హోమ్ లోన్ EMI చెల్లింపు

> >

ముంబైలో స్టాంప్ డ్యూటీ మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ చార్జీలు

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

ముంబైలో స్టాంప్ డ్యూటీ రేట్లు ఎంత?

మీరు మీ హోమ్ లోన్ కి అప్లై చేసే ముందు ముంబైలో స్టాంపు డ్యూటీ రేట్లు మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ ఛార్జీల గురించి మీరు తెలుసుకోవాలి. ఈ ధరలు, మీరు కొనుగోలు చేయదలచిన ఆస్తి యొక్క ధరకు కలిసి ఉంటాయి. స్త్రీలు, పురుషులు, మరియు స్త్రీ, పురుషులిద్దరూ జాయింట్ యజమానులుగా ఉన్న ఆస్తిపై ముంబైలో స్టాంప్ డ్యూటీ 6%. స్టాంప్ డ్యూటీ అనేది ఆస్తియొక్క నమోదిత ధరపై మరియు దానికి అప్పుడు ఉన్న ప్రభుత్వ కనీస రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే అది స్టాంప్ డ్యూటీగా పరిగణించబడుతుంది.

ముంబైలో అపార్ట్‌మెంట్లు/ఫ్లాట్లకు ప్రభుత్వ కనీస రేట్లు చ. మీ. కి రూ.42,000-8,61,000 వరకు ఉంటాయి. నివాసయోగ్యమైన స్థలానికి సత్వరమే లభించే రేట్లు చ. మీ. కి రూ.16,500-4,75,500 వరకు ఉంటాయి. మావద్ద లభించే సులభంగా వినియోగించే స్టాంప్ డ్యూటీ కాలిక్యులేటర్ తో స్టాంప్ డ్యూటీని లెక్కించండి.

దీనిని కూడా చదవండి: హోమ్ లోన్ స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కవర్ చేస్తుందా?

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై