చిత్రం

> >

సూరత్ లో హోమ్ లోన్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/ సేవల నిమిత్తం కాల్ / SMS చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధికి అనుమతి ఇస్తున్నాను. ఈ అంగీకారం వలన DNC/NDNC లో నేను చేసుకున్న రిజిస్ట్రేషన్‌‌‌ ఓవర్‌‌‌రైడ్ అవుతుంది.T&C

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

ఓవర్‍వ్యూ

అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌, వడోదరలతో పాటు గుజరాత్‌లో సూరత్‌ కూడా ఒకపెద్ద నగరమే. ఈ నగరాన్ని ఇంతకుముందు సూర్యాపూర్‌ అనేవారు, దీనికి వస్త్ర, వజ్ర, వజ్రాలతో తయారు చేసే బంగారు ఆభరణాల రంగాల్లో మంచి గుర్తింపు ఉంది.

మీరు సూరత్ మీ స్వస్థలంగా చేసుకోవాలని నిర్ణయించుకుని, కలల ఇంటిని సొంతం చేసుకోవడం సరసంగా చేసుకోవడానికి బజాజ్ ఫిన్సర్వ్ స్మార్ట్ హోమ్ లోన్‌ని కలిగి ఉంది.
 

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మీ ఇంటి కొనుగోలు నిర్ణయం సమంజసంగా ఉండేందుకు మీకు సహాయపడటానికి, బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ ఆఫర్ చేస్తుంది తక్కువ వడ్డీ రేటుతో మరియు చాలా లక్షణాలు మరియు ప్రయోజనాలతో. .

 • టాప్ అప్ లోన్

  ఒకవేళ మీకు కొన్ని పర్సనల్ అవసరాలు ఉంటే లేదా ఇంకేమైనా ఇల్లు సంబంధిత అవసరాలు ఉంటే దానికి కావలసిన మొత్తం కోసం, మీరు మీ హోమ్ లోన్ తో పాటు ఒక టాప్ అప్ లోన్ పొందవచ్చు . ఇది తక్కువ వడ్డీ రేటు మరియు ఎక్కువ లోన్ చెల్లింపు అవధితో వస్తుంది. .

 • బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సౌకర్యం

  ఒకవేళ మీరు ప్రస్తుత రుణదాత సర్వీసులతో సంతోషంగా లేకపోతే మరియు మీకు అది సరసంగా లేకపోతే, మీరు సులువుగా బజాజ్ ఫిన్సర్వ్ కు హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుని తక్కువ వడ్డీ రేటు పొందవచ్చు. ఇంకేం కావాలి, మీరు ఎటువంటి డాక్యూమెంట్స్ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు మరియు వేగవంతమైన ప్రాసెసింగ్ ఆనందించండి. .

 • పార్ట్ ప్రీపేమెంట్

  మీరు మీ హోమ్ లోన్ వ్యవధి మరియు మొత్తం వ్యవధిని తగ్గించడానికి చూస్తూ ఉంటే, మీరు ఎప్పటికప్పుడు కొంత భాగం ముందస్తు చెల్లింపు చేయవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ అవాంతర-రహితంగా మీరు అది చేసుకునేలాగా చేస్తుంది. .

 • ఫోర్‍క్లోజర్ ఛార్జీలు ఏమీ లేవు

  బజాజ్ ఫిన్సర్వ్ నుంచి లోన్ తీసుకున్నవారు అతని/ఆమె అకౌంట్ ను ఎటువంటి అదనపు చార్జీలు లేకుండగా ఫోర్క్లోజ్ చేసుకోవచ్చు. ఒకే ఒక షరతు ఏమిటంటే మీరు హోసింగ్ లోన్ యొక్క 1st EMI చెల్లించి ఉండాలి. .

 • ఆస్తి వివరాల డాక్యుమెంట్లు

  హోమ్ సొంతం చేసుకొనుటకు కావలసిన లీగల్ మరియు ఫైనాన్షియల్ అంశాల గురించి ఓకే వివరమైన రిపోర్ట్ బజాజ్ ఫిన్సర్వ్ తమ హోమ్ లోన్ కస్టమర్ల అందించుటకు సహాయ పడును. మరింత తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

 • ఆన్‍లైన్ అకౌంట్ మేనేజ్‍‍మెంట్

  ఏవైనా EMI చెల్లింపులు, EMI గడువు తేదీలు, వడ్డీ రేటువంటి హోమ్ లోన్ వివరాలు మరియు మరిన్ని అయినా; ప్రతిఒక్కదానికీ యాక్సెస్ ఉంటుంది బజాజ్ ఫిన్సర్వ్ డిజిటల్ కస్టమర్ పోర్టల్ 24/7 తో. .

అర్హతా ప్రమాణం

సూరత్ లో హోమ్ లోన్ పొందుటకు, మీరు కొన్ని అర్హతా ప్రమాణాలు పొంది ఉండవలెను. సూరత్ లో హోమ్ లోన్ కోసం అప్లై చేయుటకు, అర్హతా ప్రమాణాలు మరియు కావలసిన డాక్యూమెంట్స్ కోసం మరింత చదవండి.
 

ఫీజులు మరియు ఛార్జీలు

సూరత్ లో బజాజ్ ఫిన్సర్వ్ ఉత్తమ హోసింగ్ లోన్ వడ్డీ రేటు అందించడమే కాకుండా మీకు తక్షణ ఆన్ లైన్ అప్రూవల్ తీసుకురావడానికి సహాయపడుతుంది తక్కువ ఫీజు మరియు చార్జీలతో. సూరత్ లో మా హోమ్ లోన్ వడ్డీ రేట్ల గురించి మరింత తెలుసుకోండి.
 

అప్లై చేయడం ఎలా

 • 1

  ఆన్ లైన్

  మీరు చేయవలసినది అంతా మా యొక్క ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం లో మీ గురించి కొన్ని బేసిక్ వివరములు నింపడం.
 • 2

  ఆఫ్లైన్

  మీరు మాకు 1-800-209-4151 లో కాల్ చేయండి, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు. .

1. కొత్త కస్టమర్ల కోసం

 • మాకు ఒక కాలింగ్ లైన్ సెటప్ చేయబడి ఉంది ఈ నంబర్ వద్ద 1800-103-3535

 • మీరు మా బ్రాంచ్ లను కూడా సందర్శించవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ అడ్రస్ కొరకు.

 • 9773633633 కు “HOME” అని SMS చేయండి, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,

 • మేము 020-39574151 లో అందుబాటులో ఉన్నాం (కాల్ చార్జీలు వర్తించును)

 • You can also visit us at:https://www.bajajfinserv.in/reach-us

బజాజ్ ఫిన్సర్వ్
ఆఫీస్ - 404 to 406, 4th ఫ్లోర్, ట్రినిటీ బిజినెస్ పార్క్
ఎల్. పి. సావని రోడ్
సూరత్‌, గుజరాత్‌
395004
ఫోన్: 1800 209 415
మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ అడ్రస్ తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి"
 

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్‌‌‌తో మీ హోమ్ లోన్ EMIలను తగ్గించుకోండి మరియు రూ. 50 లక్షల వరకు టాప్-అప్ లోన్ కూడా పొందండి

అప్లై
డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

డిజిటల్ హెల్త్ EMI నెట్‌‌వర్క్ కార్డ్

రూ. 4 లక్షల వరకు ప్రీ- అప్రూవ్డ్ పరిమితితో తక్షణ యాక్టివేషన్

ఇప్పుడు పొందండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మా హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ కొత్త ఇంటి కోసం మీరు ప్రతి నెలా ఎంత చెల్లించాలో అంచనా వేయండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ కొత్త ఇంటికి మీరు ఎంత ఖర్చు చేయగలరో అంచనా వేయడానికి మా హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించండి

ఇప్పుడు లెక్కించండి