మీ నగరంలో బజాజ్ ఫిన్‌సర్వ్

ఫరీదాబాద్ హర్యానాలోని ఒక నగరం మరియు దాని స్థాపకుడు షేక్ ఫరీద్ పేరు మీద ఈ నగరానికి ఫరీదాబాద్ అని పేరు పెట్టారు. ఈ నగరం, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా ఉంది మరియు వేలాది మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి హోమ్ లోన్ కోసం అప్లై చేయడం ద్వారా ఫరీదాబాద్‌లో మీ కలల ఇంటిని కొనుగోలు చేయండి. తక్షణ అప్రూవల్ పొందడానికి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

ఫరీదాబాద్‌లో హౌసింగ్ లోన్ పొందాలనుకునే దరఖాస్తు దారులు బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్ ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి మరింత చదవండి.

 • Pradhan mantri awas yojana

  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

  ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్ కోసం అప్లై చేయడం ద్వారా వడ్డీపై రూ. 2.67 లక్షల వరకు ఆదా చేసుకోండి.

 • Quick documentation

  త్వరిత డాక్యుమెంటేషన్

  మా అతి తక్కువ డాక్యుమెంటేషన్ లోన్ ప్రాసెసింగ్ మరియు అప్రూవల్‍ను వేగవంతం చేస్తుంది. ఇది అప్పు తీసుకోవడాన్ని అవాంతరాలు-లేనిదిగా చేస్తుంది.

 • Repayment flexibility

  రీపేమెంట్ సౌలభ్యం

  మీ రీపేమెంట్ సామర్థ్యం ఆధారంగా హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి తగిన అవధిని కనుగొనండి.

 • Loan refinancing

  లోన్ రీఫైనాన్సింగ్

  మా హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యంతో వడ్డీ బాధ్యతను తగ్గించుకోండి మరియు మెరుగైన రీపేమెంట్ నిబంధనలను ఆనందించండి.

 • High Value top-up loan

  అధిక విలువ టాప్-అప్ రుణం

  ఎటువంటి అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా రూ. 1 కోటి వరకు హోమ్ లోన్ పై సులభమైన టాప్-అప్ లోన్ పొందండి.

 • Part prepayment facility

  పార్ట్ ప్రీపేమెంట్ సౌకర్యం

  ఫోర్‍క్లోజర్ లేదా పాక్షిక-ప్రీపేమెంట్ సౌకర్యం సహాయంతో ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే అవధికి ముందు రుణాన్ని చెల్లించవచ్చు.

 • 24/7 Digital account management

  24/7 డిజిటల్ అకౌంట్ మేనేజ్మెంట్

  మా ఆన్‌లైన్ కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్ ద్వారా మీ హౌసింగ్ లోన్ అకౌంట్ పై 24X7 దృష్టి పెట్టండి.

 • Flexible tenor

  అనువైన అవధి

  ఫరీదాబాద్‌లో మీ హోమ్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి 30 సంవత్సరాల వరకు గల అవధిని ఎంచుకోండి. మా హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీరు చెల్లించవలసిన మొత్తం వడ్డీని తెలుసుకోండి.

బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్

మంచి రవాణా సౌకర్యాలు గల ఫరీదాబాద్ నగరం దాని పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇది బాబా ఫరీద్ టోంబ్, సూరజ్ కుండ్ లేక్, రాజా నాహర్ సింగ్ ప్యాలెస్ మొదలైనటువంటి అనేక ప్రముఖ చారిత్రిక ప్రదేశాలను కలిగి ఉంది.

ఫరీదాబాద్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి హోమ్ లోన్ కోసం అప్లై చేయండి మరియు వెంటనే మీ కలల ఇంటిని సొంతం చేసుకోండి. మేము సరసమైన వడ్డీ రేట్లకు అధిక రుణ మొత్తాన్ని అందిస్తాము మరియు సులభంగా నెరవేర్చగలిగే అర్హత ప్రమాణాలు మరియు డాక్యుమెంటేషన్‌ను అనుసరిస్తాము. అవాంతరాలు-లేని లోన్ అనుభవం కోసం మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.

హోమ్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు

మీరు కొన్ని సాధారణ ప్రమాణాలను నెరవేర్చడం ద్వారా ఫరీదాబాద్‌లో హోమ్ లోన్ పొందవచ్చు. మీకు మంజూరు చేయబడే లోన్ మొత్తాన్ని నిర్ణయించడానికి మా హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

అర్హత ప్రమాణాలు

స్వయం ఉపాధి

జీతం పొందేవారు

వయస్సు (సంవత్సరాల్లో)

25 సంవత్సరాలు - 70 సంవత్సరాలు

23 సంవత్సరాలు - 62 సంవత్సరాలు

సిబిల్ స్కోర్

750 +

750 +

పౌరసత్వం

భారతీయుడు

భారతీయుడు

నెలవారీ ఆదాయం

కనీసం 5 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయ వనరులను చూపాలి

 • 37 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు: రూ. 30,000
 • 37-45 సంవత్సరాలు: రూ. 40,000
 • 45 సంవత్సరాలకు పైన: రూ. 50,000

వృత్తి అనుభవం/వ్యాపార కొనసాగింపు (సంవత్సరాలలో)

5 సంవత్సరాలు

3 సంవత్సరాలు


పైన పేర్కొన్న అన్ని అర్హతా ప్రమాణాలను నెరవేర్చడం ద్వారా సరసమైన వడ్డీ రేట్లకు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి అధిక-విలువ రుణం పొందండి.

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్‌సర్వ్ సరసమైన హోమ్ లోన్ వడ్డీ రేట్లకు హౌసింగ్ లోన్లను అందిస్తుంది. ఎటువంటి దాగి ఉన్న చార్జీలు లేవు, మరియు అదనపు ఫీజు విషయంలో మేము పారదర్శకతను వహిస్తాము.

అహ్మదాబాద్‌లో హోమ్ లోన్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

నేను ముందుగానే హోమ్ లోన్ ఇఎంఐ లెక్కించాలా?

ముందుగానే ఇఎంఐలను లెక్కించడం వలన రీపేమెంట్‌ను ప్లాన్ చేసుకోవడంలో మరియు ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది. మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

ఫరీదాబాద్‌లో హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

ఫరీదాబాద్‌లో ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి దరఖాస్తుదారులు కెవైసి, ఆదాయ రుజువు, చిరునామా రుజువు, ఉపాధి రుజువు మరియు ఆస్తి పత్రాలను సమర్పించాలి.

నేను ఒక హోమ్ లోన్ ఫోర్‍క్లోజర్ ఫీజు చెల్లించవలసి ఉంటుందా?

బజాజ్ ఫిన్‌సర్వ్ ఫ్లోటింగ్ వడ్డీ రకంతో హౌసింగ్ లోన్ల పై ఫోర్‍క్లోజర్ ఫీజు వసూలు చేయదు.

మరింత చదవండి తక్కువ చదవండి