image
మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
దయచేసి పూర్తి పేరును ఎంటర్ చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండరాదు
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి
పిన్ కోడ్ ఖాళీగా ఉండరాదు
నల్ల్
నల్ల్

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/ సేవల నిమిత్తం కాల్ / SMS చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధికి అనుమతి ఇస్తున్నాను. ఈ అంగీకారం వలన DNC/NDNC లో నేను చేసుకున్న రిజిస్ట్రేషన్‌‌‌ ఓవర్‌‌‌రైడ్ అవుతుంది.T&C

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి
మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి

0 సెకన్లు
తప్పు మొబైల్ నంబర్‌ను నమోదు చేశారా?
నల్ల్
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
నల్ల్
దయచేసి ఆస్తి స్థానాన్ని ఎంచుకోండి
నల్ల్
పుట్టిన తేదీని ఎంచుకోండి
దయచేసి మీ పుట్టిన తేదిని ఎంటర్ చేయండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
PAN కార్డ్ ఖాళీగా ఉండరాదు
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ ఖాళీగా ఉండకూడదు
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ ID ఖాళీగా ఉండకూడదు
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
నల్ల్
బిజినెస్ వింటేజ్ విలువను ఎంచుకోండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
నికర నెలవారీ జీతం ఖాళీగా ఉండకూడదు
నల్ల్
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
నల్ల్
దయచేసి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ బ్యాంక్‌ను ఎంచుకోండి
నల్ల్
నల్ల్
ఆస్తి ప్రదేశాన్ని ఎంచుకోండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి
మీ వార్షిక టర్నోవర్ 17-18ను నమోదు చేయండి

ధన్యవాదాలు

ఘజియాబాద్ లో హౌసింగ్ లోన్: ఓవర్ వ్యూ

ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్ లోని ఒక ప్రముఖ పారిశ్రామిక నగరం, దీనికి బార్డర్ గా మీరట్ మరియు ఢిల్లీ ఉన్నాయి,. ఆ ప్రణాళికాబద్ధమైన నగరం జిల్లా ప్రధాన కార్యాలయం మరియు దాదాపు 26 లక్షల మంది జనాభాను కలిగి ఉంది. ఘజియాబాద్ పశ్చిమ యుపి యొక్క ప్రధాన విద్యా, వాణిజ్య మరియు పారిశ్రామిక కేంద్రం. డీజిల్ ఇంజిన్, సైకిళ్ళు, రైల్వే కోచ్‌లు, భారీ గొలుసులు, టేపెస్ట్రీలు, కుండలు మొదలైన ఉత్పత్తులతో మ్యాన్యుఫాక్చరింగ్ పరిశ్రమ ఎక్కువగా నగర ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది.

వ్యక్తుల కొనుగోలు అవసరాలను తీర్చడానికి బజాజ్ ఫిన్సర్వ్ ఘజియాబాద్‌లో అవసరాలకు అనువుగా చేయబడిన హోమ్ లోన్ అందిస్తుంది. ఫీచర్లు మరియు ప్రయోజనాలను క్రింద తెలుసుకోండి.
 

ఘజియాబాద్ హోమ్ లోన్: ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • PMAY

  ప్రభుత్వం యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద, LIG, EWS మరియు MIG ప్రజలు తమ కలల గృహాలను రాయితీ రేటుతో సొంతం చేసుకోవచ్చు. రుణగ్రహీతలు రూ. 2.67 లక్షల వరకు భారీ పొదుపులను ఆనందించవచ్చు కాబట్టి 6.93% వడ్డీ రేటు హోమ్ లోన్లను సరసమైనదిగా చేస్తుంది. సంపాదించే వయోజన సభ్యులను PMAY స్కీమ్ ప్రత్యేక గృహాలుగా పరిగణిస్తుంది.

 • హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

  మీ ప్రస్తుత లోన్ మీద EMI లను తగ్గించుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లతోహోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎంచుకోండి. అలాగే, మీ వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం టాప్-అప్ లోన్ పొందండి.

 • టాప్-అప్ లోన్

  రూ. 50 లక్షల వరకు టాప్ అప్ లోన్ అంతిమ-వినియోగ ఆంక్ష లేకుండా లభిస్తుంది. వివాహం, పిల్లల ఉన్నత విద్య, వైద్య అత్యవసర పరిస్థితులు, గృహ మెరుగుదల మొదలైన వాటికి ఆ ఫండ్స్ ఉపయోగించుకోండి.

 • పార్ట్-ప్రీపేమెంట్ మరియు ఫోర్క్లోజర్ సదుపాయం

  ఘజియాబాద్‌లో హోమ్ లోన్ ని నిల్ ఛార్జీలతో ఫోర్క్లోజ్ లేదా పార్ట్-ప్రీపే చేయడానికి ఎంచుకోండి.

 • అనువైన అవధి

  బజాజ్ ఫిన్‌సర్వ్‌తో, 240 నెలల వరకు ఒక అనువైన రీపేమెంట్ అవధిని ఎంచుకునే ఫ్లెక్సిబిలిటీని ఆనందించండి.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  బజాజ్ ఫిన్సర్వ్ అతి తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఆ ప్రక్రియను మరింత వేగవంతం మరియు తక్కువ క్లిష్టంగా చేస్తుంది.

హోమ్ లోన్ కు కావలసిన అర్హత

సులభంగా-నెరవేర్చగల హోమ్ లోన్ అర్హతా ప్రమాణాలు రుణగ్రహీతలు అవలీలగా ఫండ్స్ కోసం అర్హత సాధించటానికి అనుమతిస్తాయి.

 

అర్హతా ప్రమాణం వివరాలు
వయస్సు (జీతంగలవారి కోసం 23 నుంచి 62 సంవత్సరాలు
వయస్సు (స్వయం-ఉపాధి పొందే వారి కోసం) 25 నుంచి 70 సంవత్సరాలు
బిజినెస్ వింటేజ్ కనీసం 5 సంవత్సరాలు
పని అనుభవం కనీసం 3 సంవత్సరాలు
జాతీయత భారతీయ (నివాసి)

ఉపయోగించడానికి సులభమైన మా హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ తో మీరు మీ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు.

హోమ్ లోన్ EMI ని లెక్కించండి

రుణగ్రహీతలు వారి EMI లను ముందే తెలుసుకోవడంలో సహాయపడటానికి బజాజ్ ఫిన్సర్వ్ ఆన్‌లైన్ హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ ను అందిస్తోంది. ఇది కొన్ని లోన్-సంబంధిత వివరాల ఆధారంగా మొత్తం పేమెంట్ తో పాటుగా లోన్ కోసం చెల్లించవలసిన మొత్తం వడ్డీని లెక్కిస్తుంది. మీ ఆర్థిక నిబధ్ధతల ప్రకారం ఒక తగిన లోన్ మొత్తాన్ని పొందండి మరియు మీ కొత్త ఇంటిని ఎటువంటి చింత లేకుండా ఫండ్ చేసుకోండి.

హోమ్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్

కేవలం కొన్ని ఒక హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు అప్లికేషన్ ను ప్రాసెస్ చేయగలవు.

 

 • చిరునామా రుజువు
 • గుర్తింపు రుజువు
 • అప్డేట్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లు
 • కొత్త పే స్లిప్పులు లేదా ఫారం 16
 • వ్యాపార ఉనికి రుజువు
 • ఫోటో

అంతేకాకుండా, వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం కావచ్చు.

 

హోమ్ లోన్ వడ్డీ రేటు, ఫీజులు మరియు ఛార్జీలు

హోమ్ లోన్ వడ్డీ రేటు కాకుండా హోమ్ లోన్లు అనేక ఇతర ఛార్జీలతో వస్తాయి. ఫీజుల గురించి వివరంగా తెలుసుకోండి.

రేట్ల రకాలు వర్తించే ఛార్జీలు
ప్రమోషనల్ హౌసింగ్ లోన్ వడ్డీ రేటు (జీతం పొందే అప్లికెంట్ల కోసం) ఇంతనుండి ప్రారంభం 8.60%
వడ్డీ రేటు (స్వయం-ఉపాధి పొందే వారి కోసం) 9.05% నుండి 10.30% వరకు
వడ్డీ రేటు (జీతం పొందేవారికి) 9.35% నుండి 11.15% వరకు
లోన్ స్టేట్‌మెంట్ ఫీజులు రూ. 50
జరిమానా వడ్డీ 2% ప్రతి నెలకి
ప్రాసెసింగ్ ఛార్జీలు (స్వయం-ఉపాధి పొందే వారి కోసం) 1.20% వరకు
ప్రాసెసింగ్ ఛార్జీలు (జీతం పొందేవారికి) 0.80% వరకు

హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి?

ఘజియాబాద్‌లో ఒక హోమ్ లోన్ కోసం అప్లికెంట్లు సులభంగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

దశ 1: బజాజ్ ఫిన్సర్వ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫారంను యాక్సెస్ చేయండి.
దశ 2: అప్లికేషన్ నింపేటప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
దశ 3: సెక్యూర్ ఫీజు చెల్లింపును పూర్తి చేయండి.
దశ 4: స్కాన్ చేసిన కాపీలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా డాక్యుమెంటేషన్ పూర్తి చేయండి.

ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి, 9773633633 కు 'HLCI' అని SMS చేయండి.

మమ్మల్ని సంప్రదించండి

క్రొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లు మా హోమ్ లోన్లకు సంబంధించిన అన్ని ప్రశ్నలు అన్నింటికీ బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చు.

1. కొత్త కస్టమర్ల కోసం,

 • మాకు ఒక కాలింగ్ లైన్ సెటప్ చేయబడి ఉంది ఈ నంబర్ వద్ద 1800-103-3535.
 • మీరు మా శాఖలలో దేనినైనా కూడా సందర్శించవచ్చు.
 • 9773633633 కు “HOME” అని SMS చేయండి, మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

2. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు,

 • మేము 020-39574151 లో అందుబాటులో ఉన్నాం (కాల్ చార్జీలు వర్తించును)
 • మీరు మమ్మల్ని ఇక్కడ కూడా సందర్శించవచ్చు: https://www.bajajfinserv.in/reach-us

బ్రాంచ్ చిరునామా
బజాజ్ ఫిన్సర్వ్
యూనిట్ నెంబర్ 201 to 205, 2nd ఫ్లోర్, KM ట్రేడ్ టవర్స్, H-3,
కౌశంబీ,
ఘజియాబాద్, ఉత్తర్ ప్రదేశ్
201010
ఫోన్: 120 338 2100