ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
సౌకర్యవంతమైన అవధి
96 నెలల వరకు ఉండే అవధితో ఉత్తమ రీపేమెంట్ ప్లాన్‌ను కనుగొనడానికి పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ను ఉపయోగించండి.
-
సులభమైన ఆన్‍లైన్ అప్లికేషన్
మా అవాంతరాలు-లేని ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్తో మీ అప్లికేషన్‌ను పూర్తి చేయండి, అప్రూవల్ కోసం ప్రాథమిక డాక్యుమెంట్లను మాత్రమే సమర్పించండి.
-
త్వరిత అప్రూవల్
దరఖాస్తు చేసిన 5 నిమిషాల్లో* రిలయన్స్ ఉద్యోగులు పర్సనల్ లోన్ కోసం అప్రూవల్ పొందుతారు.
-
అదే రోజు ట్రాన్స్‌ఫర్
దరఖాస్తు చేసిన 24 గంటలోపు* లోన్ పంపిణీని ఆస్వాదించండి మరియు అత్యవసర అవసరాలను కూడా సౌకర్యవంతంగా తీర్చుకోండి.
-
ప్రాథమిక డాక్యుమెంట్స్
-
100% పారదర్శకత
మా పర్సనల్ లోన్ ఆఫర్‌లకు ఎలాంటి హిడెన్ చార్జీలు లేవు మరియు మేము పూర్తి పారదర్శకతకు హామీ ఇస్తున్నాము.
-
ఆన్‌లైన్ లోన్ మేనేజ్‍మెంట్
ఎక్స్‌పీరియాను ఉపయోగించండి – మీ లోన్ అకౌంట్‌ను మేనేజ్ చేసుకోవడానికి మరియు ఎక్కడి నుండైనా, ఏసమయంలోనైనా అప్‌డేట్ పొందడానికి మా వర్చువల్ కస్టమర్ పోర్టల్‌ను ఉపయోగించండి,.
-
ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
మీ ప్రాథమిక వివరాలను షేర్ చేయడం ద్వారా మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను చెక్ చేయండి, వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్ మరియు తక్షణ ఫండ్స్ కోసం యాక్సెస్ పొందండి.
-
ఫ్లెక్సీ పెర్క్
వడ్డీని-మాత్రమే ఇఎంఐలుగా చెల్లించడాన్ని ఎంచుకోవడం అనే ఫ్లెక్సీ లోన్ సదుపాయంతో మీ అవుట్‌గోను 45%* వరకు తగ్గించుకోండి.
బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఉద్యోగుల కోసం వారికి అవసరమైనప్పుడు అందుబాటులో ఉండే మరియు నిధుల కోసం త్వరిత, సులభతరమైన ప్రాప్యతను కల్పించడానికి ప్రత్యేకమైన పర్సనల్ లోన్‌ను ఆఫర్ చేస్తోంది. దీనికి అర్హత సాధించడానికి, మీరు కేవలం సాధారణ ప్రమాణాలను నెరవేర్చాలి లేదా ఈ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేయడానికి మీరు పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ను ఉపయోగించవచ్చు.
ఈ సాధనాన్ని ఎంచుకున్న రిలయన్స్ ఉద్యోగులు రూ. 40 లక్షల వరకు ఫైనాన్సింగ్ పొందడానికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. తుది-వినియోగ పరిమితులు లేనందున వివాహాలు, విద్య, గృహ మెరుగుదల ప్రాజెక్ట్‌లు, ప్రయాణాలు మరియు మరెన్నింటికో ఆర్థిక సహాయం చేయడానికి ఈ శాంక్షన్‌ను ఉపయోగించవచ్చు.
అర్హతా ప్రమాణాలు
రిలయన్స్ ఉద్యోగులు కేవలం కొన్ని ప్రాథమిక అర్హత ప్రమాణాలు మరియు డాక్యుమెంటేషన్ అవసరాలను తీర్చడం ద్వారా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
-
జాతీయత
భారతీయుడు
-
వయస్సు
21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*
-
సిబిల్ స్కోర్
685 లేదా అంతకంటే ఎక్కువ
వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు
తక్కువ ఖర్చుతో కూడిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు అందుబాటులో ఉన్నందున రిలయన్స్ ఉద్యోగులు తక్కువ ధరలో లోన్ పొందవచ్చు.
అప్లై చేయడం ఎలా
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు చాలా సులభం. దశలు ఇక్కడ ఉన్నాయి:
- 1 వెబ్‌పేజీలో 'ఆన్‌లైన్‌లో అప్లై చేయండి' పై క్లిక్ చేయండి
- 2 మీ ఫోన్ నంబర్‌ను షేర్ చేయండి మరియు ఒటిపితో మీ ప్రొఫైల్‌ను ధృవీకరించండి
- 3 మీ ప్రాథమిక కెవైసి , ఆదాయం మరియు ఉపాధి వివరాలను నమోదు చేయండి
- 4 రుణం మొత్తాన్ని ఎంచుకోండి
- 5 ఫారం సబ్మిట్ చేయండి
మా ప్రతినిధి మీకు కాల్ చేసి, తదుపరి దశలను గురించి మార్గనిర్దేశం చేసే వరకు వేచి ఉండండి.
*షరతులు వర్తిస్తాయి