పర్సనల్ లోన్ ఫోర్‍క్లోజర్ ఛార్జీలు అంటే ఏమిటి?

మీ పర్సనల్ లోన్ ఫోర్‍క్లోజర్ అంటే మిగిలిన మీ లోన్ మొత్తాన్ని మీ నెలవారి వాయిదాల బదులు ఒకే ఏకమొత్తం చెల్లింపుగా రిపేమెంట్ చెయ్యడం. బజాజ్ ఫిన్సర్వ్ ఫోర్‍క్లోజర్ కోసం బకాయి ఉన్న మీ పర్సనల్ లోన్ ప్రిన్సిపల్ మొత్తం పై 4% ప్లస్ వర్తించే పన్నులను చార్జెస్ గా విధిస్తుంది.
మీ పర్సనల్ లోన్ పై వడ్డీ రేట్స్ మరియు చార్జెస్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.