Unsecured business loans

 1. హోం
 2. >
 3. బిజినెస్ లోన్
 4. >
 5. అన్‍సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్

అన్‍సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

దయచేసి PAN ప్రకారం మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి
10 - అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
దయచేసి సరైన PAN కార్డ్ నంబర్‌‌‌ను ఎంటర్ చేయండి
దయచేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి

నేను T&C కు అంగీకరిస్తున్నాను మరియు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని ప్రతినిధులు / వ్యాపార భాగస్వాములు / అనుబంధ సంస్థలు నా వివరాలను ప్రచార కమ్యూనికేషన్ / పొందిన సేవల నెరవేర్పు కోసం ఉపయోగించడానికి అధికారం ఇస్తున్నాను.

ధన్యవాదాలు

అన్‍సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్

తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా భారతదేశంలో వ్యాపారం కోసం లభించే అన్‍సెక్యూర్డ్ లోన్, చిన్న వ్యాపారాలకు ఒక సులభమైన ఆర్థిక వనరు.

అదనంగా, ఏవైనా అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడం కోసం బిజినెస్ ఫైనాన్స్‌ను సేకరించడానికి ఈ అన్‍సెక్యూర్డ్ లోన్ అవాంతరాలు-లేనిది మరియు వేగంగా లభ్యమయ్యే వనరు.

 

అన్‍సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్: ఫీచర్స్ మరియు ప్రయోజనాలు

బజాజ్ ఫిన్సర్వ్ అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్లు వివిధ లక్షణాలతో, ప్రయోజనాలతో వస్తాయి, వీటితో సహా:

 • loan against property emi calculator

  ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  మా అన్‍సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ ఒక ఫ్లెక్సి లోన్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తాయి, ఈ సదుపాయం ఒక నిర్ణీత సమయానికి ఒక ఫిక్సెడ్ లోన్ పరిమితిలో మీకు కావలసిన ఏదైనా అమౌంట్ ని అప్పుగా తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అలాగే మీరు వడ్డీ మాత్రమే EMI గా చెల్లించి మరియు ప్రిన్సిపల్ అమౌంట్ని సదుపాయం యొక్క అవధి ముగిసే లోపల మీ వీలుని బట్టి తిరిగి చెల్లించడానికి ఎంచుకోవచ్చు.

 • రూ.45 లక్షల వరకు ఫైనాన్స్ ఇస్తుంది

  మీ షార్ట్-టర్మ్, ఇంటర్మీడియేట్-టర్మ్ మరియు లాంగ్-టర్మ్ బిజినెస్ లక్ష్యాలు అన్నింటికి మీరు రూ. 45 లక్షల వరకు అధిక లోన్ అమౌంట్లను అందుకోవచ్చు.

 • mortgage loan interest rates

  సౌకర్యవంతమైన అవధులు

  అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్‌లు 84 నెలల వరకు సౌకర్యవంతమైన అవధితో వస్తాయి. ఈ సుదీర్ఘ కాలవ్యవధి మీ నగదు ప్రవాహానికి అనుగుణంగా చెల్లింపు సౌలభ్యాన్ని అందిస్తుంది.

 • Pre-approved offers

  ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు

  బజాజ్ ఫిన్‌సర్వ్ తన ప్రస్తుత వినియోగదారులకు ప్రీ-అప్రూవ్డ్ విధానంలో పర్సనలైజ్‌డ్ డీల్స్‌ అందిస్తుంది. ఇది మీ లోన్ ప్రాసెసింగ్‌ను వేగవంతం మరియు అవాంతరాలు-లేనిదిగా చేయడానికి తొందరపెడుతుంది.

 • Education loan scheme

  ఆన్‍లైన్ అకౌంట్ యాక్సెస్

  మీరు మీ బజాజ్ ఫిన్‌సర్వ్ అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అకౌంట్‌ను మా కస్టమర్ పోర్టల్ - ఎక్స్‌పీరియా ద్వారా ఎప్పుడైనా ఎక్కడి నుండైనా మేనేజ్ చేయవచ్చు.

అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్: అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు

బజాజ్‌ ఫిన్సర్వ్ అందించే అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ కోసం అప్లై చేయడానికి క్రింది ప్రమాణాలు మిమ్మల్ని అర్హులను చేస్తాయి:

 • వయస్సు: 24 నుండి 70 సంవత్సరాల* మధ్య ఉండాలి
  (*లోన్ మెచ్యూరిటీ సమయంలో వయస్సు 70 సంవత్సరాలు ఉండాలి.)
 • మీ వ్యాపారం కనీసం 3 సంవత్సరాల పాతదై ఉండాలి.
 • మీ వ్యాపారం యొక్క గత 2 సంవత్సరాల టర్నోవర్‌‌‌‌‌ CA ద్వారా ఆడిట్ చేయబడి ఉండాలి.

లోన్ ప్రాసెసింగ్ సమయంలో ఇతర ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను కూడా సబ్‌మిట్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు.
 

అన్‍సెక్యూర్డ్ బిజినెస్ లోన్: వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

మీ అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్‌కు వర్తించే వడ్డీ రేటు మరియు ఫీజుల విషయంలో బజాజ్ ఫిన్‌సర్వ్ పారదర్శకంగా ఉంటుంది. మీరు చెల్లించాల్సిన ఛార్జీలు ఇక్కడ ఉన్నాయి.

 • ఫీజుల రకాలు
 • వర్తించే ఛార్జీ
 •  
 • వడ్డీ రేటు
 • సంవత్సరానికి 17% నుండి మొదలవుతుంది
 • ప్రాసెసింగ్ ఫీజు
 • లోన్ మొత్తంలో 2% వరకు (మరియు పన్నులు)
 • బౌన్స్ ఛార్జీలు
 • రూ.3,000 వరకు (పన్నులతో సహా)
 • జరిమానా వడ్డీ
 • 2% ప్రతి నెలకి
 • డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు
 • రూ.2,000 (అదనంగా పన్నులు)
 • అవుట్‍స్టేషన్ కలెక్షన్ ఛార్జీలు
 • వర్తించదు
 • డాక్యుమెంట్/స్టేట్‍మెంట్ ఛార్జీలు
 • కస్టమర్ పోర్టల్ - ఎక్స్‌పీరియాలోకి లాగిన్ అవడం ద్వారా ఏ అదనపు ఖర్చు లేకుండా లోన్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి.
  మీరు మీ డాక్యుమెంట్ల భౌతిక కాపీని మా శాఖలలో దేని నుండైనా ప్రతి స్టేట్మెంట్/లెటర్/సర్టిఫికెట్ కు రూ.50/- (పన్నులతో సహా) ఛార్జ్ వద్ద పొందవచ్చు.

అన్‍సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్: ఎలా అప్లై చేయాలి

 • ఇప్పుడే అప్లై చేయండి పై క్లిక్ చేయండి
 • వివరాలను నింపండి మరియు 'సబ్మిట్' ను క్లిక్ చేయండి
 • తదుపరి దశలపై మార్గనిర్దేశం చేయడానికి మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

Machinery Loan

మెషినరీ లోన్

పరికరాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.45 లక్షల వరకు పొందండి | EMI గా వడ్డీ మాత్రమే చెల్లించండి

మరింత తెలుసుకోండి
Flexi Business Loan

ఫ్లెక్సీ లోన్ కన్వర్షన్

మీ ప్రస్తుత లోన్‌‌‌ను కన్వర్ట్ చేయండి | 45% వరకు తక్కువ EMIలను చెల్లించండి*

మరింత తెలుసుకోండి
Working Capital Loan People Considered Image

వర్కింగ్ కాపిటల్ లోన్

కార్యకలాపాలను నిర్వహించడానికి రూ.45 లక్షల వరకు పొందండి | అనువైన అవధి ఎంపికలు

మరింత తెలుసుకోండి
Business Loan for Women People Considered Image

మహిళల కోసం బిజినెస్ లోన్

రూ.45 లక్షల వరకు ఫండ్స్ పొందండి | కనీసపు డాక్యుమెంటేషన్

మరింత తెలుసుకోండి