బిజినెస్ లోన్ బజాజ్

> >

బిజినెస్ కోసం టర్మ్ లోన్లు

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

బిజినెస్ కోసం టర్మ్ లోన్స్ అనేవి ఒక ముందస్తుగా నిర్వచించబడిన టర్మ్ కోసం లభిస్తాయి. అవి బాగా నిర్వచించబడిన మరియు కాలానుగుణ నిధుల ఆవశ్యకత కోసం ఉపయోగకరం. ఈ లోన్స్ కు నిర్దిష్ట రీపేమెంట్ షెడ్యూల్ ఉంటుంది మరియు ఫిక్సెడ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేట్స్ అందిస్తాయి. కాల వ్యవధి ఆధారంగా, టర్మ్ లోన్స్ స్వల్ప కాలిక లోన్స్, మధ్యంతర-కాల వ్యవధి లోన్స్ మరియు దీర్ఘ కాలిక లోన్స్ గా విభజించబడ్డాయి.

ఈ లోన్స్ సెక్యూర్ లేదా అన్-సెక్యూర్ అయి ఉండవచ్చు మరియు దీన్ని భిన్నమైన అవసరాలకు అంటే మూలధనం పెంచడానికి, నూతన యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి లేదా పెద్దదైన కార్యాలయాన్ని లీజుకు తీసుకోవడం వంటి వాటికి వినియోగించవచ్చు.

 

టర్మ్ లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు

బజాజ్ ఫిన్సర్వ్ బిజినెస్ కోసం టర్మ్ లోన్లు ఇటువంటి వివిధ ఫీచర్లు మరియు ప్రయోజనాలను అందిస్తుంది:

 • సౌకర్యవంతమైన అవధులు

  వ్యాపారానికి టెర్మ్ లోన్లలో అత్యంత ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే.. రీపేమెంట్ విషయంలో మీకు సరళత ఉంటుంది, అంటే 12 నెలల నుంచి 60 నెలల వరకు, మీరు ఫ్లెక్సీ లోను ఫెసిలిటీ ఎంపిక చేసుకుంటే దానిని 96 నెలల వరకు కూడా పొడిగించవచ్చు.

 • ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  బిజినెస్ కోసం మా టర్మ్ లోన్స్ ఒక ఫ్లెక్సి లోన్ సౌకర్యంతో వచ్చింది , ఇది ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసం ఒక స్థిరమైన లోన్ పరిమితిలో మీకు అవసరమైన మొత్తాన్ని లోన్ గా తీసుకొనుటకు వీలు కల్పిస్తుంది. మీరు కేవలం వడ్డీ మాత్రమే EMI రూపంలో చెల్లించి, అసలు మొత్తాన్ని తరువాత చెల్లించగలిగే సదుపాయాన్ని ఎంచుకోవచ్చు.

 • త్వరిత ఆమోదం మరియు పంపిణీ

  బిజినెస్ కోసం టర్మ్ లోన్స్ అనేవి, అప్లై చేయడానికి అప్రూవల్ పొందడానికి సులభం. ఒక ఫాస్ట్-ట్రాక్ అప్రూవల్ ప్రాసెస్ , దరఖాస్తు పూర్తి చేసిన తరువాత 24 నుండి 48 గంటలలో మీ బ్యాంక్ అకౌంట్లో నిధులను పొందే వీలు కలిపిస్తుంది.

 • ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  బజాజ్ ఫిన్ సర్వ్ కస్టమర్లు ప్రత్యేక ప్రీ- అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ పొందవచ్చు, వీటిలో టాప్-అప్ లోన్స్, వడ్డీ రేట్లలో సందర్భానుసార తగ్గింపు వంటివి ఉంటాయి.

 • ఆన్‍లైన్ అకౌంట్ యాక్సెస్

  మీరు మీ బజాజ్ ఫిన్ సర్వ్ టర్మ్ లోన్ స్టేట్మెంట్ ను ఆన్ లైన్ లో, ఎక్కడి నుంచైనా , ఎప్పుడైనా, ఆన్ లైన్ కస్టమర్ పోర్టల్ ఎక్స్ పీరియా, ద్వారా నిర్వహించవచ్చు.

టర్మ్ లోన్ అర్హత ప్రమాణాలు

ఈ కింద పేర్కొన్నవి మీరు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ టర్మ్‌ లోన్‌ తీసుకునే ముందు అవసరమవుతాయి:

 • వయస్సు 25 మరియు 55 సంవత్సరాల మధ్య ఉండాలి

 • మీ బిజినెస్ కనీసం మూడు సంవత్సరాల పాతది అయి ఉండాలి

 • మీ బిజినెస్ ఆదాయ పన్ను రిటర్న్స్ కనీసం గత సంవత్సరం ఫైల్ చేసి ఉండాలి

 • మీ బిజినెస్ యొక్క గత సంవత్సరపు టర్నోవర్ ఒక CA ద్వారా ఆడిట్ చేయబడి ఉండాలి

ధృవీకరణ కోసం పైన పేర్కొన్న వాటి డాక్యుమెంట్లు సమర్పించాలి.
 

టర్మ్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్ సర్వ్ టర్మ్ లోన్ రేట్లు మరియు ఛార్జీల గురించి పారదర్శకత మరియు స్పష్టత కలిగి ఉంటుంది. ప్రస్తుత ఛార్జీలు ఇలా ఉన్నాయి:

 • ఫీజుల రకం
 • వర్తించే ఛార్జీలు
 •  
 • వడ్డీ రేటు
 • 18% నుండి
 • ప్రాసెసింగ్ ఫీజు
 • 2% వరకు
 • లోన్ స్టేట్‌మెంట్ ఛార్జీలు
 • ఏమీ లేదు
 • వడ్డీ మరియు ప్రిన్సిపల్ స్టేట్‍మెంట్‍ ఛార్జీలు
 • ఏమీ లేదు
 • EMI బౌన్స్ ఛార్జీలు
 • ప్రతి బౌన్స్‌కు రూ. 2,500
 • జరిమానా వడ్డీ
 • 2.00% ప్రతి నెలకు.
 • సెక్యూర్ ఫీజు
 • అందుబాటులో లేదు

టర్మ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి

ఆన్‍లైన్ అప్లికేషన్

 • అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 • వివరాలను నింపండి మరియు 'సబ్మిట్' ను క్లిక్ చేయండి

 • మా ప్రతినిధి మీ ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్‌తో మిమ్మల్ని సంప్రదిస్తారు

SMS ద్వారా

 • ‘BL’ అని టైప్ చేసి 9773633633 కు SMS పంపండి

 • మా ప్రతినిధి మీ ప్రీ- అప్రూవ్డ్ ఆఫర్‌తో మిమ్మల్ని సంప్రదిస్తారు

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

వర్కింగ్ కాపిటల్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

వర్కింగ్ కాపిటల్

ఆపరేషనల్ ఖర్చులను మేనేజ్ చేసుకోండి
రూ. 32 లక్షల వరకు | అనువైన అవధి ఎంపికలు

మరింత తెలుసుకోండి
ఎస్ఎంఇ-ఎంఎస్ఎంఇ కోసం బిజినెస్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

SME-MSME కోసం బిజినెస్ లోన్

మీ ఎంటర్ప్రైజ్ కోసం అవాంతరం లేని ఫైనాన్స్
రూ. 32 లక్షల వరకు | 24 గంటల్లో అప్రూవల్

మరింత తెలుసుకోండి
మెషినరీ లోన్

మెషినరీ లోన్

మెషినరీని అప్గ్రేడ్ చేయడానికి ఫండ్స్
రూ. 32 లక్షల వరకు | EMI గా వడ్డీ మాత్రమే చెల్లించండి

మరింత తెలుసుకోండి
మహిళల కోసం బిజినెస్ లోన్ పీపుల్ కన్సిడర్డ్ ఇమేజ్

మహిళల కోసం బిజినెస్ లోన్

కస్టమైజ్ చేయబడిన లోన్లు పొందండి
రూ. 32 లక్షల వరకు | కనీసపు డాక్యుమెంటేషన్

మరింత తెలుసుకోండి