కొలేటరల్ అనేది మీరు తనఖా పెట్టి లోన్ తీసుకోగలిగిన కొలవదగిన ఫైనాన్సియల్ విలువ కలిగిన ఒక ఆస్తి. రియల్ ఎస్టేట్, యంత్రాలు, వాహనాలు వంటి ఆస్తులు, స్టాక్స్ మరియు షేర్స్ కూడా తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. అయినప్పటికీ, మీరు లోన్ ను తిరిగి చెల్లించలేకపోతే, ఆ ఆస్తి పై అప్పు ఇచ్చినవారు శాశ్వత స్వాధీనతను పొంది మరియు బకాయి ఉన్న అమౌంట్లను తిరిగి పొందడం కోసం దానిని అమ్మివేసే హక్కును కలిగి ఉంటారు.
మరొక వైపు, కొలేటరల్ లేని లోన్ల కోసం మీకు ఏ ఆస్తిని సెక్యూరిటీగా తనఖా ఉంచాల్సిన అవసరం లేదు. ఇది మీకు మనశ్శాంతి మరియు అపరిమిత అవకాశాలను అందిస్తుంది. వివిధ అవసరాల కోసం మీరు గ్యారంటీ లేకుండా లోన్లు పొందవచ్చు. మీ బిజినెస్ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి అలాగే ఉన్నత విద్య, ఆరోగ్య అవసరాలు, వివాహ ఖర్చుల వంటి వ్యక్తిగత అవసరాలకు ఈ లోన్లు సహకరిస్తాయి.
కొలేటరల్-ఫ్రీ బిజినెస్ లోన్స్ ను బజాజ్ ఫిన్సర్వ్ కాంపెటీటివ్ వడ్డీ రేట్లు మరియు ఫ్లెక్సిబుల్ రిపేమెంట్ ఎంపికలతో అందిస్తుంది.
కొలేటరల్-ఫ్రీ బిజినెస్ లోన్స్ కోసం ఫ్లెక్సి లోన్ పరిమితి రూ. 45 లక్షల వరకు వెళ్ళవచ్చు, మీ కొలేటరల్ ఫ్రీ లోన్ యొక్క EMI ను కాలిక్యులేట్ చేసేందుకు ఈ EMI క్యాలిక్యులేటర్ ను ఉపయోగించండి.
కొలేటరల్ లోన్లు 84 నెలల వరకు అవధిని కలిగి ఉంటాయి, తక్షణ రీపేమెంట్ గురించి భారం లేకుండా మీ ఫైనాన్షియల్ లక్ష్యాలను సాధించడానికి మీకు వీలు కల్పిస్తాయి.
మా కస్టమర్ పోర్టల్ ఎక్స్‌పీరియా తో మీ వీలును బట్టి మీ లోన్ అకౌంట్ ను ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయండి.
ఒక కొలేటరల్ ఫ్రీ బిజినెస్ లోన్ ను అందుకునేందుకు అర్హతా ప్రమాణము:
వయస్సు 25-65 సంవత్సరాలు మధ్య ఉండాలి
మీ బిజినెస్ కనీసం మూడు సంవత్సరాల పాతది అయి ఉండాలి
మీ బిజినెస్ ఆదాయ పన్ను రిటర్న్స్ కనీసం గత సంవత్సరం ఫైల్ చేసి ఉండాలి
మీ బిజినెస్ యొక్క గత సంవత్సరపు టర్నోవర్ ఒక CA ద్వారా ఆడిట్ చేయబడి ఉండాలి
బజాజ్ ఫిన్సర్వ్ లోన్ రేట్లు మరియు చార్జెస్ గురించి పారదర్శకత మరియు స్పష్టతను అందిస్తుంది. ప్రస్తుత చార్జెస్ ఈ దిగువన ఇవ్వబడ్డాయి:
ఆన్లైన్ అప్లికేషన్
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వివరాలను పూరించండి మరియు సబ్మిట్ క్లిక్ చేయండి
మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌తో మా రిప్రెజెంటేటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు
SMS ద్వారా
మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌తో మా రిప్రెజెంటేటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు
‘BL’ అని టైప్ చేసి 9773633633 కు SMS పంపండి
ఒక బిజినెస్ లోన్ EMI కాలిక్యులేటర్ మీరు చెల్లించవలసిన నెలవారీ ఇన్స్టాల్మెంట్లను తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా మీ రీపేమెంట్ ను సులభంగా ప్లాన్ చేయడంలో మీకు సహాయపడుతుంది.
EMI కాలిక్యులేటర్ పై క్రింది దానిని నమోదు చేయండి:
బిజినెస్ లోన్ EMI క్యాలిక్యులేటర్ సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో లోన్ మొత్తం, కాలపరిమితి (నెలల్లో) మరియు వడ్డీరేటు నమోదు చేస్తే సరిపోతుంది.
మీ బిజినెస్ లోన్ వివిధ రకాల పద్ధతుల్లో చెల్లించవచ్చు. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (EMI) ద్వారా చెల్లించడం అత్యంత సులభమైన విధానం. మీ లోన్ పూర్తిగా తిరిగి చెల్లించే వరకు మీ లోన్ ను సమాన నిర్ణీత మొత్తాల్లో నెలవారీ చెల్లించేలా విభజిస్తారు. మీ EMI లో అసలు మొత్తంతో పాటు దానిపై చెల్లించాల్సిన వడ్డీ కలిసి ఉంటుంది.
తక్కువ నగదు నిల్వలలతో పనిచేసేవి మరియు ఖరీదైన ఎక్విప్మెంట్, ప్లాంట్ అండ్ మెషినరీ మొదలైన వాటి కోసం ఫండింగ్ చేయాలని ఉన్నా ఇటువంటి ఖర్చుల కోసం నగదు చెల్లించే లిక్విడిటీ లేని చిన్న వ్యాపారాలకు ఈ రిపేమెంట్ విధానం అనుకూలంగా ఉంటుంది.
ఒక స్మాల్ బిజినెస్ లోన్ క్యాలిక్యులేటర్ మీ బిజినెస్ లోన్ పై మీ నెలవారీ EMIలను లెక్కించడానికి మీకు సహాయపడుతుంది.
ప్రతీ నెల చివరన ఎంత మొత్తం చెల్లించాలో ఈ క్యాలిక్యులేటర్ వెల్లడిస్తుంది. మీకు సరిపోయే లోన్ మొత్తాన్ని ఎంపిక చేసి స్వల్పకాలిక వ్యాపార అవసరాలను తీర్చుకోవడానికి సహాయ పడుతుంది. దీనితో మీ నగదు నిల్వలను ప్లానింగ్ చేసుకోవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ తక్కువ బిజినెస్ లోన్ వడ్డీ రేట్లు అందిస్తుంది, ఇది మీ EMI లను సరసమైనవిగా చేస్తుంది మరియు డిఫాల్ట్ అయ్యే తక్కువ అవకాశాలతో లోన్ ను హాయిగా రీపే చేయడంలో మీకు సహాయపడుతుంది.
బిజినెస్ లోన్ల పై వడ్డీ మరియు ఇతర ఛార్జీలు క్రింద ఇవ్వబడినవి:
ఇండియాలో బిజినెస్ లోన్ వడ్డీ రేటు | |
---|---|
ఫీజుల రకాలు | వర్తించే ఛార్జీలు |
వడ్డీ రేటు | సం. కు 18% నుండి |
ప్రాసెసింగ్ ఫీజు | లోన్ మొత్తంలో 2% వరకు (వర్తించే పన్నులు అదనం) |
డాక్యుమెంట్/స్టేట్మెంట్ ఛార్జీలు అకౌంట్ స్టేట్మెంట్/రిపేమెంట్ షెడ్యూల్/ఫోర్క్లోజర్ర్ లెటర్/నో డ్యూస్ సర్టిఫికెట్/వడ్డీ సర్టిఫికెట్/డాక్యుమెంట్ల జాబితా |
కస్టమర్ పోర్టల్ - ఎక్స్‌పీరియా లోకి లాగిన్ అయి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఈ-స్టేట్మెంట్లు/లేఖలు/సర్టిఫికేట్స్ లను డౌన్లోడ్ చేసుకోండి. మీ స్టేట్మెంట్లు/లెటర్లు/సర్టిఫికేట్లు/డాక్యుమెంట్ల జాబితా భౌతిక కాపీని మా శాఖలలో దేని నుండి అయినా ప్రతి స్టేట్మెంట్/లెటర్/సర్టిఫికేట్కు రూ. 50/- (పన్నులతో సహా) ఛార్జీతో పొందవచ్చు. |
బౌన్స్ ఛార్జీలు | రూ. 3000 వరకు (వర్తించే పన్నులతో సహా) |
జరిమానా వడ్డీ (గడువు-తేదీ నాడు/అంతకు ముందు నెలవారి వాయిదా చెల్లింపు చేయని సందర్భంలో వర్తిస్తుంది) | 2% ప్రతి నెలకి |
డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు (ఇటీవల అప్డేట్ చేయబడినవి) | రూ. 2000 + వర్తించే పన్నులు |