కోల్కతాలో ఆస్తి పై లోన్ లక్షణాలు మరియు ప్రయోజనాలు

Kolkata is one of the major commercial, educational, and cultural centres of east India. It is the third-most popular cities of India with the third-highest GDP as well. With Bajaj Finserv, one of India’s largest NFBCs, you can now avail a Loan Against Property in Kolkata easily. .

 • రూ.3.5 కోటి వరకు లోన్లు

  బజాజ్ ఫిన్‌సర్వ్ అందుబాటులో ఉండేలా వడ్డీపై మీరు జీతం పొందే వ్యక్తులయినట్లయితే రూ.1 కోటి వరకు మీ ఆస్తిపై లోన్ అందిస్తోంది. అదే స్వయం-ఉపాధి కలిగివుండే వ్యక్తులు రూ.3.5 కోటి వరకు లోన్ పొందవచ్చు.

 • కనీసపు డాక్యుమెంటేషన్

  బజాజ్ ఫిన్‌సర్వ్‌లో ఆస్తిపై లోన్‌కి అప్లై చేయడం చాలా తేలిక మరియు ప్రాసెస్ చేయడానికి కేవలం 72 గంటలు పడుతుంది. మీరు మీ దరఖాస్తుతో పాటు కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లు అందజేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్లన్నంటినీ మా ప్రతినిధి మీ ఇంటి దగ్గర లేదా మీ కార్యాలయంలో సేకరిస్తారు.

 • సౌకర్యవంతమైన అవధులు

  జీతం పొందే వ్యక్తులు కాలపరిమితిని 2 నుండి 20 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు మరియు లోన్‌ను వీలుచూసుకొని తిరిగి చెల్లించవచ్చు. స్వయం-ఉపాధిగల వ్యక్తులు రిపేమెంట్ కాలపరిమితిని 18 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు.

 • ఫ్లెక్సీ లోన్ సౌకర్యం

  కేవలం ఒకే దరఖాస్తుతో మీరు ఎన్ని సార్లు కావాలంటే అన్నిసార్లు అప్పు తీసుకోవచ్చు మరియు కేవలం వాడుకొన్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లించండి. మీ ఫైనాన్స్‌లను సరిగా మేనేజ్ చేసుకొనేందుకు వడ్డీ మాత్రమే చెల్లించే EMIతోకూడా తిరిగి చెల్లించవచ్చు.

 • సులభ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సౌకర్యం

  ప్రస్తుతం మీకు గల ఆస్తిపై లోన్‌ను అతి సరళమైన ప్రాసెస్ ద్వారా బజాజ్ ఫిన్‌సర్వ్‌కు బదిలీ చేయడం ద్వారా ఒక అధిక-విలువగల టాప్-అప్ లోన్ పొందండి.

కోల్కతాలో ఆస్తి పై లోన్ అర్హత మరియు డాక్యుమెంట్లు

Bajaj Finserv offers Loan Against Property to salaried and self-employed individuals. The eligibility criteria for a Loan Against Property are simple and require minimal documents. .

కోల్కతాలో ఆస్తి పై లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ పిన్‌సర్వ్ అందించే అన్ని ఫైనాన్షియల్ సర్వీసులు అతితక్కువ ప్రాసెసింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలతో అందుబాటులో ఉంటాయి. ఆస్తి పై లోన్ పై వడ్డీ రేట్లు ప్రతి ఒక్కరికీ అప్లై చేసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు, మీ లోన్ మొత్తాన్ని కాలపరిమితి కంటే ముందుగానే ఎప్పుడైనా స్వల్ప ఛార్జీలకు పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించవచ్చు.

కోల్కతాలో ఆస్తి పై లోన్ కోసం మమ్మల్ని సంప్రదించండి

మీరు బజాజ్ ఫిన్ సర్వ్ కు కొత్తా? లేదా కోల్కతాలో ఆస్తి పై లోన్ గురించి మరిన్ని వివరాల కోసం చూస్తున్నారా? తెలుసుకోవడం కోసం మీరు మాకు 1800-103-3535 కు కాల్ చేయవచ్చు.
మీరు బజాజ్ ఫిన్సర్వ్ యొక్క ప్రస్తుత కస్టమర్ అయితే, 020-3957 5152 వద్ద మమ్మల్ని సంప్రదించండి.