కమర్షియల్ లోన్స్ పై వడ్డీ రేటు ఎంత ఉంటుంది?

2 నిమిషాలలో చదవవచ్చు

కమర్షియల్ లోన్లు అనేవి వ్యాపారాలకు అందించబడే సెక్యూర్డ్ లేదా అన్‍సెక్యూర్డ్ క్రెడిట్ సౌకర్యాలు. కమర్షియల్ లోన్ వడ్డీ రేట్లు క్రెడిట్ స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా, కొలేటరల్-ఫ్రీ లోన్‍లను మంజూరు చేయడంలో ఉన్న నష్ట భయాల కారణంగా అన్‍సెక్యూర్డ్ కమర్షియల్ లోన్‍ల పై వడ్డీ రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.

కమర్షియల్ లోన్ల పై వడ్డీ రేటు రుణదాత ఫిక్స్‌‌డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను అందిస్తారా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒక ఫిక్స్‌‌డ్ వడ్డీ రేటును ఎంచుకున్నప్పుడు, మీరు అవధి అంతటా అదే వడ్డీని చెల్లిస్తారు. మరొకవైపు, ఫ్లోటింగ్ వడ్డీ రేటు మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రకారం మారుతుంటుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ అవాంతరాలు-లేని కమర్షియల్ లోన్లు అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చుకోవడానికి వేగవంతమైన ఫైనాన్స్ అవసరమైన వ్యాపారాలకు సరసమైన వడ్డీ రేటుతో అందిస్తుంది.

మరింత చదవండి తక్కువ చదవండి