హోమ్ లోన్ EMI చెల్లింపు

  1. హోం
  2. >
  3. హోమ్ లోన్
  4. >
  5. ఉమ్మడి లోన్ అంటే ఏమిటి

జాయింట్ హోమ్ లోన్ అంటే ఏమిటి

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/ సేవల నిమిత్తం కాల్ / SMS చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధికి అనుమతి ఇస్తున్నాను. ఈ అంగీకారం వలన DNC/NDNC లో నేను చేసుకున్న రిజిస్ట్రేషన్‌‌‌ ఓవర్‌‌‌రైడ్ అవుతుంది.T&C

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

జాయింట్ హోమ్ లోన్ అంటే ఏమిటి?

ఒక జాయింట్ హోమ్ లోన్ అనేది ఇద్దరు వ్యక్తులు తీసుకునే ఒక హోమ్ లోన్. హోమ్ లోన్లో సాధారణంగా చాలా డబ్బును అప్పుగా తీసుకోవడం ఉంటుంది, దీని కోసం మీకు ఒక చెప్పుకోదగినంత ఆదాయం ఉండటం అవసరం. అటువంటి సందర్భాలలో జాయింట్ హోమ్ లోన్లు ఉపయోగపడతాయి, ఎందుకంటే లోన్ యొక్క బాధ్యత మీ మరియు మీ కో-అప్లికెంట్ మధ్య సమానంగా పంచుకోబడుతుంది కాబట్టి. లోన్ అప్రూవల్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు మీరు ఒక వ్యక్తిగత హోమ్ లోన్ పైన కంటే ఒక జాయింట్ హోమ్ లోన్ పై పన్ను ప్రయోజనాలను మీరు పొందవచ్చు.

జాయింట్ హోమ్ లోన్ అర్హత:
• మీరు ఒక జాయింట్ హోమ్ లోన్ తీసుకోవచ్చు మీ:
a జీవిత భాగస్వామి
b.తల్లిదండ్రులు
c. కుమారుడు, బహుళ వారసులు ఉంటే వారిలో అతను ప్రధాన యజమాని అయితే
d.కుమార్తె, ఆమె అవివాహిత మరియు ప్రాథమిక యజమానురాలు అయితే
• మీరు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి.
మీ వయస్సు, తప్పనిసరిగా 25 మరియు 62 సంవత్సరాల మధ్య ఉండాలి.
కనిష్ట లోన్ మొత్తం రూ 30 లక్ష మరియు గరిష్టం రూ 15 కోట్లు.

మా ఆన్ లైన్ హోమ్ లోన్ అప్లికేషన్ ఫారం నింపండి మరియు సులభంగా అప్రూవల్ పొందండి, మరియు మిగిలినది మేము చూసుకుంటాము. ఆఫ్ లైన్ లోన్ అప్లికేషన్ కోసం, మీరు మా ఏదైనా బ్రాంచిని సందర్శించవచ్చు, మరింత తెలుసుకోవడానికి కాల్ లేదా SMS చేయండి.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్‌‌‌తో మీ హోమ్ లోన్ EMIలను తగ్గించుకోండి మరియు రూ. 50 లక్షల వరకు టాప్-అప్ లోన్ కూడా పొందండి

అప్లై
డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడు పొందండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మా హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ కొత్త ఇంటి కోసం మీరు ప్రతి నెలా ఎంత చెల్లించాలో అంచనా వేయండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ కొత్త ఇంటికి మీరు ఎంత ఖర్చు చేయగలరో అంచనా వేయడానికి మా హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించండి

ఇప్పుడు లెక్కించండి