బిజినెస్ లోన్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
10 - డిజిటల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే PAN కార్డ్ నంబర్ను నమోదు చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

ఓవర్‍వ్యూ

వర్కింగ్ కాపిటల్ లోన్ అనేది వ్యాపారాలు వారి రోజువారీ లేదా స్వల్పకాలిక కార్యకలాపాలకు ఫండ్స్ సమకూర్చుకోవడానికి సహాయపడే లోన్. వర్కింగ్ క్యాపిటల్ బిజినెస్ లోన్ క్రింది అవసరాల కోసం ఉపయోగించబడవచ్చు-

- ముడి పదార్థాల సేకరణ
- పర్చేజ్ ఇన్వెంటరీ
- విద్యుత్తు, అద్దె, వేతనాలు మరియు ఇతర వినియోగాలు వంటి ఓవర్ హెడ్ ఖర్చులకు చెల్లించడం కొరకు
- డెటార్స్ నుండి ఫైనాన్స్ బ్లాక్ చేయబడిన పేమెంట్లు
- సప్లయర్లకు ముందుగానే చెల్లించడం
- సరైన స్థాయిలో నగదు నిర్వహణ

 

వర్కింగ్ క్యాపిటల్ లోన్లు ఎవరికి అవసరం?

చిన్న మరియు మధ్య తరహా సంస్థల (SMEలు) కోసం ఈ రకం ఫైనాన్సింగ్ అనేది క్యాపిటల్ యొక్క మంచి వనరుగా ఉంటుంది మరియు ముఖ్యంగా సంవత్సరం పొడవునా నిరంతర లేదా స్థిరమైన అమ్మకాలు లేని మరియు వారి యొక్క రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం లిక్విడిటీ (చేతిలో నగదు) అవసరమైన సీజనల్ లేదా సైక్లికల్ వ్యాపారాల కోసం అనుకూలంగా ఉంటుంది.
సీజనల్ వ్యాపారాలు పీక్ సీజనులో దూకుడుగా అమ్మకాలు చేయగలిగే విధంగా ఆఫ్-సీజనులో తయారుచేస్తాయి. ఫలితంగా, పీక్ సీజనులో మాత్రమే వారు ఎక్కువగా పేమెంట్లు అందుకుంటారు, అదే సమయంలో మిగిలిన సంవత్సరంలో, కార్యకలాపాలను కొనసాగించడం కోసం వారికి ఫండ్స్ అవసరం కావున దాని కోసం వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఉపయోగించుకోవచ్చు.

మీకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఎప్పుడు అవసరమవుతుంది?

అనేకసార్లు మీ బిజినెస్ కు కొద్ది మొత్తంలో చిన్న వ్యాపారం వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ అవసరం రావచ్చు:

- అమ్మకాల ఒడిదుడుకులను మేనేజ్ చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది
- నగదు కుషనుగా పనిచేస్తుంది
- బల్క్ ఆర్డర్ తీసుకోవడానికి మీ బిజినెస్ ను సిద్ధం చేస్తుంది
- నగదు ప్రవాహాన్ని స్థిరం చేస్తుంది మరియు పెంపొందిస్తుంది
- వ్యాపార అవకాశాలను బాగా పెంచుకునేందుకు మిమ్మల్ని సమాయత్తం చేస్తుంది

మీ బిజినెస్ ఎదుగుదలకు మీకు సహాయపడడం కోసం, బజాజ్ ఫిన్ సర్వ్ 12 నుండి 60 నెలల కాలంలో సౌకర్యవంతంగా తిరిగి చెల్లించగలిగే 18% నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేటుతో రూ. 30 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్లు సులువుగా అందిస్తుంది.
 

వర్కింగ్ క్యాపిటల్ లోన్: ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • రూ. 30 లక్షల వరకు అన్‍సెక్యూర్డ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్

  మీ బిజినెస్ ను ఎటువంటి ఫైనాన్షియల్ ఆటంకాలు లేకుండా నడపడాన్ని కొనసాగించడం కోసం ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా రూ. 30 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ పొందండి. ఆ విధంగా ఈ లోన్లు మీ ఆస్తులను సురక్షితంగా ఉంచుతాయి.

 • అవాంతరాలు-లేని లోన్లు 24 గంటల్లో అప్రూవ్ చేయబడతాయి

  సులువుగా నెరవేర్చగలిగిన అర్హత ప్రమాణాలు మరియు త్వరిత దరఖాస్తు ప్రాసెస్ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ పొందడం సులభతరం చేస్తాయి. బజాజ్ ఫిన్ సర్వ్ మీ లోన్ దరఖాస్తును 24 గంటల్లో అప్రూవ్ చేస్తుంది మరియు ఫైనాన్స్ పొందడం కోసం మీరు కేవలం 2 డాక్యుమెంట్లు సమర్పించాలి.

 • ఫ్లెక్సిబుల్ విత్ డ్రాయల్ మరియు రిపేమెంట్లు

  బజాజ్ ఫిన్ సర్వ్ నుండి ప్రత్యేకమైన సమర్పణ అయిన, ఫ్లెక్సి లోన్లు మీ డైనమిక్ బిజినెస్’ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను మేనేజ్ చేసుకోవడానికి తెలివైన మార్గం. ఈ సదుపాయంతో, మీకు అవసరమైన మొత్తాన్ని మాత్రమే అరువు తీసుకొని దానికి వడ్డీ చెల్లించవచ్చు. ఇక్కడ, మీకు చెల్లింపులు అందినప్పుడు ఎటువంటి ప్రీపేమెంట్ చార్జీ లేకుండా మీరు తిరిగి చెల్లించవచ్చు. ఈ సదుపాయం మీ వర్కింగ్ క్యాపిటల్ లోన్ల EMIలను 45% వరకు తగ్గించుకోవడానికి మీకు సహాయపడుతుంది.

 • ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  మీ వర్కింగ్ క్యాపిటల్ లోన్ దరఖాస్తు పైన బజాజ్ ఫిన్ సర్వ్ మీకు ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్లు అందిస్తుంది, అవి లోన్ ప్రాసెస్ ను సులభతరం చేయడమే కాకుండా, సమయాన్ని ఆదా చేయడంలో కూడా మీకు సహాయపడతాయి. కేవలం కొన్ని ప్రాథమిక వివరాలు సమర్పించండి మరియు మీ ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్ను పరిశీలించుకోండి.

 • మీ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ను ఆన్ లైనులో ట్రాక్ చేసుకోండి

  ఉపయోగించడానికి సులువుగా ఉండే ఆన్ లైన్ అకౌంటుతో మీ లోనుకు సంబంధించిన మొత్తం సమాచారం తెలుసుకోండి. ఎక్స్పీరియా, బజాజ్ ఫిన్ సర్వ్ యొక్క కస్టమర్ పోర్టల్ ద్వారా, మీ వర్కింగ్ క్యాపిటల్ లోనుకు సంబంధించిన అన్ని వివరాలను మీరు ఒక్కసారిగా చూడవచ్చు. ఇందులో ప్రిన్సిపల్ మరియు వడ్డీ స్టేట్మెంట్లు, బకాయి ఉన్న బ్యాలెన్స్ మరియు అనేక వివరాలు ఉంటాయి. ఈ అకౌంట్ ద్వారా మీరు అదనపు ఫండ్స్ అభ్యర్థించవచ్చు లేదా మీ వర్కింగ్ క్యాపిటల్ లోన్ కు సంబంధించిన చెల్లింపులు చేయవచ్చు.

వర్కింగ్ క్యాపిటల్ లోన్ FAQలు

అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ మొత్తాన్ని మీరు ఎలా లెక్కించవచ్చు?

కరెంట్ అసెట్స్ నుండి అన్ని కరెంట్ లయబిలిటీల విలువను తీసివేసి వర్కింగ్ క్యాపిటల్‌ను లెక్కించవచ్చు.

వర్కింగ్ క్యాపిటల్ = ప్రస్తుత ఆస్తులు - ప్రస్తుత అప్పులు.

ఒక కంపెనీకి చెందిన కరంట్ అసెట్స్ లో ఇన్వెంటరీ, నగదు నిలువలు, ముందస్తు చెల్లింపులు, మొదలైనవి ఉంటాయి. కరంట్ లయబిలిటీస్‌లో స్వల్ప కాలిక రుణాలు, చెల్లించని వ్యయాలు, రుణదాతలకు చెల్లించవలసిన చెల్లింపులు, మొదలైనవి ఉంటాయి.

వర్కింగ్ క్యాపిటల్ లోన్ యొక్క వడ్డీ రేటు ఎంత?

బజాజ్ ఫిన్సర్వ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ను, 18% నుండి ప్రారంభమయ్యే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో అందిస్తుంది.

వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందడానికి ఉండవలసిన యోగ్యతా ప్రమాణాలు ఏమిటి?

బజాజ్ ఫిన్సర్వ్ నుండి వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందడానికి, మీకు సాధారణ యోగ్యతా ప్రమాణాలు ఉంటే సరిపోతుంది.

 • వయస్సు 25 నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోతుంది
 • కనీసం 3 సంవత్సరాల బిజినెస్ అనుభవం
 • IT రిటర్నులు కనీసం 1 సంవత్సరానికి దాఖలు చేయాలి

వర్కింగ్ క్యాపిటల్ లోన్‌కు ఎలా అప్లై చేయాలి?

వర్కింగ్ క్యాపిటల్ లోన్ కొరకు చేసే దరఖాస్తు ప్రక్రియ చాలా సులభమైనది.
 

మీ బిజినెస్ కోసం వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ యొక్క ప్రయోజనాలు

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

ఎస్ఎంఇ-ఎంఎస్ఎంఇ కోసం బిజినెస్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

SME-MSME కోసం బిజినెస్ లోన్

మీ ఎంటర్ప్రైజ్ కోసం అవాంతరం లేని ఫైనాన్స్
రూ. 32 లక్షల వరకు | 24 గంటల్లో అప్రూవల్

తెలుసుకోండి
వర్కింగ్ కాపిటల్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

వర్కింగ్ కాపిటల్

ఆపరేషనల్ ఖర్చులను మేనేజ్ చేసుకోండి
రూ. 32 లక్షల వరకు | అనువైన అవధి ఎంపికలు

తెలుసుకోండి
మహిళల కోసం బిజినెస్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

మహిళల కోసం బిజినెస్ లోన్

కస్టమైజ్ చేయబడిన లోన్లు పొందండి
రూ. 32 లక్షల వరకు | కనీసపు డాక్యుమెంటేషన్

తెలుసుకోండి
మెషినరీ లోన్

మెషినరీ లోన్

మెషినరీని అప్గ్రేడ్ చేయడానికి ఫండ్స్
రూ. 32 లక్షల వరకు | EMI గా వడ్డీ మాత్రమే చెల్లించండి

తెలుసుకోండి