ముద్ర రుణం కోసం ఎలా అప్లై చేయాలి?

2 నిమిషాలలో చదవవచ్చు

ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై), 8 ఏప్రిల్ 2015న ప్రారంభించబడింది, ఇది చిన్న వ్యాపార యజమానులకు రూ. 10 లక్షల వరకు లోన్స్ అందిస్తుంది. ఫైనాన్షియల్ సంస్థలో ముద్ర లోన్ కోసం అప్లై చేయడానికి అనుసరించవలసిన దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

దశ 1. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి:

  • ఐడి ప్రూఫ్ (ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి)
  • చిరునామా రుజువు (విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, గ్యాస్ బిల్లు, నీటి బిల్లు, మొదలైనవి.)
  • వ్యాపార రుజువు (వ్యాపార రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మొదలైనవి.)

దశ 2. ఫైనాన్షియల్ సంస్థను సంప్రదించండి:
ఇండియాలోని దాదాపుగా అన్ని ప్రముఖ ఫైనాన్సియల్ సంస్థల నుంచి ముద్ర లోన్ పొందడానికి వ్యక్తులు అప్లై చేయవచ్చు.

దశ 3. లోన్ అప్లికేషన్ ఫారం నింపండి:
దరఖాస్తుదారులు ముద్ర లోన్ ధరఖాస్తు ఫారాన్ని పూరించాలి మరియు వారి వ్యక్తిగత మరియు వ్యాపార డాక్యుమెంట్లు సమర్పించాలి.

పిఎంఎంవై రుణాలలో గరిష్టంగా రూ. 10 లక్షలు మంజూరు చేయబడుతుంది; అయితే, మీ అవసరాలకు ఫండ్స్ సమకూర్చుకోవడానికి మీకు అధిక మొత్తం అవసరం కావచ్చు. అటువంటి సందర్భాల్లో, బజాజ్ ఫిన్‌సర్వ్ ఎంఎస్ఎంఇల కోసం ఇలాంటి బిజినెస్ లోన్‌లను అందిస్తుంది, ఇక్కడ మీరు కొలేటరల్ లేకుండా రూ. 50 లక్షల వరకు ఆమోదం పొందవచ్చు. ఈ రుణాలను సులభంగా పొందవచ్చు, త్వరిత ఫండింగ్ అందిస్తాయి మరియు అనేక ఆర్ధిక అవసరాలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

డిస్‌క్లెయిమర్:
మేము ఈ సమయంలో ఈ ప్రోడక్ట్ (ముద్ర లోన్) ని నిలిపివేసాము. మా ద్వారా అందించబడుతున్న ప్రస్తుత ఆర్థిక సేవల గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి +91-8698010101 లో మమ్మల్ని సంప్రదించండి.

మరింత చదవండి తక్కువ చదవండి