మొత్తం 24 గంటల్లో జమ చేయబడుతుంది.
మా ఫ్లెక్సి పర్సనల్ లోన్ సదుపాయంతో మీకు ఫండ్స్ అవసరమైనప్పుడు అప్పు తీసుకోండి, మీకు వీలైనప్పుడు ప్రీపే చేయండి.
మా అర్హత ప్రమాణాల గురించి తెలుసుకోండి మరియు మీ అప్లికేషన్ తో కొన్ని డాక్యుమెంట్స్ షేర్ చేయండి.
రూ. 25 లక్షల వరకు ప్రయాణ ఖర్చుల కోసం పర్సనల్ లోన్ తో మీ విమాన టిక్కెట్ బుకింగ్లతో పాటు మరెన్నో నిర్వహించండి.
భారతీయ ప్రధాన నగరాలలోని జీతం తీసుకునే ప్రొఫెషనల్ మా పర్సనల్ లోన్ ఫర్ వెకేషన్ ను సులభంగా అందుకోగలరు. అవసరమైన డాక్యుమెంట్స్ మరియు పర్సనల్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు పై మరింత సమాచారం కోసం, మీరు పర్సనల్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ అర్హతను లెక్కించుకోవచ్చు.
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ఫర్ ట్రావెల్ అతి తక్కువ ఫీజ్ మరియు నామమాత్రపు చార్జెస్ తో వస్తాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు చార్జెస్ గురించి మరింత చదవండి.
ఈ నాలుగు సులభమైన దశలను అనుసరించి ఒక పర్సనల్ లోన్ ఫర్ ట్రావెల్ కోసం ఆన్‌లైన్ లో అప్లై చేయండి:
మీ పర్సనల్, ఫైనాన్షియల్ మరియు ఎంప్లాయిమెంట్ వివరాలను పూరించండి.
మీరు కోరుకునే రుణ మొత్తం మరియు వ్యవధిని ఎంచుకోండి
అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్‌లోడ్ చేయండి, నిమిషాలలో మీ లోన్ పై అప్రూవల్ పొందండి.
మీ డాక్యుమెంట్లు ధృవీకరించబడిన తర్వాత, మీ అకౌంటులో డబ్బును 24 గంటల్లో స్వీకరించండి.
పర్సనల్ లోన్ గురించి మరింత తెలుసుకోండి
పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను చెక్ చేయండి
బజాజ్ ఫిన్‌సర్వ్ కు పర్సనల్ లోన్ ట్రాన్స్ఫర్
ఇన్స్టెంట్ గా CIBIL స్కోర్ పెంచుకోవడం ఎలాగ
పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్
మెడికల్ ఎమర్జెన్సీ కోసం పర్సనల్ లోన్
పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి