తక్కువ ఆపాయం, ఎక్కువ రిటర్న్‌లు. బజాజ్ ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్స్‌తో లాభాలతో కూడిన పెట్టుబడులను పెట్టండి. రిస్క్ మరియు రిటర్న్ ల మధ్య సమతుల్యతను పాటించేందుకు మా నిరంతర ప్రయత్నం మా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను మీ కోసం చిన్నదిగా ప్రారంభించి ఆ తర్వాత పెద్దదిగా చేసుకునేందుకు సహాయపడుతుంది.
వేర్వేరు సంస్థల వ్యాప్తంగా చిన్న భాగాలుగా మీ నిధుల విభజన, కాబట్టి మీరు చిన్న పెట్టుబడులతో బహుముఖ పోర్ట్‌ఫోలియో యొక్క ప్రయోజనాలను పొందవచ్చు.
గణనీయమైన నైపుణ్యం మరియు అనుభవం ఉన్న నిపుణులచే నిర్వహించబడుతున్న పెట్టుబడులు. మార్కెట్లు మరియు ఆర్థీకరంగ విశ్లేషణవల్ల, అవి అత్యుత్తమమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తాయి. దీనివల్ల మీరు అధిక రిటర్నులు పొందగలుగుతారు.
మార్కెట్ అపాయాలను తగ్గించడానికి, పరిశ్రమల విస్తృత పరిధిలో ఉన్న కంపెనీల్లో మీ నిధుల పెట్టుబడి.
మీ పెట్టుబడుల యొక్క విలువ గురించి క్రమం తప్పకుండా అప్డేట్లతో, మా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ యొక్క స్పష్టమైన పనితీరు. ప్రతి ఒక్క అసెట్ రకంలో పెట్టుబడి పెట్టబడిన ఫండ్స్ యొక్క నిష్పత్తితో పాటుగా, వివిధ పథకాలచే పెట్టుబడుల సంపూర్ణ పోర్ట్ ఫోలియో మీకు వెల్లడించబడుతుంది.
ఏ సమయంలోనైనా పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చుకోవచ్చు, అవి ఒక నిర్దిష్ట లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉండకపోతే. *దీనిపై "ఎగ్జిట్ లోడ్" అనబడే ఒక చిన్నపాటి మొత్తం చార్జ్ చేయబడుతుంది
తక్కువ లావాదేవీ ఖర్చులు, తద్వారా మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు SEBIతో రిజిస్టర్ చేయబడతాయి, తద్వారా మీ ఆసక్తులు రక్షించబడతాయి. అధిక రాబడి యొక్క లాభాలను పొందండి మరియు సంపద యొక్క గొప్ప కార్పస్ నిర్మించుకోండి. ఈరోజే బజాజ్ ఫిన్సర్వ్ ఫైనాన్స్ తో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు? మీరు తెలుసుకోవాల్సిన అంశాలు
మ్యూచువల్ ఫండ్‌కు స్టెప్ బై స్టెప్ గైడ్
ఈ మొత్తం వరకు హామీ ఇవ్వబడిన రిటర్న్స్ 8.05% మా ఫిక్సెడ్ డిపాజిట్ తో
మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఫిక్సెడ్ డిపాజిట్: మీకు ఏది బాగా సరిపోతుందో తెలుసుకోండి
25 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందండి
మ్యూచువల్ ఫండ్స్ గురించి మరింత తెలుసుకోండి