ట్రాన్స్యూనియన్ CIBIL అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ, ఇది భారతదేశంలోని ఫైనాన్షియల్ వినియోగదారుల లోన్ రీపేమెంట్ చరిత్రలను ట్రాక్ చేస్తుంది మరియు మానిటర్ చేస్తుంది.
మీ CIBIL స్కోరు మూడు అంకెల్లో 300 నుంచి 900 వరకు ఉంటుంది. మీ క్రెడిట్ విశ్వసనీయతను నిర్ధారణకు, సరైన టైమ్ కు లోన్ తిరిగి చెల్లిస్తారా అనే విషయం తెలుసుకోవడానికి బ్యాంకులు, NBFC లు దీనిని ఉపయోగిస్తాయి.
మీరు ఈ స్టెప్స్ పాటించడం ద్వారా మీ cibil స్కోర్ చెక్ చేసుకోవచ్చు:
మీ డాక్యుమెంట్లను అన్నింటినీ మరియు ఫీజు కోసం ఒక డిమాండ్ డ్రాఫ్ట్ ను ముంబై CIBIL ఆఫీసుకు మెయిల్ చేయడం ద్వారా మీరు ఆఫ్ లైన్ లో కూడా CIBIL స్కోరు కోసం అప్లై చేయవచ్చు.
త్వరిత చర్య