బజాజ్ ఫిన్సర్వ్ తో చార్టర్డ్ అకౌంటెంట్స్ రూ. 35 లక్షల వరకు పర్సనల్ లోన్ మరియు బిజినెస్ లోన్లను పొందవచ్చు లేదా రూ. 2 కోట్ల వరకు హోమ్ లోన్ మరియు స్థిరాస్తి తనఖా లోన్లను పొందవచ్చు.
చార్టర్డ్ అకౌంటెంట్స్ పర్సనల్ లోన్, బిజినెస్ లోన్లకు రిపేమెంట్ కాలపరిమితి 12 నుంచి 60 నెలలు. హోమ్ లోన్ లేదా స్థిరాస్తి తనఖాపై చార్టర్డ్ అకౌంటెంట్స్ కు ఇచ్చే లోన్లను 240 నెలల్లో తిరిగి చెల్లించాలి.
వేగవంతమైన అనుమతుల కోసం, బ్యానర్ పైన ఉన్న అప్లై నౌ బటన్ ను నొక్కండి. లేదా 'Chartered Accountants' అని టైప్ చేసి 9773633633. నంబరుకు SMS చేయండి. మీరు 09266900069 నంబర్‌కు మిస్డ్ కాల్ కూడా ఇవ్వవచ్చు
మీ దగ్గర అదనపు నిధులు ఉన్నట్లైతే మొదటి EMI చెల్లించిన తర్వాత ఒక క్యాలండర్ సంవత్సరంలో 6 సార్లు మీరు లోన్ ప్రీ-పే చేయవచ్చును. మీరు పార్ట్ ప్రీ-పేమెంట్ చేసే మొత్తం EMI కంటే 3 రెట్లు ఉండవలెను. ఒకవేళ మీరు ఫ్లెక్సి విధానంలో లోన్ తీసుకుంటే అటువంటి ప్రీపేమెంట్స్ కు ఎటువంటి చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు.
అవసరమైన మేరకు లోన్ తీసుకోండి, సాధ్యమైనంత వరకు ముందే చెల్లించండి' అనే ఫీచర్ కలిగిన ఫ్లెక్సి టర్మ్ లోన్ మీ అవసరాలకు తగినంత విత్ డ్రా చేసుకుని, మీ వద్ద అదనపు నిధులు ఉన్నప్పుడు ముందస్తుగా చెల్లించే సౌకర్యం కలిగివుంటుంది. మీరు ఉపయోగించిన నగదు మొత్తంపై మాత్రమే మీరు వడ్డీని చెల్లించాలి. మీ నెలసరి చెల్లింపులు కనిష్ట స్థాయికి తగ్గించుకునే మరొక అవకాశం కూడా మీకు ఉంది. దీని ప్రకారం కేవలం వడ్డీని మాత్రమే EMI లుగా చెల్లించి, గడువు ముగిసిన తర్వాతే అసలు మొత్తాన్ని చెల్లించవచ్చు. ఫ్లెక్సి టర్మ్ లోన్ ద్వారా మీ EMI లో కనీసం 45% ఆదా చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంది.
ఫ్లెక్సి టర్మ్ లోన్ లోని అన్ని లక్షణాలు ఫ్లెక్సి టర్మ్ వడ్డీ-మాత్రమే లోన్ లో కూడా ఉన్నాయి. అయితే ఒకే ఒక తేడా ఏంటంటే మీ లోన్ పరిమితి మంత్లీ విధానంలో తగ్గదు. ఫ్లెక్సి వడ్డీ-మాత్రమే లోన్లను పర్సనల్, బిజినెస్ లోన్ల కోసం మరియు ప్రాపర్టీ పై లోన్ల కోసం తీసుకోవచ్చు.
పర్సనల్ లోన్ లేదా బిజినెస్ లోన్ పొందడానికి చార్టర్డ్ అకౌంటెంట్లు ఎటువంటి భద్రత/ కొలేటరల్ సమర్పించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అయితే హోమ్ లోన్ మరియు స్థిరాస్తి తనఖా లోన్లు చార్టర్డ్ అకౌంట్లు పొందడానికి ఋణదాత ఆస్తిని తనఖా పెట్టుకొని సెక్యూర్డ్ లోన్లు మంజూరు చేస్తారు.
ఈ క్రింద పేర్కొనబడిన వివిధ రకాల ఫీజు మరియు చార్జీలు లోన్ నిమిత్తం చెల్లించాలి. (వర్తిస్తే మాత్రమే)
పరిమితులు లేని, పలురకాల అంశాలు కస్టమర్ వివరాలు, లోన్ తప్పిదాలు మరియు ఇతర అంశాలను కలిగి ఉండు కస్టమర్ యొక్క క్రెడిట్ స్కోరును బట్టి బిజినెస్ మరియు ప్రొఫెషనల్ లోన్లకు వడ్డీ రేటు వర్తిస్తుంది. కంపెనీ విభాగ విశ్లేషణ ద్వారా అందులో దాగిన రిస్క్ గుర్తించేలా ఇవన్నీ ఉంటాయి. గత వివరాలు, అనుభవం ఆధారంగా సమయానుగుణంగా ఆయా అంశాల ప్రాతిపదికనపై సమీక్ష చేస్తారు, కనుక ఇక్కడ పేర్కొనబడినవి ఎప్పటికప్పుడు మారతాయి.
BPI (బ్రోకెన్ పీరియడ్ వడ్డీ)ప్రతి నెల 15 తర్వాత డిస్బర్స్ చేయబడిన కేసులకు వర్తిస్తుంది. డిస్బర్సల్ తేదీ నుండి నెలలో మిగిలిన రోజులకు BPI ప్రో-రేటా ఆధారంగా కాలిక్యులేట్ చేయబడుతుంది. ఇది ఇలా ఎందుకంటే EMI లు లోన్ బుకింగ్ యొక్క రెండవ నెలలో ప్రారంభం అవుతాయి కాబట్టి. 1వ నెలని ఫ్రీ పీరియడ్ గా పరిగణిస్తారు ఇందులో కస్టమర్ నుండి ఎటువంటి వడ్డీ లేదా EMI చార్జ్ చేయబడదు.
ప్రాసెసింగ్ ఫీ కస్టమర్ యొక్క లోన్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ కోసం ఛార్జ్ చేయబడే ఫీజు మొత్తం.