కొనసాగింపు లేఖ అంటే ఏమిటి?

2 నిమిషాలలో చదవవచ్చు

లోన్‌ను పంపిణీ చేయడానికి ముందు రుణగ్రహీత సంతకం చేసే లీగల్ డాక్యుమెంట్‌ని కొనసాగింపు లేఖ అంటారు. ఇది, లోన్ పూర్తిగా చెల్లించబడేవరకు బ్యాలెన్స్ అమౌంట్ కొనసాగుతూ ఉంటుందని రుణగ్రహీత అందించే అక్నాలెడ్జ్‌మెంట్ ఫారమ్.

తక్కువ చదవండి