image

ఆస్తి వివరాల డాక్యుమెంట్లు

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
దయచేసి మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
దయచేసి మీ నివాస చిరునామా యొక్క పిన్ కోడ్‌ను ఎంటర్ చేయండి
పిన్ కోడ్ ఖాళీగా ఉండరాదు
నల్ల్
నల్ల్

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి
మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి

0 సెకన్లు
తప్పు మొబైల్ నంబర్‌ను నమోదు చేశారా?
నల్ల్
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
నల్ల్
దయచేసి ఆస్తి స్థానాన్ని ఎంచుకోండి
నల్ల్
పుట్టిన తేదీని ఎంచుకోండి
మీ పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
PAN కార్డ్ ఖాళీగా ఉండరాదు
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ ఖాళీగా ఉండకూడదు
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ ID ఖాళీగా ఉండకూడదు
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
బిజినెస్ వింటేజ్ విలువను ఎంచుకోండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
నల్ల్
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
దయచేసి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ బ్యాంక్‌ను ఎంచుకోండి
నల్ల్
నల్ల్
ఆస్తి ప్రదేశాన్ని ఎంచుకోండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి
మీ వార్షిక టర్నోవర్ 17-18ను నమోదు చేయండి

ధన్యవాదాలు

ఆస్తి వివరాల డాక్యుమెంట్లు

బజాజ్ ఫిన్ సర్వ్, భారతదేశం యొక్క అత్యంత విభిన్నమైన NBFC, జీతం పొందే కస్టమర్లు అందరి కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు ఇతర బ్యాంకుల నుండి సులువైన బ్యాలెన్స్ బదిలీతో హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. ప్రాపర్టీ డోసియర్ తో సహా మీరు అదనపు ఫీచర్ల ప్రయోజనం కూడా పొందవచ్చు.

 • ప్రాపర్టీ డోసియర్ అంటే ఏమిటి?

  ప్రాపర్టీ డోసియర్ బజాజ్ ఫిన్ సర్వ్ యొక్క మార్ట్గేజ్ కస్టమర్ల కొరకు, పరిశ్రమలో మొట్టమొదటిది అయిన మరొక వాల్యూ యాడెడ్ సర్వీస్. ఆస్తి కొనడం అనేది చాలా పెద్ద పెట్టుబడితో కూడుకున్న నిర్ణయం మరియు ఈ ప్రాసెస్ లో క్లిష్టమైన కానీ నిర్లక్ష్యం చేయబడే అవకాశం ఉన్న వివిధ అంశాలు ఉంటాయి. మీ ప్రాపర్టీ డోసియర్ అనేది ఆస్తి యాజమాన్యం యొక్క చట్టపరమైన మరియు సాంకేతిక అంశాలను సరళతరం చేయడంపై దృష్టి పెట్టే మరియు ప్రాసెస్ లో మీకు మార్గదర్శకం చేసే ఒక కస్టమైజ్డ్ నివేదిక.

  ఇది ఆస్తి గురించి సాధారణ పరిజ్ఞాన చిట్కాలతో పాటుగా నగరం యొక్క ఆస్తి సూచిక, ముఖ్యమైన ఆస్తి సంబంధిత చిట్కాలు, మరియు అనేక స్థూల కారకాలు కలిగి ఉంటుంది. ప్రాపర్టీ డోసియర్ యొక్క వివిధ అంశాలు ఇలా ఉన్నాయి:
 • చట్టపరమైన నివేదిక:

  ఇది ఆస్తి యొక్క చట్టపరమైన విషయాలకు సంబంధించి టైటిల్ ఫ్లో మరియు అభిప్రాయాన్ని వివరిస్తుంది

 • వాల్యుయేషన్ నివేదిక:

  ఇది రెగ్యులేటరీ ఆమోదాలపై బలమైన అభిప్రాయాలతో ఆస్తి యొక్క సరసమైన మార్కెట్ విలువను కలిగి ఉంటుంది

 • ప్రాపర్టీ క్రెడిట్ చరిత్ర:

  ఇది ఆస్తిపై మోసపూరిత లావాదేవీలను నివారించడానికి ఆస్తి యొక్క మార్టిగేజ్ సమాచారానికి ప్రాప్యతనిస్తుంది. ఇది ఆస్తి యొక్క యజమానుల మరియు అన్ని లోన్ల యొక్క సారాంశాలపై వివరణాత్మక సమాచారాన్ని కలిగి ఉంటుంది.

 • మార్కెట్ డైనమిక్స్ రిపోర్ట్:

  మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి, ధర సూచికలు, డిమాండ్-సరఫరా పోకడలు మరియు పెట్టుబడి అవకాశాల పై ప్రత్యేక ఫోకస్ తో ఇది నగరం యెుక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ యొక్క గగన వీక్షణ దృశ్యాన్ని అందిస్తుంది.

 • లోన్ డాక్యుమెంట్లు:

  ఈ విభాగంలో బజాజ్ ఫిన్ సర్వ్ కు సమర్పించవలసిన డాక్యుమెంట్ల జాబితా మరియు అమోర్టైజేషన్ చార్ట్ ఉంటాయి.

మీరు మా ప్రాపర్టీ డోసియర్ ఎందుకు చూడాలి ?

భారతదేశంలో, ఆస్తి కొనుగోలు ప్రాసెస్ బ్రహ్మాండమైన విషయంగా కనిపించవచ్చు. అనేక సెట్ల డాక్యుమెంట్లు, నివేదికలు, మార్కెట్ వాల్యుయేషన్లు మరియు అనేకం.

ఆస్తి క్రెడిట్ చరిత్ర (CIBIL, CERSAI report) అనేది గతంలో ఆస్తి సంబంధిత ట్రాన్సాక్షన్లలో మోసం లేదా వక్రీకరణ జరగలేదని మీకు హామీ ఇచ్చే వీలు కల్పిస్తుంది. ఆస్తి యొక్క సమగ్రమైన విశ్లేషణ నగరంలో ఆస్తి పోకడలు, మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ పోకడలు మరియు పెట్టుబడి అవకాశాలను కవర్ చేస్తుంది.

సమగ్రమైన ‘గుడ్ టు నో’ విభాగం షేర్ సర్టిఫికెట్ బదిలీ, మ్యుటేషన్, విద్యుత్ బిల్ యాజమాన్య బదిలీ, ఆస్తి పన్ను మరియు హోమ్ లోన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఆస్తి డాక్యుమెంట్లు పోయిన సందర్భంలో మరియు భారతదేశంలో ఆస్తి వీలునామా అమలు విషయాలలో ముఖ్యమైన ఆస్తి చిట్కాలు గురించి సమాచారం అందిస్తుంది.

ఆస్తి కొనుగోలుదారుకు అతను/ఆమె కొనుగోలు చేసే ఆస్తికి సంబంధించి ఎల్లప్పుడూ చింత ఉంటుంది. భారతదేశంలో ఆస్తి సంబంధిత రికార్డులు చాలా ఇప్పటికీ ఆన్‍లైన్ కొనుగోలు ద్వారా అందుబాటులో లేవు, ఒక కొనుగోలుదారు ఆస్తి యొక్క మునుపటి లావాదేవీ మరియు చట్టపరమైన రికార్డులు తనిఖీ చేయడానికి చాలా కష్టమవుతుంది.

ఇంకా వీటికి తోడుగా, లీగల్ రికార్డులు చాలా క్లిష్టమైన స్వభావం కలిగి ఉంటాయి మరియు సాధారణ ప్రజలకు వాటిని అర్థంచేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సాంకేతికపరంగా ఆస్తి యొక్క నిర్మాణానికి ముందు వివిధ ప్రభుత్వ అధికారుల నుండి అనేక అప్రూవల్స్ తీసుకోవలసిన అవసరం ఉంటుంది. డెవలపర్ అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నారా మరియు అవసరమైన ముందస్తు అప్రూవల్స్ తీసుకున్నారా అని ధృవీకరించుకోవడం ఒక వ్యక్తిగత బయ్యరుకు సాధ్యం కాదు. ఇవి ఆస్తి కొనుగోలుకు ముందు తనిఖీ చేసుకోవలసిన ముఖ్యమైన విషయాలు.

సంక్షిప్తంగా చెప్పాలంటే, ప్రాపర్టీ డోసియర్ అనేది కస్టమర్లకు ఒకే-చోట మొత్తం సమాచారం అందించే ప్యాకేజ్ మరియు అతని ఆస్తి ట్రాన్సాక్షన్ ముందు మరియు తరువాత సంపూర్ణ గైడుగా పనిచేస్తుంది.

మీ ప్రాపర్టీ డోసియర్ పొందడానికి మమ్మల్ని ఇక్కడ సందర్శించండి: https://www.bajajfinserv.in/reach-us లేదా మా టోల్ ఫ్రీ నంబర్ 1800 209 4151 పై మాకు కాల్ చేయండి.