image
Personal Loan

పర్సనల్ లోన్ మొత్తం మరియు రీపేమెంట్ అవధి

దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి మీ పూర్తి పేరుని ఎంటర్ చేయండి
దయచేసి జాబితా నుండి మీ నివాస నగరాన్ని ఎంచుకోండి
దయచేసి మీ నగరం పేరును టైప్ చేసి జాబితా నుండి ఎంచుకోండి
మీ పర్సనల్ లోన్ ఆఫర్‌ను పొందడానికి మీ మొబైల్ నంబర్ మాకు సహాయపడుతుంది. చింతించకండి, మేము ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము.
మొబైల్ నంబర్ ఖాళీగా ఉండకూడదు

ఈ అప్లికేషన్ మరియు ఇతర ఉత్పత్తులు/సేవల కోసం కాల్/SMS చేయడానికి నేను బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులకు అధికారం ఇస్తున్నాను. ఈ సమ్మతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను భర్తీ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

దయచేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి

ఒటిపి హాజ్ బీన్ సెంట్ టు యువర్ మొబైల్ నంబర్

7897897896

OTP తప్పు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి

మీరు క్రొత్త OTP ను పొందాలనుకుంటే, 'మళ్లీ పంపండి' పై క్లిక్ చేయండి

47 సెకన్లు
OTP ని మళ్లీ పంపండి చెల్లని ఫోన్ నంబర్ నమోదు చేశారు?? ఇక్కడ క్లిక్ చేయండి

పర్సనల్ లోన్ మొత్తం మెరియు రీపేమెంట్ వ్యవధి సాధారణంగా ఎంత ఉంటుంది?

శాంక్షన్ చేయబడిన పర్సనల్ లోన్ మొత్తానికి ఎటువంటి తుది వినియోగ ఆంక్ష లేనందున, ఆర్థిక సంక్షోభ సమయంలో అటువంటి అడ్వాన్సులు ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. వివాహాన్ని ప్లాన్ చేయడం, పై చదువులను కొనసాగించడం మరియు ఆస్తిని రెనొవేట్ చేయడం వంటి విభిన్న ఖర్చులను తీర్చుకోవడానికి ఆ లోన్ ఉపయోగించవచ్చు.

ఎటువంటి కొలేటరల్ తనఖా పెట్టవలసిన అవసరం లేకపోవడం మరియు ఒక స్ట్రీమ్‍లైన్ చేయబడిన అప్లికేషన్ ప్రాసెస్ కలిగి ఉండటం పరిగణనలోకి తీసుకుంటే ఈ అన్‍సెక్యూర్డ్ లోన్ పొందడం సౌకర్యవంతమైనది. మీరు చేయవలసిందల్లా ఈ క్రెడిట్ పొందడానికి మరియు అనేక లాభదాయకమైన ఫీచర్‍ల నుండి ప్రయోజనం పొందడానికి సులభమైన లోన్ అర్హత ప్రమాణాలు మరియు డాక్యుమెంటేషన్ నెరవేర్చడం.

పర్సనల్ లోన్ మొత్తం

మీరు రూ. 25 లక్షల వరకు ఒక ఆన్‌లైన్ పర్సనల్ లోన్ పొందవచ్చు, ఇది నిమిషాల్లోనే తక్షణమే అప్రూవ్ చేయబడుతుంది. అటువంటి అడ్వాన్సులు అనేక లాభదాయకమైన ఫీచర్‍లతో వస్తాయి, వాటిలో ఇవి ఉంటాయి –

  • త్వరిత పంపిణీ
  • రహస్య ఛార్జీలు లేవు
  • సౌకర్యవంతమైన అప్లికేషన్ ప్రాసెస్
  • ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

బజాజ్ ఫిన్సర్వ్ వారి పర్సనల్ లోన్‍తో ప్రత్యేకమైన ఫ్లెక్సీ లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది, దీని క్రింద మీరు, మొత్తం ప్రిన్సిపల్ పై కాకుండా, ఉపయోగించిన మొత్తం పై మాత్రమే వడ్డీ చెల్లిస్తారు. మీరు ఉపయోగించిన క్రెడిట్ మొత్తం పై వడ్డీ-మాత్రమే EMIలను చెల్లించవచ్చు మరియు మీ సౌలభ్యం ప్రకారం అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు.

లోన్ యొక్క అవధి

బజాజ్ ఫిన్సర్వ్ మీకు 12 నుండి 60 నెలల వరకు ఉండే ఫ్లెక్సిబుల్ లోన్ రిపేమెంట్ అవధిని అందిస్తుంది. ఇది మీ ప్రస్తుత ఆర్థిక స్థిరత్వానికి సరిపోయే ఒక అమార్టైజేషన్ వ్యవధిని ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఆ విధంగా మీరు ఎంచుకోవచ్చు ఒక –

  • స్వల్ప అవధి, మీరు ఆర్థికంగా స్థిరంగా ఉంటే ఇందులో EMI ఎక్కువగా ఉంటుంది.
  • దీర్ఘకాల అవధి, మీ దగ్గర తగినంత డబ్బు లేకపోతే ఈ ఎంపికలో తక్కువ EMI ఉంటుంది.

అయితే, లోన్ కాలపరిమితిని సెటిల్ చేయడానికి ముందు, మీరు ఇన్‌స్టాల్‌మెంట్‍లను లెక్కించడానికి పర్సనల్ లోన్ కాలిక్యులేటర్ ఉపయోగించారని నిర్ధారించుకోండి. దీనికి మీరు చిన్న లోన్ మొత్తం, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు వంటి కొన్ని అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, ఆ తరువాత మీ వీలు ప్రకారం అవధిని మార్చడం అవసరం. ఇది మీ రీపేమెంట్ సామర్థ్యానికి సరిపోయే ఒక అవధిని చేరుకోవడానికి మీకు సహాయపడుతుంది.

దాని సౌకర్యవంతమైన రీపేమెంట్ నిర్మాణంతో పాటు పర్సనల్ లోన్‍లు తీసుకువచ్చే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ, మీరు అనేక ఖర్చులను కవర్ చేయడానికి ఫండ్స్ పొందవచ్చు. అయితే, మీరు లోన్ మొత్తం కోసం సెటిల్ అవడానికి ముందు మీ ప్రస్తుత ఆర్థిక బాధ్యతలను కూడా గమనించండి.