పఢో పరదేశ్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్

భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఐబిఎ, విదేశీ విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ వర్గాల విద్యార్థుల కోసం పఢో పరదేశ్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. మీరు వారి అర్హత ప్రమాణాలను నెరవేర్చినట్లయితే ఈ స్కీమ్ మీ విద్యా రుణం పై వడ్డీ రాయితీని అందిస్తుంది

 • మీరు వార్షికంగా రూ. 6 లక్షల్లోపు స్థూల కుటుంబ ఆదాయం కలిగి ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ పథకాన్ని పొందడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
 • మైనారిటీల జాతీయ కమీషన్ చట్టం 1992 సెక్షన్ 2(c) కింద ప్రకటించిన విధంగా, మీరు మైనారిటీ వర్గానికి చెందిన సెల్ఫ్-డిక్లరేషన్ లేదా సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి

మీ ఉన్నత విద్యను కొనసాగించడానికి మీకు నిధులు అవసరమైతే, పఢో పరదేశ్ స్కీమ్ కోసం అర్హత లేకపోతే, బజాజ్ ఫిన్‌సర్వ్ ఉన్నత విద్య కోసం ఆస్తి పై లోన్ లాంటి ఇతర ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్‌లను పరిగణించండి. మా సులభమైన అర్హత ప్రమాణాలను నెరవేర్చండి మరియు 72 గంటల్లోపు* మీ అకౌంట్‌లో లోన్ మొత్తాన్ని పొందండి. మీ అవసరాలు మరియు నిధుల లభ్యతను బట్టి, విత్‍డ్రా మరియు ప్రీ-పే చేయడానికి మా ఫ్లెక్సీ సదుపాయాన్ని ఎంచుకోండి. మీరు ప్రారంభ అవధి కోసం వడ్డీని మాత్రమే ఇఎంఐగా చెల్లించడానికి ఎంచుకుంటే మీరు మీ ఇఎంఐలను 45%* వరకు తగ్గించుకోవచ్చు. మీరు ఇప్పటికే ఉన్న లోన్‌ను రీఫైనాన్స్ చేయవలసి వస్తే, నామమాత్రపు ఛార్జీలతో మా అవాంతరాలు-లేని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు మరియు రూ. 1 కోటి వరకు టాప్-అప్ లోన్‌ పొందవచ్చు.

ఆస్తి పై బజాజ్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లోన్ యొక్క ప్రయోజనాలు

 • Affordable high-value loan

  సరసమైన అధిక-విలువ రుణం

  విదేశాల్లో చదువుకోవాలనే ఔత్సాహికులు తమ విద్యకు నిధులను సమకూర్చుకోవడానికి, రూ. 5 కోట్ల* వరకు అధికమొత్తంలో రుణాన్ని పొందవచ్చు.

 • Comfortable loan tenor

  సౌకర్యవంతమైన లోన్ అవధి

  భవిష్యత్తు పొదుపులు మరియు అవకాశాలపై రాజీపడకుండా, 216 నెలల వరకు సౌకర్యవంతమైన అవధిలో ఇఎంఐలను చెల్లించండి.

 • Easy balance transfer

  సులభమైన బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్

  ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల వద్ద మా ఆస్తి పై లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని పొందండి మరియు మీ అదనపు ఖర్చుల కోసం రూ. 1 కోటి వరకు అధిక-విలువతో కూడిన టాప్-అప్ లోన్‌ను పొందండి.

 • Hassle-free application

  అవాంతరాలు-లేని అప్లికేషన్

  మా కనీస అర్హత ప్రమాణాలు, తక్కువ డాక్యుమెంటేషన్‌ను నెరవేర్చండి మరియు మీ ఇంటి నుండి పికప్ సేవను పొందడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోండి, వేగవంతమైన పంపిణీ కోసం కొనసాగండి.

 • Disbursal in 72 hours*

  72 గంటల్లో పంపిణీ*

  మీరు ఎంచుకున్న విద్యా సంస్థలో అడ్మిషన్ పొందడానికి అప్రూవల్ పొందిన 3 రోజుల్లోపు* మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును పొందండి.

 • Digital loan account

  డిజిటల్ రుణం అకౌంట్

  ఆన్‌లైన్‌లో మీ ఇఎంఐలను మేనేజ్ చేసుకోవడానికి, మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్‌ ద్వారా ఎక్కడినుండైనా మరియు ఎప్పుడైనా మీ లోన్ అకౌంట్‌ను యాక్సెస్ చేయండి.

ఆస్తి పై ఎడ్యుకేషన్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు

ఆస్తి పై ఎడ్యుకేషన్ లోన్ కోసం మీరు, మా సులభమైన అర్హత ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత మూడు రోజుల్లోపు* నిధులు పొందవచ్చు.

ఆస్తి పై బజాజ్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయడానికి సులభమైన మార్గదర్శకాలు

ఆస్తి పై బజాజ్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయయాలని మీకు ఆసక్తి ఉంటే, మీ ప్రయోజనం కోసం ఇక్కడ సులభమైన మరియు అనుసరించడానికి వీలైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి

 1. 1 అప్లై చేయడానికి బజాజ్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌లోని అప్లికేషన్ ఫారం పై క్లిక్ చేయండి
 2. 2 మీ వ్యక్తిగత మరియు ఆస్తి వివరాలను అందించండి
 3. 3 మీ కోసం ఉత్తమ ఆఫర్‌ను కనుగొనడంలో మాకు సహాయపడటానికి, మీ ఆదాయం వివరాలను అందించండి

మీరు మీ ఆస్తి పై లోన్ అప్లికేషన్ సమర్పించిన తర్వాత, మీకు సహాయం చేయడానికి తదుపరి 24 గంటల్లోపు మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు*.

*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి