నెలవారీ పెట్టుబడి మొత్తం (రూ.)

రూ

కాల పరిమితి (సంవత్సరాలలో)

 సంవత్సరాలు 

పెట్టుబడిపై రాబడి అంచనా (వార్షికంగా)

శాతం

రూ. 12,000

మీ పెట్టుబడి మొత్తం

రూ. 12,055

మీ మెచ్యూరిటి మొత్తం

రూ. 55

పెట్టుబడిపై మీ రాబడి

సహాయం కావాలా?

SIP క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

చిన్న మొత్తాలలో క్రమం తప్పకుండా చేసిన పెట్టుబడులు దీర్ఘకాలికంగా ఎలా మెరుగైన రిటర్న్స్ ను అందిస్తాయి అనేది ఈ సులభంగా ఉపయోగించగలిగిన SIP క్యాలిక్యులేటర్ తెలుపుతుంది. మీ మెచ్యూరిటి విలువ తెలుసుకునేందుకు మీరు చేయవలసినదంతా నెలవారి పెట్టుబడి మొత్తం, సంవత్సరాలలో కాలపరిమితి మరియు ఆశించే రిటర్న్ వంటివి ఎంచుకోవడమే.

SIP అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

ఇది సాధారణ SIP క్యాలిక్యులేటర్ కు అత్యాధునిక వెర్షన్. ద్రవ్యోల్బణం తరువాత మీ రాబడిని ఇది లెక్కిస్తుంది. ఇది ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకొని మీ మెచ్యూరిటి విలువ గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. ద్రవ్యోల్బణానికి ముందు ఆ తర్వాత మీ మెచ్యూరిటీ విలువ మొత్తం తెలుసుకునేందుకు మీరు మీ నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని, సంవత్సరాలలో కాలపరిమితిని, రాబడి అంచనాను, ద్రవ్యోల్బణ రేటు అంచనాలను ఎంచుకోవాలి.

ద్రవ్యోల్బణం అంటే ఏమిటి?

ఒక నిర్ణీత కాల వ్యవధిలో సరుకులు, సర్వీసులు ధరల్లో పెరుగుదలను ద్రవ్యోల్బణం అని నిర్వచించవచ్చు. ఇక ప్రతి ద్రవ్యోల్బణం అంటే నిర్ణీత కాల వ్యవధిలో సరుకులు, సర్వీసులు ధరల్లో తగ్గుదల. ద్రవ్యోల్బణం అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన సూచిక.

ప్రస్తుత మరియు అంచనా ద్రవ్యోల్బణం రేటు అంటే ఏమిటి?

Statista 2015 గణాంకాల ప్రకారం ఇండియాలో ద్రవ్యోల్బణం రేటు 2010 నుంచి 2014 వరకు ఉండగా, 2020. వరకు అంచనాలు ఉన్నాయి. నిర్ధేశిత ప్రోడక్టుల జాబితాలోని ధరల పెరుగుదల ఆధారంగా ద్రవ్యోల్బణం రేటును లెక్కగడతారు. ఒక సగటు వినియోగదారుడు సంవత్సరం అంతా పెట్టే వ్యయంతో ప్రోడక్టులు, సర్వీసులు ఈ జాబితాలో ఉంటాయి.

SIP అవసర క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

నిర్ధేశిత రాబడి రేటును సాధించడానికి మీరు SIP ద్వారా పొదుపు చేయాల్సిన నెలవారీ మొత్తాన్ని ఈ క్యాలిక్యులేటర్ నిర్ధారిస్తుంది. నిర్ధేశిత మొత్తాన్ని, దానిని సాధించుటకు మీకు అందుబాటులో ఉన్న సంవత్సరాల సంఖ్యను మరియు పెట్టుబడి పై ఆశించబడే రిటర్న్ రేటును మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవ్వబడిన ఒక కాలపరిమితిలో పెట్టుబడి పెట్టిన పూర్తి మొత్తాన్ని, పెట్టుబడి పెట్టవలసిన నెలవారి మొత్తాన్ని మరియు పెట్టుబడిపై రాబడులను అది చూపుతుంది.

డిలే కాస్ట్ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

రాబడి సంవత్సరం (ల)పై మీ క్రమానుగత పెట్టుబడి జాప్యం ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

నెలవారీ పెట్టుబడి మొత్తం, పెట్టుబడి కాలపరిమితి, రాబడి అంచనాలు, పెట్టుబడి జాప్యం అంచనాలను మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ పెట్టుబడి ప్లాన్ చేయబడిన సంవత్సరాల సంఖ్యకు విస్తరించి ఉంటే, దానికి సంబంధించి మెచ్యూరిటి మొత్తాన్ని మరియు జాప్యం అయిన సంవత్సరాల సంఖ్యలో మెచ్యూరిటి మొత్తాన్ని మరియు జాప్యం విలువను అది చూపుతుంది.

ఏకమొత్తం క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

ఈ క్యాలిక్యులేటర్ పెట్టుబడి ప్రస్తుత విలువ లేదా నిర్ధేశిత సంవత్సరాల్లో ఒకేసారి పెట్టుబడిపై మెచ్యూరిటి మొత్తాన్ని లెక్కించడంలో సాయపడుతుంది, లేదా ఎంత మొత్తం పెట్టుబడి చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెడతారు, రాబడి అంచనాలను నమోదు చేస్తే మీ మెచ్యూరిటి మొత్తం, మీ పెట్టుబడిపై రాబడిని నిర్ధారిస్తుంది.

మా న్యూస్ లెటర్‍‍ కు సబ్స్క్రయిబ్ చేయండి

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

ఫిక్సెడ్ డిపాజిట్

మీ పొదుపులు పెరగడానికి హామీ ఇవ్వబడిన మార్గం

ఇప్పుడే అప్లై చేయండి
Digital Health EMI Network Card

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడు పొందండి

ఇన్సూరెన్స్

అనుకోని పరిస్థితుల్లో మీ కుటుంబానికి భద్రత

ఇప్పుడే అప్లై చేయండి

ఫిక్సెడ్ డిపాజిట్‌ పైన లోన్

మీ అన్ని అవసరాలకు సురక్షిత మరియు అవాంతరం లేని ఫైనాన్స్

ఇప్పుడే అప్లై చేయండి