Home Loan

హోమ్ లోన్ నుంచి కో- అప్లికెంట్ ను ఎలా తొలగించాలి?

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
దయచేసి మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
దయచేసి మీ నివాస చిరునామా యొక్క పిన్ కోడ్‌ను ఎంటర్ చేయండి
పిన్ కోడ్ ఖాళీగా ఉండరాదు
నల్ల్
నల్ల్

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి
మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి

0 సెకన్లు
తప్పు మొబైల్ నంబర్‌ను నమోదు చేశారా?
నల్ల్
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
నల్ల్
దయచేసి ఆస్తి స్థానాన్ని ఎంచుకోండి
నల్ల్
పుట్టిన తేదీని ఎంచుకోండి
మీ పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
PAN కార్డ్ ఖాళీగా ఉండరాదు
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ ఖాళీగా ఉండకూడదు
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ ID ఖాళీగా ఉండకూడదు
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
బిజినెస్ వింటేజ్ విలువను ఎంచుకోండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
నల్ల్
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
దయచేసి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ బ్యాంక్‌ను ఎంచుకోండి
నల్ల్
నల్ల్
ఆస్తి ప్రదేశాన్ని ఎంచుకోండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి
మీ వార్షిక టర్నోవర్ 17-18ను నమోదు చేయండి

ధన్యవాదాలు

హోమ్ లోన్ నుంచి కో-అప్లికెంట్ పేరును ఎలా తొలగించుకోవచ్చు?

మీ జాయింట్ హోమ్ లోన్ నుంచి కో్- అప్లికెంట్ ను తొలగించాలని అనుకుంటే, ఒక నొవేషన్ కోసం మీరు మీ రుణదాత ను అడగాలి. ఎవరైతే ఇంటి గురించి ఫైనాన్సియల్ బాధ్యతను పూర్తిగా తీసుకుంటారో వారి పేరుతో అసలు లోన్ స్థానంలో కొత్తది వస్తుంది.

ఒకవేళ నోవేషన్ కు రుణదాత అంగీకరించకపోతే, అప్పుడు హోమ్ లోన్ రీఫైనాన్స్ చేయించవలసిందిగా మీరు మీ సహ-యజమానిని అడగాలి. అయితే, వాళ్ల సొంత పేరుపై హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ చేయడానికి వాళ్ల క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలని గుర్తుంచుకోండి. వాళ్లు ఆరు నెలల బ్యాంక్ స్టేట్‍మెంట్‍, రసీదులు చెల్లింపులు, రెండేళ్ల పన్ను రిటర్నులు, KYC డాక్యుమెంట్స్ లాంటి కొన్ని డాక్యుమెంట్స్ అందజేయాలి.

మీ ఇంటి యాజమాన్య హక్కును వదులుకోవడానికి మీరు క్విట్ క్లెయిమ్ డీడ్ పై కూడా సంతకం చేయాలి. ఒకవేళ మీ సహ-యజమానికి రీఫైనాన్స్ కు అర్హత లేకపోతే మీరు ఆస్తిని విక్రయించడం పరిగణించాలి.

మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?